Tag Archives: శతకం

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ శతావధానులు రామ కృష్ణ సీతారామ సోదరకవులు రచించిన శ్రీ కాశీ విశ్వ నాథ శతకం- తంగె డంచ – కర్నూలు జైహింద్ ముద్రాక్షర శాలలో 1950లో ముద్రితమైంది వెల నాలుగణాలు .ఈశతకం  కర్నూలు జిల్లా న౦ది కొట్కూరు తాలూకా తంగెడంచ గ్రామం లో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నీలకంఠేశ్వర శతకం

నీలకంఠేశ్వర శతకంతూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా పుల్లేటి కుఱ్ఱు వాస్తవ్య దివ్యాంగ శ్రీ బళ్ళకనకయ్య గారి ప్రధమ పుత్రుడు మల్లయ్య చే రచించబడి ,దివ్యాంగ శ్రీ చింతా వీరభద్రయ్యగారి చే పరిష్కరింపబడి న శ్రీ నీల కంఠేశ్వర శతకం పాలకొల్లు రాజరత్న ముద్రాక్షరశాలలో 1936లో ప్రచురింపబడింది .దీని ప్రోత్సాహకులు శ్రీ దగ్గులూరి శ్రీనివాసులగుశ్రీ విశ్వనాధం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం అంటే శ్రీ హయగ్రీవ శతకం .శతకకర్త శ్రీ బెల్లం కొండ రామరాయకవి ..రామరాయకవి గా ప్రసిద్ధులు .శతకానికి సంస్కృత వ్యాఖ్యానం కూడా ఆయనే రాశారు .నరసరావు పేట డిస్ట్రిక్ట్ మునసబ్ కోర్ట్ ప్లీడర్ శ్రీ నడింపల్లి జగన్నాధ రావు గారిచేత భారతీ ముద్రాక్షర శాలలో ప్రచుతితం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1 పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం దొరసాని పాడు గ్రామానికి చెందిన టీచరు ,కవి మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర నాథ శతకం రచించి ,1959లో ప్రచురించారు .ఈశతకానికి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు అభిప్రాయం రాస్తూ ‘’ఎలిమెంటరి స్కూల్ మాస్టర్ అయిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నగజా శతకం

నగజా శతకంకృష్ణాజిల్లా వల్లూరు పాలెం కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకాన్ని రచించి ,బెజవాడ ఎజి ప్రెస్ లో ముద్రించి 1940లో ప్రచురించింది. వెల ఒక్క అణా మాత్రమె .విజ్ఞప్తి వాక్యాలలో కవయిత్రి ‘’శ్రీ మద్వేద కావ్య స్మృతి దర్శన తీర్ధ ,సాహిత్య విశారద ,ధర్మాచార్య ,విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులు ,ఆధునిక వీరశైవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ముక్తీశ్వర శతకం

ముక్తీశ్వరశతకంశ్రీ ముదిగొండ బసవయ్య శాస్త్రి ,శ్రీ కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళ రావు కలిసి ‘’ముక్తీశ్వర శతకం ‘’రాస్తే ,శ్రీ గరిణే సత్యనారాయణ బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షర శాలలో1916లో ముద్రించారు . ,వెల రెండుఅణాలు .‘’శ్రీ మత్సర్వ జగస్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధమదాద్యరిప్రకార శిక్షా దక్ష సద్రక్షకాభూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జ లోకేశ్వరా –శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం వాకాడు  వాస్తవ్యులు  జూటూరు లక్ష్మీ నరసింహయ్య రచించగా కావలిలోని వాయునందన ప్రెస్ లో 1931లో ప్రచురింపబడింది .వెల బేడ.అంటే రెండు అణాలు .విజ్ఞప్తి లో కవి కూడలి గ్రామ సమీపం లో వేదికాపురి అనే పేరున్న తిన్నెలపూడి గ్రామం లో భక్తీ విద్యా వినయ సౌశీల్య సుహృద్భావ గౌరవాదులున్న శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం  వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు  శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.  పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రనరసింహ శతకం

ఉగ్రనరసింహ శతకం మార్కాపురం తాలూకా ఉమ్మడి వర ఉగ్ర నరసింహ స్వామి పై ఉగ్రనరసింహ శతకం ,దండకం ,పంచ రత్నాలు,సీసమాలికా  సభక్తికంగా శ్రీ భాస్కరుని వీర రాఘవరావు గారు రచించి నెల్లూరు ప్రభాత ముద్రణాలయం లో ముద్రించి ప్రచురించారు. వెల –కేవలం పావలా .ముద్రణ జరిగిన సంవత్సరం లేదు .   కందా శతకం ఇది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పొడుపు కథల శ్రీ గానలోల శతకం

పొడుపు కథల శ్రీ గానలోల శతకం శ్రీ పుట్రేవువెంకట సుబ్బారాయ మంత్రి గారి ద్వితీయ పుత్రుడు శ్రీ నాగ భూషణ కవి రాసిన శ్రీ గానలోల శతకం ఏలూరు రామా అండ్ కో వారు 1914లో ప్రచురించారు .వెల ఒక అణా.   శతకాన్ని వినాయకుని స్తుతి తో ‘’తండ్రికంటే గొప్పతనమున మున్ముందు –పూజనముల నందు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తేటగీతి వీరభద్రేశ్వర శతకం

తేటగీతి వీరభద్రేశ్వర శతకంపగోజి కొప్పర్రు పద్య శతకకవి ,కడిమెళ్ళ వారి పుష్కల ఆశీస్సులున్న మధురకవి ,పండితుడు ,సరసభారతికి ఆప్తుడు ,మిత్రుడు శ్రీ మంకు శ్రీను తాజాగా ‘’రాసిన వీర భద్ర శతకాన్నే నేను ‘’తేట గీతి వీరభద్ర శతకం’’ అన్నాను అంతే .శివ కుటుంబం లోని వారిపై ఇప్పటికే రామలింగేశ్వర శతకం , రాజరాజేశ్వరిత్రిశతి వినాయక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం ) గర్త పురి అనే  గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం

శ్రీ గురు నాథేశ్వర శతకం శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి  వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు  .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం ) మొదటిపద్యం –‘’శ్రీ కంఠ రజిత గిరినివాస విశ్వేశ –లోక రక్షక దేవశోకనాశ-మందరాచలదీర మహిత దివ్యప్రభా –ఫాలలోచన కోటి భాను తేజ –సోమ సూర్యాగ్ని సుశోభిత నేత్ర ని-గమగోచర శశా౦క ఖండ మకుట –హిమశైల జాదిప హేమాద్రి ధన్విత్రి-పురనాశన త్రిశూలి భుజగ హార-భక్త జన రక్షనిఖిలసంపత్సమేత-పూత చారిత్ర మమ్మిల బ్రోవుమయ్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

  కాశీ’’వారి వేంకటేశ్వర శతకం శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి  నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం  భోజనం చేసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment