Tag Archives: మన శాస్త్రజ్ఞులు

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ హాకింగ్ భౌతిక ఖగోళ శాస్త్ర  వేత్త ,స్టీఫెన్ విలియం హాకింగ్ 8-1-1942లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించాడు .కేంబ్రిడ్జి యూని వర్సిటిలోని సెంటర్ ఫర్ దీరేటికల్ కాస్మాలజి కి రిసెర్చ్ డైరెక్టర్ .జనరల్ రిలేటివిటి కు చెందిన గ్రావిటేషనల్ సింగ్యులారిటి దీరంస్ పై రోజర్ పిన్ రోజ్ తోకలిసి శాస్త్రీయ పరిశోధనలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు జీవకుడు –క్రీ .పూ .అయిదు ఆరు శతాబ్ది వాడు .పాట్నా దగ్గర రాజ గృహ ఆస్థాన వేశ్య శాలా వతికి కుమారుడు .అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజ గృహ .బౌద్ధం ఉన్నత దశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28 నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’

          విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28   నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’ చత్ర పతి శివాజీ వంశస్తుడు రెండవ సెర్ఫోజి మహా రాజు యుద్ధాలలో ఆరితేరిన వాడు .వైద్యం లో అవిశ్రాంత కృషి సల్పిన వాడు .తమిళ నాడు లో తంజావూర్ లో 1777లో జన్మించాడు … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు విహంగ శాస్త్ర వేత్త –జహంగీర్ అక్బర్ కొడుకు జహంగీర్ మొగల్ చక్ర వర్తి మాత్రమె కాదు గొప్ప ప్రక్రుతి శాస్త్ర పరిశోధకుడు ,విహంగ శాస్త్ర వేత్త కూడా . 1605-27మధ్య కాలం లో పక్షులను మొక్కలను జంతువులను బాగా పరిశీలించి వివరాలను చెప్పే వాడు .కళా … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27   అంతరిక్ష పరిశోధక రాజా జయ సింగ్ రాజా జయ సింగ్ 1686లో జన్మించాడు .అప్పటికే మొగలాయీల పాలన క్షీణ దశ లో ఉంది .యవ్వనం లో ఔరంగ జేబ్ తో సాన్నిహిత్యం సంపాదించాడు .విశాల్ ఘర్ ఆక్రమణకు సాయం చేశాడు .మెచ్చిన జేబు ‘’’’సవా’’బిరుదు ఇచ్చాడు .1797లో మహమ్మద్ … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహ

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు  సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | 2 వ్యాఖ్యలు

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు

          విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు ఈ కింది మహిళలు వివిధ రంగాలలో తమ విజ్ఞతను ప్రదర్శించి చరిత్ర పుటల్లో స్తానం సంపాదించుకొన్న వారే . ప్రాచీన యుగం లో– ప్రజాపతి గౌతమి ,ఆమ్రపాలి ,కృపి ,సంఘ మిత్ర గౌతమీ బాలశ్రీ ,ధ్రువ దేవి … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22 అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు ఖజురహో మొదటి శతాబ్ది చివరలో మధ్య భారతాన్ని పాలించిన ‘’చందేల ‘’రాజ వంశం ‘’వారు ఆర్ష ,బౌద్ధ ,జైన ధర్మాల మీద భక్తీ విశ్వాసాలతో విస్తృత కళా విలాసాలతో కొత్త శైలి లో దేవాలయాల సముదాయం నిర్మించారు  .అవే ఖజురాహో శిల్పాలని పించుకోన్నాయి . … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21        అలనాటి మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు      ప్రాచీన భారతం లో వ్యవసాయశాస్త్రం ఏంతోపరిణతి చెంది ఉంది క్రీ.పూ.నాలుగు వందల కాలం వాడైన పరాశర మహర్షి మన మొదటి వ్యవసాయ పరిశోధకుడు .ఆయన రాసిన ‘’ కృషి పరాశర’’  ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందింది .అందులోని విషయాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు భారత దేశానికి ‘’ధర్మ శాస్త్రాన్ని ‘’అందించిన మహాను భావుడు మనువు .అందుకే ఆయన పేరు మీదుగా ‘’మను స్మ్రుతి ‘’పేర చెలామణి అయింది .2694.శ్లోకాలలతో పన్నెండు అద్యాయాలతో   ఇది ఉంది .అత్యున్నత ఆలోచనా ధోరణికి ప్రతీక గా నిలుస్తుంది .కాని కాలం లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి