Tag Archives: సుందర కాండ

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్  01/10/2020 విహంగ మహిళా పత్రిక చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే డా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం )

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం ) హనుమ కొనసాగిస్తూ’’నర శ్రేష్ట  రామా !నీపైఅనురాగం తో నీ హితం కోరే  నాపై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను పై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను ఆదరంగా మళ్ళీ పిలిచి ‘’రాముడు యుద్ధం లో రావణ సంహారం చేసి వెంటనే నన్ను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69 రామ వాక్యాలు విన్న హనుమ ఆయన హృదయ వేదన అర్ధం చేసుకొని లంక లోని సీతా దేవి వృత్తాంతన్ని ఆమె తనకు చెప్పిన సందేశంలోని మాటలను వివరించి చెబుతున్నాడు –పురుష శ్రేస్థ రామా !సీతమ్మ చిత్ర కూటం లో జరిగిన సంగతి అంతా ఇలా చెప్పిందివిను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68 హనుమ ద్వారా సీత పంపిన చూడామణిని హృదయానికి హత్తుకొని రాముడు విపరీతంగా దుఃఖించాడు .కన్నులనిండా నీరు గ్రమ్మిన రాముడు  సుగ్రీవునీతో  ‘’దూడ పై వాత్సల్యం గల ఆవు దాన్ని చూడగానే పాలను కార్చినట్లు ,ఈ  మణి రత్నాన్ని  చూడగానే నా హృదయం ద్రవిస్తోంది .మా వివాహ సమయంలో మామామగారు జనకమహారాజు దీన్ని సీతకిచ్చాడు .దాన్ని ఆమె తన శరీర శోభ పెరిగేట్లు చక్కగా అలంకరించు కొన్నది .- ‘’యథైవ దేనుః స్రవతి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67 వానరులంతా అంగదుని ముందు పెట్టుకొని చిత్రమైన అడవులున్న ‘’ప్రస్రవణ గిరి ‘’కి వెళ్లి ,రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పటం మొదలెట్టారు .రావణుడుఅంతపురం లో సీత బంధింపబడినట్లు ,రాక్షసస్త్రీలు ఆమెను భయపెడుతున్నట్లు ,రామునిపై  ఆమెకున్న అవ్యాజ  అనురాగం ,  రాక్షసరాజు ఇచ్చిన  రెండు నెలల  … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66 సుగ్రీవాజ్ఞ శిరసా వహించి,సంతోషం తో  దదిముఖుడు ,ఆయనకు, రామసోదరులకు నమస్కరించి ,తనబృందంతో ఆకాశానికి ఎగిరి ,మధువనం ప్రవేశించాడు .అప్పుడు ‘’వానరగురువుల ‘’మత్తు అంతా దిగిపోయి ,మర్యాదగా లేచి నిలబడ్డారు .దధి కూడా వారందరికీ అంజలి ఘటించి  అంగదునితో ‘’సౌమ్యుడా ! ఈ వనరక్షకులు మిమ్మల్ని వారి౦చారని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65 దధి ముఖుని దీనవదనం చూసికలత చెందిన సుగ్రీవుడు ‘’ఎందుకు నా పాదాలమీద పడ్డావు ?లే .అభయ మిస్తున్నాను .అసలు విషయం ఏమిటో చెప్పు ‘’అన్నాడు .సుగ్రీవుని విశ్వసించి అతడు లేచి ‘’రాజా !నీ తండ్రి ఋక్ష రజస్సు కాలం లోకాని ,నీ పాలనలో కానీ ,నీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64 హనుమ వానరులకు ‘’జ౦కకండి మీ ఇష్టం వచ్చినట్లు మధువు తాగండి .మిమ్మల్ని అడ్డగించే వారిని నేను చూసుకొంటాను ‘’అనగానే అంగదుడు కూడా ‘’మీరు తేనే తాగండి ‘’అన్నాడు’’ తానా త౦దానా’’గా .’’ అని వారిద్దరూ అన్నదాన్నీ  ‘’బాగు బాగు ‘’అంటూ  ‘’భేష్ భేష్ అంటూ వానరులు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63 జాంబవంతుని సలహాను అంగద హనుమదాది కపివీరులంతా ఆమోదించారు .తర్వాత అందరూ కలిసి మహేంద్ర పర్వతం వదిలి ఆకాశంలోకి ఎగిరారు .మహా గజాలలాగా మహాశరీరాలున్న వారవటం తో ఆకాశం కప్పి వేయబడినట్లు అనిపించింది .సర్వభూత పూజ్యుడు ,వీర ధీర మహాబల మహావేగుడు ఐన హనుమను రెప్ప వేయకుండా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62   హనుమ చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న యువరాజు వాలిసుత అంగదుడు అందరినీ ఉద్దేశించి ‘’సీతాదేవిని తీసుకురాకుండా రాముని దగ్గరకు మనం వెళ్ళటం భావ్యం కాదు .ఇంతమంది మహావీరులం సీతాన్వేషణకు వెళ్లి ,ఆమెనుచూశాం కాని  తీసుకు రాలేదు అని రామునికి చెప్పటం తగదనిపిస్తోంది .ఎగరటం లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి