Tag Archives: మహిళ

మహిళల చొరవే గ్రామాలకు శ్రీ రామ రక్ష

మహిళల చొరవే గ్రామాలకు శ్రీ రామ రక్ష–అని నినదించి రుజువులతో,అనుభవాలతో రాసిన డా నాగులపల్లి భాస్కర రావు ..కృష్ణా జిల్లా ముదునూరు వాసి ఉద్యోగరీత్యా ఢిల్లీ లో ఉంటూ తన పుట్టిన ఊరిని కంటికి రెప్పగా కాపాడుకొంటూ అక్కడే ప్రపంచం లో ఎక్కడా లేని ”జీవిత చరిత్రల గ్రంధాలయం ”స్థాపించి ,దాని వార్షికోత్సవానికి మమ్మల్ని పిలిచి అక్కడి మహిళలు బాలబాలికలచేత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిమ్పజేసి ,మనసులో మనిషి ఏదైనా అనుకొంటే సాధించి చూపుతాడు అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహిళా మాణిక్యాలు

మహిళా మాణిక్యాలు సాహితీ బంధువులకు –శుభ కామనలు—వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల పై ఇంటర్నెట్ లో నేను రాసిన 50ఆర్టికల్స్ ను ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరు తో సరసభారతి తరఫున 12వ పుస్తకం గా ముద్రించి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో అంటే 30-3-2014నఆవిష్కరింప జేయాలని సంకల్పం కలిగింది . ఇందులో డొక్కాసీతమ్మ గారు ,డాక్టర్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి

సినీ అస్టావధాని  ‘’బహు ‘’మతి-భానుమతి ఆ మాటలో వెటకారం మనసులో నిర్మలత్వం అభినయం లో శిఖరారోహణ హాస్యం లో అద్వితీయం సంగీతం లో సరస్వతీయం ,హాస్య సాహిత్యం లో సమర్ధత్వం, దర్శకత్వం లో అసామాన్యం ,ఆవకాయ పెట్టినా అత్తగార్ని ఝాడించినా  అన్నిటా ఆమెకు ఆమే  సాటి .జ్యోతిషం ,వేదాంతాల లోతులు తరచింది .బహుముఖీనప్రజ్నకు ‘’బహు’’ మతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా

                               గురువులకు గురువు -దేవీ  స్వరూపిణి ఆనందమయీ మా ఆమె సన్నిధే దైవ సన్నిధి .ఆమె సమక్షం  ఆనంద రసప్లావితం .ఆమె వాక్కు పరావాక్కు . ఆమె గురువులకు గురువు అని పించు కొన్న దైవీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ

 వాయుసేన లో మొదటి మహిళా మార్షల్  -పద్మావతి  బందో పాధ్యాయ తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ

   అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ ‘’నీ పిల్లలో ఏమి చూస్తున్నావో అందరిలో దానినే చూడటం బ్రహ్మస్తితి పొందటమే .తిధులు విధిని మార్చలేవు .పెట్టింది కాదు ,జరిగేదే ముహూర్తం .మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు ,రాగ ద్వేషాలు అనే రెండే రెండు గ్రహాలమీదే .జీవితం సమస్యల తోరణం , సమస్యలతో రణం  .వైకల్యం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ

 తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ భారత దేశం లోనే మొదటి మహిళా చరిత్ర రచయితగా ,మన రాష్ట్రం లో తొలితరం మహిళోద్యమ సారధిగా శ్రీమతి భండారు అచ్చమాంబ గుర్తింపు పొందింది .కృష్ణా జిల్లా నందిగామదగ్గర పెనుగంచి ప్రోలు లో ఆమె 1874లో జన్మించింది తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య .కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారికి సోదరి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment