Tag Archives: రేడియో లో

రేడియో టాక్

https://voca.ro/1ooYBePWMrWC Durga Prasad garu Namasthe Today morning your talk was broadcast in AIR Vijayawada. Congratulations sir to your golden tone and good analyzation of the subject. Thank you sir BeeramSundararao Chirala 9848039080

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మురిపించి ముగిసిన వేయిపడగలు

  మురిపించి ముగిసిన వేయిపడగలు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రారంభమైంది .గంగప్ప గారి అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లున్నది . ఇవాల్టి భాగం లో అన్ని రసాలు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం  తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట చెప్పినవారు మన రాష్ట్రం లోని జానపద … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు-రేడియో నాటకం

వేయి పడగలు-రేడియో నాటకం   హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రాసార మైంది .నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు .’’తనకేమీ సాహిత్య పరిజ్ఞానం లేదని విశ్వనాధ పై మాట్లాడే సత్తా కాని ప్రతిభ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment