Tag Archives: వేలూరి

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం

 వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం సంప్రదించే చేరండి తొందర లేదు ”అంది .బతికి బయట పడ్డాం అను కుంటు బయటకు వచ్చే శాడు .    రామా రావు తన్ను తాను అమ్బుజానికి పరిచయం చేసు కొన్నాడు పాపం.”రామా రావు బి.ఏ.ఆన్స్  మీరేనా  ?”అని అడిగింది .అవునన్నాడు .చాలా అల్లశ్యం గా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4

 వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4               మూర్తి కూడా బి.ఏ.ఆన్సే. చిన్న బోయిన ముఖం తో వరండా లో కుర్చుని ఉండగా మరో ఆన్స్ రామా రావు చేరాదక్కడికి .”మూర్తి ది కో-ఆపరేటర్ అని సంబోధించాడు .”మధ్యాహ్నము -మిస్టర్ ద్వివేదీ -ది ఇంటల్లుడు ”అని బదులిచ్చాడు మూర్తి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –3

  వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –3              తులసి స్నానం చేస్తుంటే తలు పు తట్టి చివాట్లు తిన్నాడు రావు .అతని తో ఆమె తెగేసి ”రెండేళ్ళ నుంచి మీకు తల్లి విందు .నేడు ఆలి మందు .మీ అమ్మ నగలు మీ కడుపు లోకి .నా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2                   శ్రీ రస్తు చిరంజీవి ద్వివేదుల రామయ్య అని పోస్ట్ వచ్చింది .ద్వివేది అని కాని డిగ్రీ కని దాని మీద లేక పోయేసరికి చిన్న బుచ్చు కొన్నాడు .హాన్స్ దొరకు అవమానం అని పించింది .”పేరు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –1

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –1                 శ్రీ వేలూరి శివ రామ శాస్త్రి గారి కధలు అనగానే అందరికి ముందు గా గుర్తొచ్చేది ”డిప్రెషన్ చెంబు ”కధ .అంత ప్రాచుర్యం పండిన కధ అది .1930 ప్రాంతం లో భారత దేశాన్ని ఒక ఊపు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –దేవుడు

 వేలూరి వారి కధ –దేవుడు   పార్వతి పల్లె టూరి పడుచు .ఆమె” తాత తండ్రు లెడమ చేత లౌకిక సంపత్తి ని ,కుడి చేత వైదిక సంపత్తి ని పెట్టు కోని ”పుట్టారట..అంటే వాళ్ళలో రెండింటికి సమతా స్థితి వుంది .ఆమె మేన మామలు మేస్టార్లు లాయర్లు .ఆమె౩ లో ఈ జీన్ లక్షణాలు పుష్కలం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ -ఒకటే చీర

  వేలూరి వారి కధ -ఒకటే చీర                 ఈ కధ ఎత్తు బడి లోను ,ముగింపు లోను ప్రత్యేకత వుంది .అది కధా బలాన్ని పెంచు తుంది .”నీవు తిని వచ్చిన తరువాతనే నే బోయి తిని ,వత్తును గాని ,ముందు నీవేగి ,తిని రా.చీకటి పది … Continue reading

Posted in మహానుభావులు | Tagged , | 1 Comment

వేలూరి వారి కధ -వర ప్రసాది

 వేలూరి వారి కధ -వర ప్రసాది ”సంతానం లేక హిదాయ తుల్లా అల్లకే కాదు ,శివుడికీ ,చేట్టుకీ పుట్టకు మొక్కు కొన్నాడు .”అని కధ ప్రారంభించారు .ఇందులో హిదాయ తుల్లా విశాల దృక్పధం కన్పిస్తుంది .ఆతని ఆంతర్యం తెలుస్తుంది .చివరికి అల్లా కనికరించి” వర ప్రసాది ”ని ప్రసాదిస్తున్నట్లు కలలో కన్పించి చెప్పాడు .”పుత్రోత్సాహం ఉల్లాకే … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –నమశ్శివాయ

 వేలూరి వారి కధ –నమశ్శివాయ                          నమశ్శివాయ ఒక శివార్చకుడు .,వైద్యుడు కూడా .హస్త వాసి చాలా మంచిది .వైద్యం వల్ల బాగా లాభించింది .సాయం కోసం అల్లున్ని ఇల్లరికం ఉంచుకొన్నాడు .తర్వాత కొడుకు కూడా పుట్టాడు .పేరు మల్లయ్య .మంచి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ -గన్నేరు

  వేలూరి వారి కధ -గన్నేరు శివ రామ శాస్త్రి గారి కధల్లో ”గన్నేరు ”కు ప్రత్యేకత వుంది .బాల వితంతువులకు పునర్వివాహం నిషిద్ధం గా వున్న రోజులవి .సాంప్రదాయ కుటుంబాలలో ఆంక్షలు మరీ ఎక్కువ .ఆచారాలు శృతి మించేవి .ఎమాత్రేం బెసిగినా సహించే వారు కాదు .వితంతువులకు పసుపు ,కుంకుమ త్యాజ్య వస్తువులు .పూల సంగతి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 3 Comments