Tag Archives: రచయితలు

మూడవ జల’’ప్రళయ౦ ‘’

        చాలాకాలం క్రితం శ్రీ సా. వేం .రమేష్ ‘’ప్రళయ కావేరి ‘’కధలు రాసి సంకలనంగా తెచ్చి  బహు కీర్తి నార్జించారు .కృష్ణా జిల్లా శ్రీకాకుళం వాస్తవ్యులు కవి, కథా , నాటక  రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి కృష్ణా నది వరదలపై చక్కని కథలు రాసి మెప్పు పొందారు .దివిసీమ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం ) ‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రోత్రియత చక్కగా వాసించింది .ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు చదవటానికి ఒక ప్రత్యేక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2 ‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష ‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు .ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా వెలువరించిన ‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్ గ్రంధంగా రూపు దిద్దుకొన్న ఈ పుస్తకం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితల రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అక్కినేని వ్యక్తిత్వ వికాసం-రచన -శ్రీ గోవిందరాజు చక్రధర్

నమస్తే చక్రధర్ గారు -ముందుగా మీకు,మీ కుటుంబానికి దీపావళి శుభా కాంక్షలు  మీరు ఏంతో  ఆప్యాయంగా నన్ను చదవమని మా రమణ తో అందజేసిన”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ” పుస్తకం ఈ నెల రెండవ తేదీ న మొదలు పెట్టి పదకొండవ తేదీ అంటే ఈవేళ, తొమ్మిది రోజుల్లో నాకు వీలు దొరికినప్పుడు చదు వుతూ   పూర్తీ చేశాను .చాలా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెలిగించిన విద్యుల్లత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ది స్ట్రేంజర్

ది స్ట్రేంజర్ ఆల్బర్ట్ కామస్ రాసిన ‘’ది స్ట్రేం జర్’’నవల చదివాను .కామస్ ఫ్రెంచ్ అధీనం లోని అల్జీరియాలో 1913లో పుట్టాడు .అల్జీరియా యూని వర్సిటి లో చదివాడ ఆ యూని వర్సిటి ఫుట్ బాల టీం కి గోల్ కీపర్ గా ఉండి 1930లో టి బి.తో బాధ పడే దాకా ఆడాడు ..అక్కడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’ హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేద పరమా (త్మ)ర్ధం

వేద పరమా (త్మ)ర్ధం   వేద పరమా (త్మ)ర్ధం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏంతో  ఆత్మీయం గా నేను తప్పక చదవాలని భావించి అమెరికా నుండి ఆర్డర్ పై స్వర్గీయ కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఆంగ్లం లో రాసిన ‘’వేదార్ధ మీమాంస ‘’కు వాడ్రేవు చిన  వీర భద్రుడు చేసిన తెలుగు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆకట్టుకొనే అష్టావధాని- కావూరి పూర్ణ చంద్ర రావు -మూసీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విద్యారణ్య స్వామి ది ధర్మపురి అంటున్న డా.సంగన భట్ల నరసయ్య

విద్యారణ్య స్వామి ది ధర్మపురి అంటున్న డా.సంగన భట్ల నరసయ్య  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2 ఎమర్సన్ కవితా వైభవం వ్యక్తిత్వం ,స్వాతంత్ర్యం ,ఆత్మకు బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధం ,ప్రక్రుతి మొదలైన విషయాలపై ఎమర్సన్ ఎన్నో వ్యాసాలూ రాశాడు .ఆయన ప్రకృతిని తాత్విక దృష్టితో అధ్యయనం చేశాడు .’’philosophically concerned ,the universe is composed of nature and soul ‘’అని అభిప్రాయపడ్డాడు .ఎందరెందరో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1 ఎమర్సన్ పేరును నాకు ఊహ  తెలిసినప్పటి నుండి వింటూనే ఉన్నాను .ఆయన్ను ఉదాహరించని కవి, వేదాంతి లేడు .అందరికీ ఎమర్సన్ అంటే ఆరాధనా భావమే .ప్రాక్టికల్ మనిషి . పెద్దమనిషి గా సంఘం లో ,అమెరికాలో ప్రపంచం మొత్తమ్మీద పేరు పొందిన వాడు. కాలాతీతం గా ఆలోచించే మేధావి .అమెరికన్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్ అమెరికా నాటక రంగానినికి ఉన్న నాలుగు మూలస్థంభాలలో యూజీన్ ఒ నీల్ ,జాన్ మిల్లర్ ,టెన్నెసీ విలియమ్స్మూడు మూల  స్తంభాలు  అయితే నాలుగో మూల స్తంభమే థారంటన్ వైల్డర్.నాటక రచనా చతుస్టయం లో చివరివాడు వైల్దేర్ .పాఠాలు చెప్పటమే చిన్నప్పటి నుంచి హాబీ గా ఉండేది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జాన్ అప్ డైక్ , చైతన్య శిఖరం ఎలీస్ వాకర్

జాన్ అప్ డైక్ అమెరికా సాహిత్యం లో జాన్ అప్ డైక్ కు ఒక ప్రత్యెక స్థానం ఉంది .అతని శైలీ  విన్యాసం అనితర సాధ్యం .దానిద్వారా అతని విజన్ మనకు స్పష్టం చేస్తాడు .1932మార్చ్18న పెన్సిల్వేనియా లో’’జాన్ హోయర్ అప్ డైక్ ‘’ పుట్టాడు .జీవించటం కోసమే రాసిన రచయిత .ఆక్స్ ఫర్డ్ యూని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విలియం బట్లర్ యేట్స్ కవి

విలియం బట్లర్ యేట్స్ కవి డబ్ల్యు బి.యేట్స్ గా ఈ కవి అందరికి సుపరిచితుడు .ఈయన రాసిన 520’’కవితల సంపూర్ణ కవితా సంకలనం ‘’.చదివాను .అందులో భారతీయ విషయాలైన ‘’అనసూయా దేవి ,‘’‘’విజయ ‘’,మేరు పర్వతం’’కవితలు నన్ను ఆకర్షించాయి  .అలాగే ‘’ది ఇండియన్ అపాన్ గాడ్ ‘’కవితా బాగుంది .చావు ,జీవితం  ,బాధ దుఖలపై కేంద్రీకరించి కవిత్వం … Continue reading

Posted in నా డైరీ | Tagged | Leave a comment

గుమ్మా సాంబశివరావు గారి సన్మాన సభ విజయవాడ

This gallery contains 14 photos.

గుమ్మా కు సమ్మానం నిన్న అంటే ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండింటికి మిత్రుడు పూర్ణ చంద్ ఫోన్ చేసి బెజ వాడలో సాయంత్రం ఆరింటికి ప్రెస్ క్లబ్ లో గుమ్మా సాంబశివరావు కు సన్మానం ఉందని ,ఏ మాత్రం వీలున్నా రమ్మని చెప్పారు సరే నన్నాను .నాలుగింటికి మా శ్రీమతి చేసిన వేడి వేడి బజ్జీలు … Continue reading

More Galleries | Tagged | Leave a comment

ఆంద్ర – మారిషస్ తెలుగు వారసత్వ కళానికేతన్- ప్రరంభోత్సవ సభ – విజయవాడ లో

This gallery contains 33 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆంద్ర – మారిషస్ తెలుగు వారసత్వ కళానికేతన్- ప్రరంభోత్సవ సభ – విజయవాడ లో

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2(చివరి భాగం )

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2(చివరి భాగం )               4-ఇస బెల్ అల్లెండీ    చిలి దేశపు రచయిత్రి .1942  జననం చిలి అధ్యక్షుడు అలెండీ కి బంధువే .పదిహేనేళ్ళ వరకు అనేక దేశాలు తిరగాల్సి వచ్చింది అనేక భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది ,అనేక మంది స్నేహితులేర్పడ్డారు దీనికి కారణం చిలీ లో రాజకీయ అస్తిరత్వమే ఏ ప్రభుత్వమో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సకలకళా ప్ర పూర్ణుడు డి.హెచ్.లారెన్స్–2

సకలకళా ప్ర పూర్ణుడు డి.హెచ్.లారెన్స్–2              ప్రేమ ను గురించి అత్యద్భుతం గా వర్ణిస్తాడు లారెన్స్ ‘’there are two loves .sacred and profane ,spiritual and sensual .in sensual love it is the two blood systems the man’s and the women’s which sweep up into pure … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సకల కళా ప్రవీణుడు డి.హెచ్. లారెన్స్ -1

       సకల కళా ప్రవీణుడు డి.హెచ్. లారెన్స్ -1    లారెన్స్ 1885 లో ఇంగ్లాండ్ లోని నాటిన్ఘాం షేర్ దగ్గర ఈస్ట్ వార్డ్ అనే చోట జన్మించాడు . పదహారేళ్ళ వయసులోనే ‘’వైట్ పీకాక్ ‘’నవల రాశాడు . బారోస్ అనే ఆవిడతో ప్రేమాయణం సాగించాడు .1912 లో ఇంగ్లాండ్ ,ఇటలీలు పర్య టించి అవి నచ్చక జెర్మని చేరాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నే ఫ్రాంక్

 అన్నే ఫ్రాంక్  16 సంవత్సరాల వయసున్న జర్మనీ బాలిక అన్నే ఫ్రాంక్ తన జీవిత చరిత్రనుడైరీ గా  రాసుకొని దానికి ‘’దిడైరీ ఆఫ్ ఏ యంగ్  లేడి ‘’ని పేరు పెట్టుకోంది.నాజీల దౌష్ట్యానికి గురైన తనకుటుంబ చరిత్ర అంతా రాసింది అందులో .’’I want to live on after my death   ‘’అనే స్పూర్తి తో  రాసిన డైరీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఎడిత్ వార్టన్

                ఎడిత్ వార్టన్        అమెరికా లోని న్యు ఇంగ్లాండ్ లో పుట్టి మానవ నిరాశా నిస్పృహలను , ఆనందం లేని జీవితాలను ,వారి కోరికలను ,వారి మనస్సులో చెలరేగే భావ సంఘర్షణ లను అత్యద్భుతం గా చిత్రించిన రచయిత్రి ఎడిత్ వార్టన్ . ఆమె నవలలలో ,రచనలలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్వెల్వ్ యాంగ్రీ మెన్

   ట్వెల్వ్  యాంగ్రీ మెన్   రేజినాల్ద్ రోస్ అనే ఆయన రాసిన తమాషా నాటకం ‘’ట్వెల్వ్ యాంగ్రీ మెన్ ‘’.ఇది సినిమా గా టి.వి.సీరియల్ గా కూడా గొప్ప ప్రాచుర్యం పొందింది . అమెరికా లో ‘’మేకార్దీ ముఠా’’-రచయితలను కమ్యూనిస్టులు అని ముద్ర వేసి విచారణ జరిపించచేవారు . నానా అగచాట్ల పాలు చేసేవి ఆ నాటి అమెరికా న్యాయాలయాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment