Tag Archives: శివ తాండవం

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం ) ఇదే విషయాన్ని పుట్టపర్తివారు ‘’తకఝం,తకఝం ,తకదిరి కిట ‘’నాదాలతో లోకేశుడు నాట్యమాడాడన్నారు .సకల భువనాలు ఆంగికంగా ,సకల వాజ్మయం వాచికంగా ,సకల నక్షత్రాలు కలాపాలుగా ,సర్వం తన యెడ సాత్వికంగా చతుర్విధ అభినయ అభిరతి తో ,తనలోనే తాను  వలచి నృత్య నృత్త భేదాలను చూపి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1 బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్ పరీక్ష  రాసినవారు   ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొంది , ‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొంది  ‘’శివ తాండవం ‘’కావ్యం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2 దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్తం లో వర్ణించాడు మహర్షి భరద్వాజుడు . ‘’త్వంగ దుత్తు౦గ రంగ ద్వరాంగోద్ధతా –మంద మందాకినీ బిందు భిర్వ్యాప్త ఖం చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦  ననర్త స్వయం భవానీ పతిః’’ శివుని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment