Tag Archives: శ్రీ దాసు లింగమూర్తి

శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )

     శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )   ముక్తీశ్వరం ,చంద్రవరం గోదావరి మండలం లో కమలాపురం రాజోలు తాలూకాలు రెండు ఉద్యానవనాలు .విద్యలకు ఆటపట్టు ,ప్రకృతి సంపదకు నిలయం .ద్రాక్షారామ తర్వాత క్షణ ముక్తీశ్వరం లో దాసుగారు ఒక సప్తాహం వైభవంగా జరిపారు .కవిపండితులంతా దాసుగారికి బ్రహ్మ రధం పట్టారు .ఒకసారి రాజమండ్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   శ్రీ దాసు లింగమూర్తి -5

   శ్రీ దాసు లింగమూర్తి -5  భార్య మరణం దాసుగారు భార్య ప్రసవం కోసం అత్తారింటికి తీసుకు వెళ్ళారు .కొద్దిరోజుల్లోనే ఉబ్బు వ్యాధి వచ్చింది .రాజమండ్రిలోని ఘోషా ఆస్పత్రికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాసుగారు సెలవు పెట్టి వచ్చేసరికి మామగారు ఆమెను సవారీ బండిలో రాజమండ్రి తీసుకు వెడుతుండగా భార్య కాస్త కాఫీ ఇమ్మని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -4

  శ్రీ దాసు లింగమూర్తి -4 గోదావరి జిల్లాలో సత్కార్యాలు అనేక సేవాకార్యక్రమాలలో మునిగి తేలుతున్న దాసుగారి ఆరోగ్యం దెబ్బతినటం వలన విశ్రాంతికోసం సెలవుపెట్టి అత్తగారింటికీ  వెళ్ళారు .దారిలో వారికొడుకు కృష్ణారావు చనిపోయాడు .మరదలి అత్తగారి ఊరు రాజానగరం వెళ్ళారు. అక్కడ తోడల్లుడు సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ .ఒకరోజు ఒకకుమ్మరి జాతక రహస్యాలు దాసుగారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 శ్రీ దాసు లింగమూర్తి -3

 శ్రీ దాసు లింగమూర్తి -3 దాసుగారు ముదిగల్లు ,కళ్యాణ దుర్గం ,గంగవరం ,సిర్పి ,అనంతపురం మొదలలైన చోట్ల నామభజన సప్తాహాలు చేశారు .పినాకిని పత్రిక కవరేజ్ ప్రకారం అనంతపురం లో శ్రీరామ నామ సప్తాహం చేశారు .ముదిగల్లులో శివాలయ ఉద్ధరణ చేసి రామనామ సప్తాహం ,ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన చేశారు .ఒకయువకుడు ‘’అయ్యా రాత్రి ఏమి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -2 వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం

శ్రీ దాసు లింగమూర్తి -2            వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం గోదావరీ నదీ పాయ వశిష్ట గోదావరి ఒడ్డున విజ్జ్హేశ్వరం అనే  గ్రామం  లో నదికి ఆనకట్ట ,లాకులు ,నరసాపురం కాలువ ఉ౦డి,పరమ మనోహరం గా కనిపిస్తుంది .ఈ గ్రామ కరణం అల్లుడు  ఒంటిమిల్లి వాసి ఎర్రమిల్లి వెంకట చలమయ్య కరణీకం చేస్తాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి

  శ్రీ దాసు లింగమూర్తి శ్రీ దాసు లింగమూర్తి జీవితము  అనే పుస్తకాన్ని శ్రీ పాలపర్తి సూర్యనారాయణ రాశారు ఈయన అంతకుమునుపే ప్రియదర్శిని ,మేవాడపతనం లక్ష్మీ నరసింహ ,ముకుందమాల స్తోత్రాలు ,అహోబిల చరిత్రాదులు రాశారు .దీన్ని చాగలమర్రి వాసి డాక్టర్ గంగరాజు వెంకట రామయ్య గారు బెజవాడ ఆంద్ర గ్రంధాలయం లో 1931లో  ప్రచురించారు .ఖరీదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment