Tag Archives: సరదాగా కాసేపు

హైదరాబాద్ లో బుధవారం గబ్బిట గిరిజ ఇంట్లో

రెండేళ్ల క్రితం ఫోన్ ద్వారా పరిచయం అయిన శ్రీమతి గబ్బిట గిరిజ తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూవుండటం ,నన్ను బాబాయి గారు అనీ మా ఆవిడను పిన్ని గారూలని సంబోధించి పలకరించడం అమెరికా లో ఉన్నా రెండుమూడు సార్లు వాట్స్ అప్ లో మాట్లాడటం ఇండియా వచ్చాక మూడు సార్లు ఫోన్ చేయట0 ,తాను  ఆర్ధోపెడిక్ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

హైదరాబాద్ లో సోమ, మంగళవారాలు 

హైదరాబాద్ లో సోమ, మంగళవారాలు 8 వ తేదీ ఆదివారం క్షణం తీరిక లేకుండా హైదరాబాద్ లో గడిపిన విశేషాలన్నీ మీకు ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు అంటే తెల్లవారితే సోమవారం  చివరి వీక్లీ లో రాసిన సంగతి జ్ఞాపకం ఉండే ఉంటుంది . ఆహడావిడిలో రెండు పొరబాట్లు దొర్లాయి -1 నేను ఇంతకు  ముందు అమెరికావచ్చిన … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

పన్నీరు కన్నీరు మున్నీరు

  పన్నీరు కన్నీరు మున్నీరు     1-  సెల్వం పన్నీరు          కాల్వల కొద్దీ కన్నీరు          కార్చినా  చివరాఖరు          కు మునిగాడు మున్నీరు . 2- ఎవడో వేసిన ఎరకు గురై  తన్నుకున్నాడు  గిలగిల పధకం బెడిసి కొట్టి మళ్ళీ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!) ఏమీ తోచక టి వి పెట్టి సిటీ వార్తలేవైనా చూద్దామను కొని రిమోట్ నొక్కా .స.సు. మ .అని ఒక చానల్ ప్రత్యక్షమైంది .ఇదేదో కొత్తగా ఉందే ఇంతవరకూ ఎప్పుడూ విన ,కన లేదే అనుకొంటూ నొక్కా .ఒక లావుపాటి గుంత పొంగనం లాంటి వాడు … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

అమృతం ,అలాంటిదే ఫన్ బకెట్

హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా  వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే ) మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

సర్జికల్ దసరా సరదా

సర్జికల్ దసరా సరదా ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి  గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య   ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద) వ్రేపల్లెలో కన్నయ్య పుట్టిన రోజు వేడుకలు బహుపసందుగా సాగుతున్నాయి .ఊరంతా ముగ్గులు తోరణాలు ,ఆటలు పాటలు ,బాలకృష్ణుని చిలిపిచేస్టల ప్రదర్శనాలు నాటకాలు ఒకటేహడావిడి .ప్రతి ఇంట్లోనూ వాళ్ళింట్లోనే కన్నయ్యపుట్టాడనే సంతోషం తో చేస్తున్నారు వేడుకలను .ఇవన్నీ అయిపోయి అందరూ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

Gabbita Krishna Mohan Saradaga Mari Konthasepu Book Releases – Sri. Ravi Kondala Rao Speech

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …– గబ్బిట కృష్ణమోహన్ సారంగ – సాహిత్య వార పత్రిక -దాసరి అమరేంద్ర

Saradaga Kasepu File మనింటికి వుడ్హౌస్ వచ్చిన వేళా… _ సారంగ   సారంగ – సాహిత్య వార పత్రిక కొత్త పుస్తకంDecember 17, 2015 మనింటికి వుడ్‌హౌస్ వచ్చిన వేళా…   -దాసరి అమరేంద్ర   Dasari Amarendraవుడ్‌హౌస్  ఎవరూ?రావుబహదూర్  సోమేశ్వరరావు  ఎవరూ?మధ్యలో గబ్బిట కృష్ణమోహన్ ఎవరూ?ఏవిటీ వీరి సంబంధం? ***తొంభైమూడేళ్ళు జీవించి, అందులో … చదవడం కొనసాగించండి

Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి