Tag Archives: సేకరణలు

వేదాచల (వేదాద్రి)క్షేత్ర మహాత్మ్యం

ఆది కాలం లో బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను సోమకాసురుడు దొంగిలించి సముద్రం లో దాక్కున్నాడు .బ్రహ్మ తనతండ్రి  విష్ణు మూర్తి దగ్గరకు వెళ్లి  వేదోద్ధరణ చేయమని ప్రార్ధించాడు .సరే అని మత్సావతారుడై సముద్రం లో దిగి ,సోమకుని చంపి ,పంచవేదాలను తీసుకొని బయటికి రాగా అపుడు వేదాలు పురుషరూపం దాల్చి విష్ణు మూర్తిని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం

54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు   దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియో కళాకారుడు వేలూరి సహజానంద. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు సహజానంద రూపొందిచిన అశ్రుఘోష కార్యక్రమం విలక్షణమైనది, అపురూపమైనది. హైదరాబాదు ఆకాశవాణిలో సుమారు రెండు దశాబ్దాలు పని … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి

’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి     సుమారు 167సినిమాలలో జీవించాడు .నెల్లూరు యాసకు  హాస్యనటుడు రమణారెడ్డి జీవం పోస్తే ,జెపి రాయలసీమ యాసకు ప్రాణం పోశాడు ఉయ్యూరుకు దగ్గర గండి గుంట కు చెందిన స్టేజి ,టి.వి.నటుడు,ప్రొడ్యూసర్, డైరెక్టర్  ఉయ్యూరు హైస్కూల్ లో  విద్యార్ధి శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు  ఉయ్యూరులో తెలుగునాటక … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు

భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు   ఆధారం –మా అమ్మాయి శ్రీమతి విలయలక్ష్మి అమెరికా నుంచిపంపిన  కుర్తాళం పీఠాదిపతి శ్రీ ప్రసాద రాయకులపతి వారి వీడియో –యుట్యూబ్ ‘’భూమిలో ఇప్పటికీ లోకాలున్నాయని ,పట్టణాలున్నాయని అనేకమంది నమ్ముతున్నారు ఇప్పటికీ .హిమాలయ సిద్దాయోగులు భూమిగుండా వెళ్లి ఆలోకాలను దర్శిస్తారని నమ్మకం … చదవడం కొనసాగించండి

Posted in సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం తూర్పు గోదావరి జిల్లా తాటిపాక సీమ అనబడే  రాజోలు మండలం లో లక్కవరం గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .చుట్టూ ప్రాకారం ,మంచి ధ్వజస్తంభం ,వైభావాత్మక కళలతో అందంగా ఉన్న గర్భాలయం ,కళ్ళను ఆకర్షించే చిత్రాలు ఉంటాయి .ముందు భాగం లో ముఖమంటపం కళ్యాణ … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అష్టావధాని ,సంస్క్రుతాన్ధ్రకవి ,సిద్ది పేట దగ్గర అనంత సాగర్ లో నిలుచున్న సరస్వతి విగ్రహ ఆలయ నిర్మాత అస్తకాల నరసింహ శర్మ -మూసి -ఫిబ్రవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గొల్లపూడి పై వచ్చిన వార్తా పత్రికలో

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ” వ్యాసం సెప్టెంబర్ గురు సాయిస్థాన్  లోపునర్ముద్రితం .ఇందులో ఇంటర్వ్యూ చేసినవాడు పాల్ బ్ర0టన్ అనే బ్రిటిష్ రచయిత-దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి