Tag Archives: రచనలు

నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి మందిరం

శృంగి ఉత్తరప్రదేశ్ లోని  నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి ఆలయం అతి ప్రాచీనమైనది .108 శక్తి పీఠాలలోఒకటిగా ప్రసిద్ధి చెందింది .మధ్యయుగ కాలం నాటి ఈ ఆలయం విజయదత్తుల దండ యాత్రలో ధ్వంసమైంది .కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణీ అహల్యా బాయి  ఈ ఆలయ పునరుద్ధరణ చేసింది . తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తనకూ భర్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్ పైడి జయరాజ్

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్  పైడి జయరాజ్ ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా  హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన  జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర  

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర గుజరాత్ రాష్ట్రం సోమనాద్ ,ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు, గాంధీ పటేల్ మొరార్జీ వంటి రాజకీయనాయకులకు ,జౌళి పరిశ్రమకే కాక దిగుడుబావులకూ ప్రసిద్ధి చెందింది .ఇటువంటివి 120 దాకా ఉన్నాయి .సి౦ధునాగరకత కాలానికే ఇవి బహుళ వ్యాప్తమైనాయి .దోలావీర్ మొహంజదారో లలో ఇవి కనిపించాయి .ఇవి గుజరాత్ వాయవ్య భాగాన ఉన్నాయి.ఇక్కడినుండి ఉత్తరానున్న రాజస్థాన్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలి ఏకాదశి (శయన ఏకాదశి )

తొలి ఏకాదశి (శయన ఏకాదశి ) ప్రతినెలా రెండు సార్లు ఏకాదశి వస్తుంది .కాని కొన్ని ఏకాదశి తిదులకే ప్రత్యేక గుర్తింపు ఉండి.  .అందులో మొదటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీనినే ప్రధమ ,లేక తొలి ఏకాదశి అంటారు .శ్రీ మహా విష్ణువు ఈ రోజు క్షీర సాగరం పై శేష తల్పం పైన యోగ నిద్రకు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు  గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ,పులిచి౦తలప్రాజేక్ట్ స్పెషల్ ఆఫీసర్ . ఉద్యోగరీత్యా జిల్లా అధికారి అయినా  ప్రవ్రుత్తి  రీత్యా కవి, విమర్శకులు .సాహిత్యోపజీవి .1959 మే డేనాడు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం గన్నవరం లో శ్రీ హనుమంతరావు ,శ్రీమతి నాగరత్నమ్మదంపతులకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత వరంగల్: మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో ఆయన జన్మించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1947లో పదహారేళ్లకే ఆయన తన కెరీర్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా

ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా ‘’పోలవరం కట్టాడంటా అదంతా మనం నమ్మాలంటా.అక్కడ డయాఫ్రం వాల్ గురించి బాబుగారు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు .అసలు డయాఫ్రం అంటే ఏంటండీ ?పలుచని పొర అని సైన్స్ లో మనం సదూకో నుండ్లా .చెవిలో ఉంటుంది .స్పీకర్ లో ఉంటాది .అదీ డయాఫ్రం .ఉఫ్ఫని ఊదితే పగిలి పోతుంది … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు

మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు ప్రతి పక్షాలు తనకు తన ప్రభుత్వానికి పార్టీకి సహకరించక ఇబ్బంది పెడుతున్నాయని పాపం మోడీ నిన్న నిరాహార దీక్ష పూనాడు .బహుశా ఒక ప్రధాని ఇలా చేయటం దేశం లో ఇదే మొదలేమో .మొరార్జీ భాయి ఇలా చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు .ఎవరికైనా తెలిస్తే చెప్పండి .కాని ఒక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం 

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం — అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారు తెలంగాణాలోని రాకొండ లో క్షామం వస్తే శ్రీ ఆంజనేయ స్వామికి కరన్యాస ,అంగన్యాస పూర్వకంగా మన్యుసూక్తమ్ తో అభిషేకం , అర్చన చేయించి స్వామి శరీరానికి తేనెలో మిరియాలపొడి కలిపిన చూర్ణం పట్టించారు . ఆ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ?

ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కిచెన్ కేబినెట్ అన్ని వ్యవహారాలూ చూస్తూ  ఇండియా ఏ ఇందిరా అని వందిమాగధ స్తోత్రాలు చేసి ఉబ్బేస్తే నిజమేననుకొని ఆవిడ పట్ట పగ్గాల్లేకుండా విజృంభించించిన కాలం లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ మొదలైన నలుగురైదుగురు ఇందిర ధోరణి నియంతృత్వానికి దారి తీస్తోందని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి డా మక్కెన శ్రీను గారు పశు వైద్యశస్త్ర  శిఖామణి .అసోసియేట్ ప్రొఫెసర్,ప్రొఫెసర్  గా సుదీర్ఘ అనుభవమున్నవారు .ఆ వృత్తిలో ఉన్నా ,సరళ హృదయులు .సున్నిత మనస్కులు ప్రపంచ పోకడ కని పెట్టె సూక్ష్మ పరిశీలకులు .మనసులోని భావాలను కాగితం పై అందంగా హృద్య౦గా  చెప్పే నేర్పున్నవారు .కవితలతో హృదయాలను కదిలించి ఆలోచింప జేస్తారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు

కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు అన్న చందంగా ఉంది మన భారతీయ బ్యాంకుల స్థితి . కస్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి నగానట్రా కుదువబెట్టి ,పొలం పుట్రా అమ్మేసి ఆపత్కాలం లో  అదనుకు ఆదు కుంటుందని నమ్మకం తో బాంకుల్లో ఆశగా కూడ బెడితే అనాయాసం గా మోసం చేసి దోచుకుని ప్రజల ,బాంకుల ,ప్రభుత్వాలనెత్తిపై శటగోపం … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

 భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )

 భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం ) మొదటి హైడ్రోజెన్ బాంబ్ పరీక్షదక్షిణ ఫసిఫిక్ లోఎనీవేటోక్ లో 1-11-1952లో జరిగినప్పుడు  ఆల్బర్ట్ శాస్త్రవేత్త అక్కడి శిధిలాలను పరిశీలిస్తుంటే ఒక కొత్తమూలకం ను కనుక్కొని దానికి ‘’అయిన్ స్టీనియమ్ ‘’అని పేరుపెట్టారు ..ఫాస్ఫరస్ కు కాంతిమంట ఉండటం తో ఆ గ్రీక్ పేరు సార్ధకమైంది .ఇది … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2  భూమి క్రస్ట్ లో 10 శాతం అల్యూమిన0 ఉంది .కానీ మన పూర్వీకులకు దాని గురించి తెలియదు . 1827 లో దాన్ని కనిపెట్టేదాకామనకు తెలియదు ,1960 దాకా  అది మన ఇళ్లల్లోకి ప్రవేశించలేదు .అప్పటిదాకా టిన్ కాన్స్ ,టిన్ ఫాయిల్స్ వాడేవారు . ఇందులో అల్యూమినం … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !  ఉంది. ఇదేదో మోకాలికి బట్టతలకు ముడిపెట్టటం కాదు .. సహజ సిద్ధమైన మూడు మూలకాలుమాత్రమే బిగ్ బాంగ్ సమయం లో ఏర్పడ్డాయి .. న్యూక్లియస్ లో ఒకే ప్రోటాన్ ఉన్న హైడ్రోజెన్ అతితేలికైనా సాధారణ మూలకం ..ఇది బిగ్ బాంగ్ కాలం లో ఉత్పత్తి అయింది ..సహజ … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం ) భారతం లో వేదవ్యాసభగవానుడు ‘’భగవాన్ వాసు దేవో పి కీర్త్యతేత్ర సనాతనః ‘’అనిసనాతన వాసుదేవుడు ఈ కృష్ణుడు అన్నాడు .అలాంటి వాడు ‘’ఏను ‘’అంటే చాలు కాని భూసురులు ,  వేదాలు ఆయన తర్వాతవే .వాటి  గురించి ఆయన చెప్పక్కరలేదు .ప్రవర్తకులైన భూసురులు,వేదాలు ఆయన సనాతనత్వాన్ని చెప్పటానికి సాధనాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధృతరాష్ట్ర లో(కౌ)గిలి -2

ధృతరాష్ట్ర లో(కౌ)గిలి  -2 భారత దేశ తత్వ వేత్తలు ఏదైనా ఒక అంశాన్ని పట్టు కోవటానికి 4 ప్రమాణాలను పాటిస్తారు .అవే ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద ప్రమాణాలు .వీటిలో ఒక దానికంటే మరొకటి క్రమగా బలవత్తరాలు .సాధారణంగా వాదం లో స్వపక్షం ,పర పక్షం ,మధ్యమ పక్షం అనేవి ఉంటాయి .ఒక పక్షానికే చెందిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ధృతరాస్ట్ర లో(కౌ)గిలి

ధృతరాస్ట్ర లో(కౌ)గిలి కురుక్షేత్ర యుద్ధానంతరం నిర్వేదనకు గురైన  ధృత రాష్ట్రుడు కౌరవ వంశాన్ని నిర్వంశం చేసిన భీముని పై ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో భావించి పైకి భీముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ అతని కౌగిలి కోరటం ఈ దుష్టపన్నాగం గమనించిన శ్రీ కృష్ణుడు భీముడికి బదులు లోహ భీముడిని తయారు చేయించి కౌగలించుకోమనటం, ధృత రాష్ట్ర కౌగిలి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ సూర్య నారా (నామా )యణ౦

శ్రీ సూర్య నారా (నామా )యణ౦ మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రద సప్తమి ఎలా చేయాలి ?

రద సప్తమి ఎలా చేయాలి ? మాఘ శుద్ధ సప్తమిని రధ సప్తమి అంటారు .రేపే 3-2-17 శుక్రవారం రధ సప్తమి .ఉదయం జిల్లేడాకులు లేక చిక్కుడాకులు,లేక రేగు పళ్ళు  తల పైనా ,బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి 1-సప్త సప్తి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి ‘’నువ్వైనా చెప్పవమ్మ సాంబనువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికిశివుడికి ‘’అన్న తనికెళ్ళ భరణి పాటకు పేరడీ ‘’నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి  – నువ్వైనా రద్దు చేస్తే వచ్చే కష్టం నష్టం  తెలియ లేకనే దబాయింపు సెక్షన్ లో పడిలొల్లి లొల్లి … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్sv-ramarao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్  12/12/2016 రవికుమార్ పెరుమాళ్ళ                               శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రద్దు ”లోపనిలో పనిగా

పెద్ద నోట్ల రద్దు తో అందరి జీవితాల ఆనందాన్ని రద్దు చేసి ,మోడీ మరో తుగ్లక్ అని పిస్తున్నాడని అందరూ అన్నమాటే .చిక్కి శల్యా విశిష్టమై మంచం లోనే ఉండి పోయిన కాంగ్రెస్ ,కమ్మీ లకు రద్దు సంజీవిని లా పని చేసి ప్రాణం నిలిపి బజారులో గోల చేసే అవకాశమిచ్చింది .పరిస్థితి ఇలాగే ఉంటె … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శని రాత్రి –కవిత

శని రాత్రి –కవిత         19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత.           అనిలం తో అనలం … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

దైత లక్ష్మణ కన్నుమూత

దైత లక్ష్మణ  కన్నుమూత S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. Published Monday, 17 October 2016 మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: ఆధ్యాత్మిక చింతనాపరుడు, భౌతిక శాస్తవ్రేత్త, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ (84) ఆదివారం కన్నుమూశారు. డిఎల్‌ఎస్‌గా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంస్కరణ శీలి వితరణ శీలిస్వర్గీయ శ్రీ కోలాచలం వెంకట రావు (బళ్ళారి )పై నా రేడియో టాక్ 15-10-16

k-venktrao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రామదాసుతో రామయ్య సొద

రామదాసుతో రామయ్య సొద భక్త రామదాసు భద్రాచల సీతారామ స్వామి సన్నిధిలో నిలుచున్నాడు .కాని రామచంద్ర మూర్తి దర్శనం కాలేదు .అందరికీ కనిపిస్తున్న తనకు ఎందుకు కనిపించటం లేదో అర్ధం కాలేదు .దీన దృక్కులతో చూస్తున్నాడు అయ్యవారిని .కాని లాభం కనిపించలేదు .అదేమిటి రామ దాసుగారు స్వామిపై కీర్తన పాడ కుండా గమ్మున ఎందుకుండిపోయాడో భక్తులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మధురం మధురం మాధవ నామం

మధురం మధురం మాధవ నామం శ్రీ కృష్ణుడు ఉద్భవించిన చోటఉత్తర ప్రదేశ్ లోని  మధుర లో ఆయన జన్మించిన చెరసాల చుట్టూ శ్రీ కృష్ణాలయం నిర్మించారు .కేశవ దాసాదేవాలయం దాటగానే కృష్ణాలయం వస్తుంది .ప్రక్కనే మసీదుకూడా ఉంటుంది మొట్టమొదటి ఆలయాన్ని వజ్ర నాభుడు నిర్మించాడు అది దెబ్బతింటేతర్వాత విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించాడు మహమ్మదీయ దండ యాత్రలో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తధ్యం కంటే సందేహాస్పదం మేలు

తధ్యం కంటే సందేహాస్పదం మేలు అని చెప్పే మహా భారతం లోని జరితారి కద తెలుసుకొందాం .మందపాలుడనే ముని వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేసి యోగ బలం తో దేవలోకం చేరాడు . కాని స్వర్గ ప్రవేశం కలగలేదు .కారణం ఏమిటని అక్కడి దేవతలను ప్రశ్నించాడు.  అతనికి సంతానం లేదు కనుక సంతతి లేని వారికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆత్మజ్యోతి – డిసెంబర్ – సంచిక – శ్ర్రీ రామాలయం – భద్రాచలం

http://www.samskruti.org/people/ramora/ramoraindex.htmlAatmajyothi Dec 2015 for Web

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లోతైన శాంతి వేదాంతం వైపుకు

లోతైన శాంతి వేదాంతం వైపుకు ‘’ఇక నుండి  పురాతన ,మధ్యయుగ, ఆధునిక యుగ చరిత్ర అనే పేరుండదు .ఇప్పటినుండి పూర్వ అణుకాలం ,అణుకాలం అనే పిలవాల్సి ఉంటుంది .కొత్త చారిత్రిక కాలాన్ని ఆవిష్కరించుకోవాలి ‘’అన్నాడు 19 49 లో హీరోషీమా ఉదంతం జరిగిన నాలుగేళ్ళతర్వాత మొట్ట మొదట సారిగా ప్రచురించిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’ పుస్తకం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ కాలానికి తగిన నాటిక -తూర్పు -పడమర

ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే నిన్న బుధవారం 30-9-15 రాత్రి 9-30 కుమీ కేంద్రం  నుండి ప్రసారమైన  డా .శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు రాసిన ”తూర్పు -పడమర ”నాటిక ఈ కాలపు ఆలోచనల కు అద్దం  పట్టింది .సర్వమ్ తెలిసిన జ్ఞాన వృద్దు శ్రీ రామలింగేశ్వర రాగారి సమగ్ర సదవగాహనకు రూపంగా నిల్చింది . బి టెక్ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సూక్తి సుధ 4 క్రోధం

సూక్తి సుధ క్రోధం 4 ‘’తనకోపమె తన శత్రువు ,-తనశా౦తమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ ‘’అన్నాడు సుమతీ శతక కర్త .అసలు మనుషులకు క్రోధం ఎందుకు వస్తుంది ?దానివల్ల జరిగే పరిణామం ఏమిటి ?అనే దాన్ని గురించి తెలుసు కొందాం .’’క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’

సూక్తి సుధ విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను . ‘’ద్రుజ్ ధరణే’’అనే … Continue reading

Posted in రేడియో లో | Tagged , | Leave a comment

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015 0829M001

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA PART 4

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA Part 3

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగం

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగంSukthi Sudha – 2 08-8-2015

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో ఏ చానల్ చూసినా ఏదో ఒక  రాద్ధాంతం , సిద్ధాంతంపై అనవసర చర్చలు .లేకపోతే ఒకే హీరో గారి మూస సినిమాల దాడి .ఏ సీరియలోను రియల్ గా ఉండేది ఏమీలేదు .అన్నీ కుతంత్రాలు ,ఆరళ్ళు ,భీభత్సాలు ,పగలూ ప్రతీకారాలు మాయలు మంత్రాలు .ఇవన్నీ చూస్తూ బంగారం లాంటి సమయాన్ని … Continue reading

Posted in రేడియో లో | Tagged | 1 Comment

గోపాల కృష్ణాష్టకం -2

గోపాల కృష్ణాష్టకం -2 5-కుమారులిద్దరూ కృష్ణ ,రవి  తలిదండ్రుల  సంస్కారం తో  పెరిగి తమదైన విధానం తో విలసిల్లుతున్నా ఇద్దరికీ వారు నిత్య ఆరాధ్య దైవాలే ఇద్ద్దరు కోడళ్ళు ,మనుమలు మనవ రాళ్ళు ఆ ఇంటి సౌభాగ్య చిహ్నానికి ఆన వాళ్ళు దేశీయత నిండిన విదేశ జీవన యానం విదేశం లో వెదజల్లుతున్న జంట విజ్ఞాన … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

గోపాలాస్టకం

   గోపాలాస్టకం 1-శ్రీయుత మైనేని గోపాల కృష్ణ  తరగని మెరుగైన సాహితీ తృష్ణ  ఆత్మీయ ఆప్యాయతల నిండు కృష్ణ మాటల్లో మాత్రం గలగలా పారే కృష్ణ హృదయం అతి పవిత్ర పుష్కర కృష్ణ సహృదయత, మానవతల  పోటెత్తిన కృష్ణ సహన సంస్కారాల మెండు నిండు కృష్ణ ఆధ్యాత్మిక వలయాలకు ఆవలి కృష్ణ ‘ 2-శ్రీ గోపాల కృష్ణ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

”ఫన్నింగ్ ”కామెంటరి

1-దేవీ ప్రియ రాసే రన్నింగ్” కామెంటరి ”   ”వామ ”చూపు తో అవుతోంది ”ఫన్నింగ్ కామెంటరి ” 2- ”తెలక పల్లి” రవి కి కనిపిస్తుంది ”యోగ”       ”యెర్ర ”దనాన్నిపూర్తిగా  మింగే ”డేగ ”.  3-”మోడీ ”తెచ్చాడు యోగాకి అంతర్జాతీయ” మహా యోగం”      చాపకింద నీరు అవుతోంది లలిత్ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

తాపోపశమనం

తాపోపశమనం రోహిణి ముందే రాళ్ళను పగలకొట్టి ,మంట ఎత్తించి రికార్డ్ సృష్టించిన ఎండలు రోహిణి రాకతో తోక ముడిచి చల్లబడి కొంత రిలీఫ్ ఇచ్చాయి  .ఆ ఎండల్లో అడ్రస్ కు కూడా చిక్కని మా బామ్మర్ది బ్రహ్మి  కాస్త చల్లబడ్డాక ఓకే సాయంత్రం మా ఇంటి గృహ ప్రవేశం చేశాడు రోప్పుకొంటు రోజుకొంటూ .’’ఎమయ్యావురా ?కనీసం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,        నమస్కారములు !  మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment