వీక్షకులు
- 1,008,989 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ రంగ శతకం
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.
- మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.10 వ భాగం.30.5.23.
- శ్రీ కోదండ రామ శతకం -2(చివరిభాగం )
- డా. సాగి రాజు వారి తిక్కన ద్రోణ పర్వము.26 వ భాగం 30.5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.9 వ భాగం.29.5.23.
- శ్రీ కోదండ రామ శతకం
- మురారి అనర్ఘ రాఘవం.1 వ భాగం..29.5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,977)
- సమీక్ష (1,332)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (496)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: వీక్లీ అమెరికా
వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )
వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం ) సఫల షార్లెట్ యాత్ర -రెండవభాగం (చివరిభాగం ) 4 వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు బోస్టన్ కు ఫ్లయిట్ లో చేరాం .అక్కడినుంచి ఎమిరేట్స్ ఫ్లయిట్ లో దుబాయ్ వెళ్ళటానికి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తియై తెచ్చుకున్న పులిహోర ,పెరుగన్నం … Continue reading
వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం
వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం ” సఫల షార్లెట్ యాత్ర ”వారం -మొదటి భాగం 2-10-17 -సోమవారం -మహాత్మా గాంధీజీ జయంతి .మా అల్లుడు కంపెనీ పనిపై లీడ్ పాత్ర పోషిస్తూ ఫిలడెల్ఫీయా వెళ్ళాడు ..మా ఇద్దరు బుడ్డి మనళ్ళు చి ఆశుతోష్ … Continue reading
వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2 లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -2
వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2 , 30-9-17శనివారం సాయంత్రం -మా మనవళ్ళు చదివే కమ్యూనిటీ స్కూల్ లో ఇక్కడి తెలంగాణా ప్రజలంతాకలిసి ‘’బతకమ్మ ‘’ఉత్సవం బ్రహ్మానందం గా చేశారు .చూడటానికి మేమూ వెళ్లాం .కానీ టికెట్ 5 డాలర్లు పెట్టారు .అప్పటికే ప్రసిద్ధ తెలంగాణా కవి శ్రీ గోరటి వెంకన్న మాట్లాడుతున్నారు … Continue reading
వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1
వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1 ,లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -1 25-9-17 సోమవారం -ఉదయం అమెరికాలో మా అమ్మాయిగారింట్లో చివరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూర్తి చేసి,తర్వాత సుందరకాండ నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను శని ,ఆదివారాలలో పూర్తిగా రుద్రాభిషేకం … Continue reading
వీక్లీ అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-2
వీక్లీ అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-2 57 వ సుందరకాండ ,3 రుద్రాభిషేకాలు 4 భోజనాల వారం -2 24-9-17 ఆదివారం -సాయి పవన్ పద్మశ్రీ దంపతుల ఇంట్లో రుద్రాభిషేకం శ్రీ కృష్ణాష్టమి నాడు మా ఇంట్లోభజన రోజునే సాయి తో వీలున్నరోజు ఉదయమే మహాన్యాసం తో దశశాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం … Continue reading
వీక్లీ అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-1
వీక్లీ అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-1 57 వ సుందరకాండ ,3 రుద్రాభిషేకాలు 4 భోజనాల వారం -1 18-9-17 మా శ్రీమతి ప్రభావతి 72 వ పుట్టిన రోజు . మా అమ్మాయి కొత్త చీర జాకెట్ కొని పెట్టింది .మా అమ్మాయి అల్లుడు లకు, మనవలు ముగ్గురికి దసరా … Continue reading
వీక్లీ అమెరికా-25(11-9-17 నుండి-17-9-17 )వరకు ఇర్మా తుఫాన్ ఉయ్యూరు పెన్షన్ స్కామ్ వారం
వీక్లీ అమెరికా-25(11-9-17 నుండి-17-9-17 )వరకు ఇర్మా తుఫాన్ ఉయ్యూరు పెన్షన్ స్కామ్ వారం 11-9-17 సోమవారం -ఇర్మా హరికేన్ క్యూబా ,ఫ్లారిడాలో విలయం సృష్టించి జనాలకు నిలువ నీడ లేకుండా చేసింది . దీనివలన పెట్రోల్ తో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి . షార్లెట్ స్కూళ్లు మామూలుగానే పని చేశాయి ..నిన్నరాత్రి ఫ్లోరిడా … Continue reading
వీక్లీ అమెరికా -24 (4-9-17 నుండి 10-9-17 వరకు ) పిక్నిక్ ,ఫెసివల్ ఆఫ్ ఇండియా వారం
వీక్లీ అమెరికా -24 (4-9-17 నుండి 10-9-17 వరకు ) పిక్నిక్ ,ఫెసివల్ ఆఫ్ ఇండియా వారం 4-9-17 సోమవారం -వేసవి సెలవులతర్వాత మా అమ్మాయి మళ్ళీ ఇంట్లో ఆగస్టు 27 ఆదివారం నుండి తెలుగు క్లాసులు ప్రారంభించింది .మా అల్లుడు 28 ఆగస్టు ఇండియా కు కాకినాడలోభాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆయన తండ్రిగారి … Continue reading
వీక్లీ అమెరికా -23-2 (28-8-17 నుండి 3-9-17 వరకు ) శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం-2
వీక్లీ అమెరికా -23-2 (28-8-17 నుండి 3-9-17 వరకు ) శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం-2 పవన్ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 2-9-17 శనివారం -ఉదయమే లేచి ఇంట్లో సంధ్య ,పూజాదికాలు ముగించి 9-30 కు మా అమ్మాయి కారులో మేమిద్దరం పవన్ వాళ్ళ ఇంటికి వెళ్లాం . అప్పటికే … Continue reading
వీక్లీ అమెరికా -23-1 (28-8-17 నుండి 3-9-17 వరకు ) శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం -1
28-8-17 సోమవారం నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు భూమా నాగి రెడ్డి కుమారుడు 28 వేల భారీ మెజార్టీతో గెలుపు .. సోమవారం సాయంత్రం పవన్ ,రాధా వచ్చి శనివారం వాళ్ళ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించమని కోరారు .సరే అన్నాను వ్రతం అయ్యాక దాదాపు 5 నెలలనుండి వాయిదా వేస్తున్న … Continue reading
వీక్లీ అమెరికా -22 -2 (21-8-17 నుంచి 27-8-17 వరకు )
వీక్లీ అమెరికా -22 -2 (21-8-17 నుంచి 27-8-17 వరకు ) వినాయక చవితి ,మూడవ రుద్రం వారం మూడవ రుద్రాభిషేకం శ్రీ కృష్ణాష్టమి నాడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాయంత్రం జరిగిన భజనకు వచ్చిన శ్రీ గౌడు రఘు గారి భార్య శ్రీమతి సుచిత్ర 26-8-17 శనివారం సాయంత్రం తమ ఇంట్లో రుద్రాభిషేకం … Continue reading
వీక్లీ అమెరికా -22 -1 (21-8-17 నుంచి 27-8-17 వరకు )
వీక్లీ అమెరికా -22 -1 (21-8-17 నుంచి 27-8-17 వరకు ) వినాయక చవితి ,మూడవ రుద్రం వారం 21-8-17 సోమవారం -ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం -ఉదయం 11 గంటలకే భోజనాలు పూర్తి చేసాం .సాయంత్రం గ్రహణం వదిలినతర్వాత విడుపు స్నానం చేసాం . ‘’నాహం కర్తా -హరి కర్తా ‘’అని తిరుపతి దేవుని … Continue reading
వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )
వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు ) భజనవారం 14-8-17 -సోమవారం -”-సంసారం లో రిగమనిస”సరదా హాస్య ఆర్టికల్ రాశా .నాని నటించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం తో వచ్చిన ”జెంటిల్మన్ ”సినిమా ”గొట్టం ”లో చూశా .మంచి సస్పెన్స్ తో నాని నటనా వైదుష్యంతో చక్కని … Continue reading
వీక్లీ అమెరికా -20(-7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం
వీక్లీ అమెరికా -20-(7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం శీర్షిక కంఫ్యూజింగ్ గా ఉందా? కిందకి వస్తే అదే తేటతెల్లమవుతుంది . -7-8-17 సోమవారం -అమెరికా వచ్చి నాలుగు నెలలయింది – మార్చి 30 న సీజన్ లో మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టి ఈ రోజువరకు అంటే నాలుగునెలలపై 15 రోజులవరకు మామిడిపళ్ళు తింటూనే … Continue reading
వీక్లీ అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం
వీక్లీ అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం సరసభారతి 106 వ సమావేశం గా మహర్షి బులుసు సాంబమూర్తి గారి131 జయంతి ఈ శ్రావణ శుక్రవారం షార్లెట్ లోని మహిళలందరు సంప్రదాయ పద్ధతిలో పట్టు చీర జాకెట్ తలలో పూలు కళ్ళకు కాటుక … Continue reading
వీక్లీ అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )
వీక్లీ అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం 31-7-17 సోమవారం -ఉదయం సంధ్యావందనం ,నిత్యపూజ ,ఆంజనేయ అష్టోత్తర,సహస్ర నామ ,సువర్చలాఅష్టోత్తరపూజ తర్వాత తొమ్మిదిరోజుల సుందరకాండ శ్రీ సువర్చ లాన్జనేయ శతక పారాయణలో 5 వ రోజు పారాయణ ఉదయం పూర్తి చేశాను .. … Continue reading
వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )
వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు ) సుందరకాండ లలితాసహస్ర పారాయణ ,గృహప్రవేశ ,కూచిపూడి రంగప్రవేశ వారం 24-7-17 సోమవారం -శ్రావణ మాసం ప్రారంభం .. న్యాయవాది నాటక సినీ నటుడు ,ప్రజాన్యాయ ఉద్యమ నిర్మాత సి వి ఎల్ నరసింహారావు తో యు ట్యూబ్ లో ఇంటర్వ్వ్యూ చూశాను ..ఆయన ఉద్దేశ్యం లో కొత్త … Continue reading
వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు ) వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు )
వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు ) వెంకయ్య నాయుడు వారం 17-7-17 సోమవారం -ఉపరాష్ట్రపతి పదవికి యెన్ డి ఏ అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడిని ప్రధాని మోడీ ప్రకటించాడు .మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచీ ఈ పేరు వినిపిస్తూనే ఉంది .వెంకయ్యమాత్రం ‘’నేను ఉషాపతి ని మాత్రమే ఉప రాష్ట్ర పతి … Continue reading
వీక్లీ అమెరికా-16 -2(10-7-17 నుండి 16-7-17 వరకు ) మరో రుద్రాభిషేకం వారం -2
వీక్లీ అమెరికా-16 -2(10-7-17 నుండి 16-7-17 వరకు ) మరో రుద్రాభిషేకం వారం -2 12-7-17 బుధవారం టివి 5 దర్శకుడు విశ్వనాధ్ కు గురుపౌర్ణమినాడు చేసిన గురుపూజోత్సవం ”గురు బ్రహ్మ ”చూసాం దాని అధిపతి నాయుడుగారు చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమ0 నిర్వహించారు అందరూ చెప్పులు ,బూట్లు బయటే వదిలి లోపలి వచ్చి కూర్చున్నారంటే … Continue reading
వీక్లీ అమెరికా -16(10-7-17 నుండి 16-7-17 వరకు )
వీక్లీ అమెరికా -16(10-7-17 నుండి 16-7-17 వరకు ) మరో రుద్రాభిషేకం వారం -1 10-7-17 సోమవారం -మా మనవళ్లు చి ఆశుతోష్ ,పీయూష్ లను ఒక నెలరోజుల కాంప్ లో చేర్చారు .ఉదయం 7 గంటలకు వెళ్లి సాయ0కాలం 4 కు వస్తారు పొద్దున్న దిగబెట్టి సాయంత్రం తీసుకొస్తున్నారు .పెద్దమనవడు చి శ్రీకేత్ ని కూడా … Continue reading
వీక్లీ అమెరికా–15 (3-7-17 నుండి-9-7-17 వరకు ) గురుపూర్ణిమ ,షార్లెట్ లో సరసభారతి 104 కార్యక్రమంగా వ్యాసజయన్తి వారం
వీక్లీ అమెరికా–15 (3-7-17 నుండి-9-7-17 వరకు ) గురుపూర్ణిమ ,షార్లెట్ లో సరసభారతి 104 కార్యక్రమంగా వ్యాసజయన్తి వారం 3-7-17 సోమవారం గీర్వాణం 3 లో 365 వరకు రాశా . 4-7-17 మంగళవారం -శయన ఏకాదశి అనే తోలి ఏకాదశి పేలపిండి ప్రత్యేకప్రసాదం గా నైవేద్యం పెట్టాం . సాయంత్రం శ్రీ సుంకర అప్పారావు … Continue reading
వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు )
వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు ) శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రత వారం 26-6-17 సోమవారం మధ్యాహ్నం శ్రీ మైనేని గారు శ్రీ ఎల్లాప్రగడ వారు ఫోన్ చేసి నా పుట్టిన రోజు 26 అనుకొని ‘’ముందే కోయిలలు కూసినట్లు ‘’శుభాకాంక్షలు తెలియ జేశారు నిన్ననే మా అల్లుడు ,మనవళ్లు కాలిఫోర్నియా … Continue reading
వీక్లీ అమెరికా -13 (19-6-17 నుంచి 25-6-17 వరకు )
వీక్లీ అమెరికా -13 (19-6-17 నుంచి 25-6-17 వరకు ) పూరీ జగన్నాధ రధోత్సవ ,దువ్వాడ జగన్నాధ వారం 19-6-17 సోమవారం -మా మనవడు చి సంకల్ప్ చికాగోలో ఉద్యోగం లో చేరాడు రూమ్ మేట్లు కూడా తెలుగు వాళ్ళే దొరికారని చెప్పాడు సంతోషం . భారత రాష్ట్ర పతి అభ్యర్థిగా మోడీ ఒక దళిత … Continue reading
వీక్లీ అమెరికా -11 (12-6-17 నుం డి 18-6-17 )వరకు షష్టి పూర్తి మహోత్సవ వారం
వీక్లీ అమెరికా -11 (12-6-17 నుండి 18-6-17 )వరకు షష్టి పూర్తి మహోత్సవ వారం — 12-6-17 సోమవారం -జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ,నిత్య కవితా కృషీవలుడు డా సి నారాయణ రెడ్డిగారు 86 వ ఏటమరణించటం సాహిత్య సంగీతాభిమానులను అశనిపాతం లాంటి వార్త..జీవితం లో అన్ని సోపానాలు అధిరోహించిన సార్ధక జీవి . మంగళవారం … Continue reading
వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు )
వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు ) మనవడి ఉద్యోగ వారం 5-6-17 సోమవారం -దాదాపు 7 నెలల క్రితం నెట్ లో రాయటం మొదలు పెట్టిన ‘’వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’ని ఇవాళ 54 వ ఎపిసోడ్ తో పూర్తి చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను .. మైనేనిగారు ఆదరం తో పంపిన … Continue reading
వీక్లీ అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు )
వీక్లీ అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు ) రుద్రాభిషేక వారం 29 సోమవారం ఉదయం మైనేనిగారు ఫోన్ చేసి ఆధునిక ప్రపంచ నిర్మాతలు విషయం మాట్లాడి కొన్ని మార్పులు చేయమంటే చేశాను … వారి బావమఱఁదిగారి భార్యతో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి హాయ్ చెప్పాను …మంగళవారం ‘’వుమెన్ సెయింట్స్ ఈస్ట్ అండ్ … Continue reading
వీక్లీ అమెరికా ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం )
వీక్లీ అమెరికా -8-(2) ఫయెట్టే విల్ సత్యసాయి రిట్రీట్ వారం -2(చివరిభాగం ) 22-5-17 నుంచి 28-5-17 వరకు శని ఆది సోమవారాలలో కార్యక్రమ వివరాలు 27 28 తేదీలలో ఉదయం 5-30 కు ధ్యానం ,6-నుంచి 6-30 వరకు సుప్రభాతం 6-30 నుంచి 7 వరకు నగర సంకీర్తనం ,7 నుంచి 8 వరకు … Continue reading
వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి రిట్రీట్ వారం -22-5-17 నుంచి 28-5-17 వరకు
వీక్లీ అమెరికా -8 -ఫయెట్టే విల్ సత్య సాయి రిట్రీట్ వారం -22-5-17 నుంచి 28-5-17 వరకు 22- సోమవారం -వర్షం బాగా పడింది .సాయంత్రం పుట్టపర్తి లో ఉంటున్న కాకినాడ వాసి శ్రీ అప్పారావు గారు ,అమ్మాయి వచ్చి రిట్రీట్ కు వెళ్లేవిధానం మా అమ్మాయి విజ్జి తో చర్చించి వెళ్లారు ..”మధ్యయుగాల వైద్య విధానం … Continue reading
వీక్లీ అమెరికా -7 -55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం
వీ క్లీ అమెరికా -7 55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం 15-5-17 నుండి 21-5-17 వరకు 15 సోమ వారం మల్లినాధ సూరి వ్యాఖ్యానం పూర్తయింది ఆయన రచనలపై రాయటం ప్రారంభించి 44 వ ఎపిసోడ్ వరకు రాశాను సోమవారం మధ్యాహ్నం యు ట్యూబ్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కాంభోజి రాగాలాపన అందులో తన రచన … Continue reading
వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం
వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం 8-5-17నుండి 14-5-17 వరకు ఈనెల 6 వ తేదీకి అమెరికావచ్చి నెల , 7 వ తేదీకి షార్లెట్ వచ్చి నెలా అయింది . 8 వ తేదీ సోమవారం ఫిష్ … Continue reading
వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )
వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు ) రెండు పుట్టిన రోజుల వారం -2 7 వ తేదీ ఆదివారం విషయాలు -నిన్న మైనేనిగారు నాకు మెయిల్ రాస్తూ డా ఇన్నయ్యగారి భార్య గారు ”ఈల్ వీజిల్ ”రాసిన ”నైట్ ”పుస్తకాన్ని తెలుగులోకి”కాళరాత్రి ”గా అనువదించి ముద్రించారని తనకు పంపిన … Continue reading
వీక్లీ అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )
వీక్లీ అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు ) రెండు పుట్టిన రోజులవారం 1-5-17 సోమవారం ఉదయం నిద్ర మంచం మీద నించి ఇంకా కేవకుండానే ఉయ్యూరు నుంచి మా మనవడు చరణ్ ఫోన్ చేసి”తాతా ! ఉయ్యూరు ను ,మమ్మల్ని మర్చిపోయావు ఫోన్ చేయటం లేదు ”అని నేరం వేశాడు నవ్వుతూ .మధ్యాహ్నం అడ్డాడ శిష్యుడు … Continue reading
వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం .
వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం . శుక్రవారం ఎండబానే ఉంది .రాత్రి కొన్ని చినుకులు మాత్రమే పడ్డాయి ..ఇక్కడ ‘’షవర్స్ ఇన్ ఏప్రిల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఇన్ మే ‘’అనే సామెత బాగా ప్రచారం లో ఉంది … Continue reading
వీక్లీ అమెరికా -4 –1 24-4-17 నుండి 30-4-17 వరకు
వీక్లీ అమెరికా -4 –1 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం . 24 వ తేది సోమవారం ఇంకా బెడ్ మీద ఉండగానే సెల్ మోగింది .నిద్రలో ఎత్తా.విశాఖ నుంచి స్వామిగారట మెయిల్ రాశాను జవాబు లేదని ఫిర్యాదు .తెలివి తెచ్చుకొని అమెరికాలో ఉన్నా తడిసి మోపెడవుతుంది అని … Continue reading
వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )
— వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం ) 17-4-17 నుండి 23-4-17 వరకు భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 24-4-20 11 న సమాధి చెందిన సందర్భంగా ఆరవ ఆరాధనోత్సవాన్ని షార్లెట్ లోని సత్యసాయి సెంటర్ వారు రెండు రోజుల ముందే శలవు రోజు 22-4-17 శనివారం హిందూ సెంటర్ లో రాలీ యాన్దర్సన్ గ్రీన్స్ … Continue reading
వీక్లీ అమెరికా -3 -1
వీక్లీ అమెరికా -3 -1 17-4-17-నుంచి 23-4-17 వరకు వీక్లీ అమెరికా -2 సోమవారం రాసి మధ్యాహ్నం 3-15 కు మా పెద్ద మనవాడు శ్రీకేత్ తోకలిసి మేక్లిన్ బర్గ్ లైబ్రరీకి వెళ్లాను ఈ సరస్వతీ ఆలయాన్ని అయిదేళ్ళక్రితం చాలా పుస్తకాలు చదివి సార్ధకం చేసుకొన్నాను మళ్ళీ అక్కిడికి రావటం గొప్ప అనుభూతి నిచ్చింది .మనవడు … Continue reading
వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు )
వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు ) 9వ తేదీ సోమవారమ్ వరకు ఒకటవ ఎపిసోడ్ లో రాసేశాను . ఆ సోమవారం సాయంత్రం కేరీ నుంచి డా యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేసి మాట్లాడిన వివరాలూ అందులో రాశాను .ఆ తరవాత మాసా చూసెట్స్ లోని ఆస్టిన్ … Continue reading