Tag Archives: మహాత్మా గాంధీ

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం ) ఉగ్రవాదం భయోత్పాతం ‘’టెర్రరిజం టెర్రరైజ్ ‘’చేస్తుంది .అంటే భయోత్పాతాన్ని కలిగిస్తుంది .ధనిక ,పేద దేశాలలో కూడా అది ఒక వృత్తిగా మారింది .నిరుద్యోగులకు ,అసంతృప్త ధనిక ,బీద వ్యక్తులకు ,గుంపులకు ,దేశాలకు కూడా అకస్మాత్తుగా అధికారం పొందాలనే ఆరాటమే దీనికి ముఖ్య కారణం .అది తక్షణమే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3             గాంధి వ్యూహం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి గాంధీజీ వ్యూహం లో ఉన్న అంశాలు .ముందుగా హింసా కార్యాన్ని ఆదిలోనే తు౦చేయాలి .దీనికి చేసే ప్రయత్నం శక్తివంతంగా పూర్తిగా అహింసా పద్ధతిలోనే ఉండాలి .హింసను ఆపటానికి భౌతిక నియంత్రణ  బలమైన శక్తి తో చేయాలి .రెండవది భయ పెట్టట౦ ,వినాశనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3 ఘర్షణ పై గాంధీ అభిప్రాయం ఘర్శణపై గాంధీ జీ అభిప్రాయం’’Emphathy ‘’దృష్టి గా ఉంటుంది .ఇరుపక్షాలవారు కనీసం కొంతైనా ఒప్పుకోవాలి అప్పుడే పరిష్కారం సాధ్యం .ఎదిరిపక్షం దాన్ని’’ కేరే ఝాట్’’ కింద భావిస్తుందని ఆయన గుర్తించాడు .క్విట్ ఇండియా ఉద్యమం లో ‘’బ్రిటిషర్ లకు నిజంగా ఉండాల్సిన స్థానం బ్రిటన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ 150 వ జయంతి  

గాంధీజీ 150 వ జయంతి 1-గాంధీజీ  –సత్యవాక్కు సత్యం వద ,సత్యమేవ జయతే ,సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఋషి ప్రోక్తం .అన్నిటిలో సత్యమే శ్రేష్టమైన ధర్మం .దాన్ని అనుసరించినవారికీ ఈ లోకం లోనేకాదు పరలోకం లోనూ ఎదురులేదు .హరిశ్చంద్రుడు సత్య వాక్కు కోసం సర్వస్వాన్నీ తాత్కాలికంగా కోల్పోయినా అదే ఆయనకు అండగా నిలిచి సర్వం తిరిగి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం )

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం ) గాంధీ గారి అహింసా సిద్ధాంతం ఇండియాకే కాదు ప్రపంచ దేశాన్నిటికీ వర్తి౦ చేదే . మానవాళికి విపరీత శత్రువులైన అసూయ ,భయాలను జయించిన శాంతి వీరుడు గాంధీ .అసూయ పిరికితనం అన్నాడు .బ్రిటిష్ దౌర్జన్యరాజ్యమంటే,కాలనీ దౌస్ట్య మంటే ఉన్న భయాన్నికూకటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2 చరిత్ర విశ్వ మానవ గురువు .సామాన్యుని విషయాలు ,అతని జయాపజయాలు సాధనాలు అన్నీ రికార్డ్ చేస్తుంది చరిత్ర .పైన చెప్పుకున్నట్లుగా సామాన్య తెలివితేటలున్నప్పటికీ ,గాంధీ మాన్యుడయ్యాడు. మహాత్ముడయ్యాడు .,కారణం ఆయన రాజకీయ,నైతిక ,అహింసా సిద్ధాంతాలే .బాధిత ప్రజలకాయన ‘’ మెస్సయ్యా ‘’అయ్యాడు .కనుకనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు 

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు  మెట్రిక్ పరీక్షలో గాంధీ గారి మార్కు లెన్నో తెలిస్తే నోరెళ్ళ బెడతాం .అయ్యగారికి వచ్చిన మార్కులు 625 కు 247 1/4 .మాత్రమే .అంటే 39.6 శాతమే .అంటే గురూగారు అత్తెసరు మార్కులతోనే 18 87 బాంబే యూని వర్సిటీ పరీక్ష పాసయ్యాడు .ఆయన ఉత్తీర్నత భావనగర్ లోని శ్యామలదాస్ కాలేజి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-5(చివరిభాగం )

 ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-5(చివరిభాగం )  ఇంతకీ గాంధీగారి మత౦ ఏమిటి ?మానవ సహజ మూల కార్యక్రమాలలో మతం విడదీయ రానిది .దీనితో ఇతర మానక సంబంధ కార్యాలు మూల స్థానంగా ముడివడి ఉంటాయి .నైతికత ,కళ,సైన్స్ ,సాంకేతికత మొదలైన వాటితో మనిషి ప్రకృతిని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4 మహాత్మా గాంధీ  ‘’స్త్రీవాద వ్యూహం ‘’చెప్పాడు .అదే సత్యాగ్రహం .మహిళలకు వారి మేధకు  సరిగ్గా సరిపోయే స్ట్రాటజి ఇది .పురుషులకంటే స్త్రీలే అహింసా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని బాగా వివరించి ప్రచారం చేయగల సత్తా ఉన్నవారని  నమ్మాడు..స్త్రీలు బలహీనులవటం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2     మహాత్ముని ఆధ్వర్యం లో జరిగిన స్వాతంత్ర్య పోరాట ఫలితంగా మనకు బ్రిటిష్ దాస్యం నుండి విముక్తికలిగి 1947 ఆగస్ట్ 15  స్వాతంత్ర్యం లభించింది .దీనితో భారతదేశం లోని మధ్యతరగతి వారికి పాలనా భాగ్యం కలిగింది .స్వాతంత్ర్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1 ‘’అవును ఖచ్చితంగా ఉంది ‘’అంటున్నారు విశ్లేషకులు వివేక శీలురు .గాంధీ బహుపార్శ్వా  లున్న వ్యక్తి ,మనీషి .అంతటి మహోన్నతుని ఇప్పుడే కాదు ఎప్పటికీ విస్మరించలేము .తనజీవితం లో 40 ఏళ్ళు అహింసా  సిద్ధాంతానికి అ౦కిత మైనవాడు .మత … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment