Tag Archives: హాస్యానందం

హాస్యానందం(చివరిభాగం )

హాస్యానందం(చివరిభాగం ) 55- నవ్య  సాహిత్యం లో హాస్యం -3   శ్రీశ్రీ హాస్యం మహా కవి శ్రీ శ్రీ కొన్ని హాస్య గేయాలు రాశాడు .మూడు యాభైలు అనే గేయ సంపుటిలో చాలా హాస్యం పండించాడు ప్రాస క్రీడలు లో ‘’–రాస క్రీడా శృంగారానికీ రమ్యమైన ప్రాణం –ప్రాస క్రీడహాస్యానికి పసందైన బాణం ‘’నవ్యత్వాన్నికోరాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం55- నవ్య సాహిత్యం లో హాస్యం -2

హాస్యానందం55- నవ్య సాహిత్యం లో హాస్యం -2కృష్ణ శాస్త్రిగారిహాస్యంకృష్ణ శాస్త్రి గారిహాస్యంచాలా చక్కగా ఉంటుంది .అవి పద్యాలు .ఇంకా పుస్తకరూపం దరించ లేదనుకొంటాను (ఇది 1968లో మాస్టారు అన్నమాట ).దేశంలో ప్రతిప్రాంతం తనకుస్వతంత్ర్యం కావాలని కోరే రోజులవి .తర్వాత పాకిస్తాన్ లాగా విడిపోయి స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలని చిన్న చిన్న సంస్థానాలు కూడా ఆశ అడ్డాయి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

హాస్యానందం 53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3  ప్రబంధాలలో ఏ రసమైనా ఆభాస రూపం హాస్య కారణ మౌతుంది .మను చరిత్రలో వరూధిని అలాకావాల్సి ఉంది .కానీ కాలేదు పారిజాతాపహరణం లో సత్య, కృష్ణుని నారదుడికి దానం చేస్తుంది .అతని బరువు ఎంతో అంతధనం ఇచ్చి తిరిగిపొం.దాలి ఇదీ హాస్యం పుట్టించే చోటే కాని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం51- పూర్వ సాహిత్యం లో హాస్యం

హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం మనపూర్వులు హాస్యాన్ని చిన్న చూపు చూశారు .ఉత్తమహాస్యం అంటే ఏమిటో తెలుసుకొన్నారుకానీ ఆదరించలేదు .వారి హాస్యం చదివితే ఊహ ఇంతవరకే పోయిందా ,మనోహర హాస్యం దొరకలేదా అనిపిస్తుంది అని బాధపడ్డారు మునిమాణిక్యం గారు .నరసభూపాలీయంలో హాస్యానికి ఒక ఉదాహరణ ఇచ్చారు –నరసభూపాలుడు వస్తున్నాడని శత్రుసైనికులు పరిగెత్తి గుర్రాలను … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం 50- అభి యుక్తోక్తి

హాస్యానందం 50-  అభి యుక్తోక్తి అభియుక్తుడు అంటే పండితుడు ,అనుభవమున్నవాడు అనేమాటను అభియుక్తోక్తి అంటారని ఇంగ్లీష్లో ఎపిగ్రం అంటారని మునిమాణిక్యం గారన్నారు .జ్ఞాని తననుభావాన్ని మాటున పెట్టి అన్నమాటగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్కమాటలో ఎంతో అర్ధం ఇమిడి ఉంటుంది మనల్ని ఆమాట ఆశ్చర్య చాకితుల్నీ  చేస్తుంది .ఆమాట వింటే పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది అన్నారుమాస్టారు .అది … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

హాస్యానందం 48-  విభావనోక్తి

హాస్యానందం 48-  విభావనోక్తి కారణం లేక కార్యం జరగదు కాని కవి చాకచక్యం తో అలా జరిగినట్లు చెబితే విభావనాలంకారం అన్నారు .ఇది హాస్యంలోనూ ప్రయోగిస్తే ,’విభావనోక్తి ‘’అంటారని మునిమాణిక్యం కని  పెట్టారు .ఇలాంటివి పిల్లల మాటలలో కనిపిస్తాయన్నారు .ఉదాహరణ ఆయనే చెప్పారు –‘’నేను మేడమీద ఉంటె ,కింద పిల్లలు నానా  అల్లరీ గోలా చేస్తున్నారు.ఏదో … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

హాస్యానందం 47- వ్యాజోక్తి

హాస్యానందం 47- వ్యాజోక్తి అసలు దాన్ని వేరే నెపం తో చెప్పటం వ్యాజోక్తి .నాయికకు నరస భూపలుడిని చూస్తె ,ఆనంద బాష్పాలు వస్తే ,ఆమాట చెప్పటానికి సిగ్గుపడి అగరు ధూపం వలనఆనంద బాష్పాలు కారాయని చెప్పింది .ఒక కధకుడు ‘’ఆమెకు భర్తపై చాలా   దయ ఉంది . .భర్తపై ఆమెకు అమితమైన ప్రేమ దయా ఉన్నాయి … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

హాస్యానందం 46-అసంభవోక్తి

హాస్యానందం 46-అసంభవోక్తి జరగటానికి వీల్లెనిది అసంభవం .ఊహించటానికి కూడా ఆస్కారం లేని విషయాలను నవ్వు పుట్టించటానికి రాసే ఉక్తి విశేషమే అసంభావోక్తి అని నిర్వచించారు మునుమాణిక్యం జీ .ఉదాహరన  –ఒకడు నీళ్ళు పల్చగా ద్రవంలాగా ఉన్నాయి కనుక సరిపోయి౦ది కానీ ,రాళ్ళలాగా ఉన్నట్లయితే కొట్టుకొని తాగటానికి చచ్చేంత పని అయ్యేది’’ .మరొకటి ఒకడిని అంతా ఏవగించుకొంటారని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం45-సమాసోక్తి

హాస్యానందం45-సమాసోక్తిరెండు మూడు అక్షరాల మాట తో చెప్పాల్సిన దాన్ని పెద్ద సమాసం లో చెప్పటం సమాసోక్తి అన్నారు మునిమానిక్యంగారు .చెంబు అని సింపుల్ గా అనకుండా ‘’జలాది ద్రవ్య ధారక సమర్ధ లోహాదిపదార్ధనిర్మిత ఘటికా విశేషం ‘’అ౦టేఅవతలి వాడి బుర్ర పగిలిపోతుంది .అంటే అల్పమైన భావాన్ని పెద్దసమాసంలో కూర్చటం అన్నారు మాస్టారు .అలాగే అందమైన వాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 44-పర్యాయోక్తి

హాస్యానందం 44-పర్యాయోక్తి ప్రశ్ననుంచే సమాధానం లాగే పద్ధతిని పర్యాయోక్తి అన్నారు మునిమాణిక్యం మాస్టారు.మనం ఏ ప్రశ్న అడిగినా ఇమ్మీడియట్ గా జవాబు వస్తుంది .ఆప్రశ్న జ్యోతిశ్శాస్త్రం కానీ మరేదైనా కానీ .తెలీదు అని అనడం ఉండదు .గారడీ లాగా ప్రశ్నలో౦ చే సమాధానం లాగుతాడు .ప్రశ్నలోనే ఉన్న మాటలనే మార్చిజవాబుగా ఇస్తాడు .ఉదాహరణ-‘’ఒంటె మెడ అంతఎత్తుకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 43- నిరుత్సాహోక్తి

హాస్యానందం 43- నిరుత్సాహోక్తి కొందరికిఏదీగొప్ప అనిపించదు .వారిని ఏదీ చలింప చేయలేదు .పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో .ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు .అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు .భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం42- అజ్ఞోక్తి

హాస్యానందం42- అజ్ఞోక్తిఅజ్ఞానం వలన అన్నమాటలు నవ్వుపుట్టి౦చటమే అజ్ఞోక్తిఅన్నారు మునిమాణిక్యంగారు .ఒకసారి ఆయనక్లాసుకు వెళ్లి ‘’నైషధం రాసింది ఎవరు ?’’అని అడిగితె ఆపద్యాలు వారి పాఠ్యగ్రంధం లో ఉన్నా ఒఖరూసమాధానం చెప్పకపోతే ,ఎక్కడోకాలింది మాస్టారికి .ఒక చిన్న కుర్రాడివంక ఉరుముతూ చూసి’’ఎవర్రా నైషధం రాసి౦దీ’’అని అడిగితె వాడు కంగారుతో భయపడి ‘’సార్ నేను రాయలేదండి మదర్ ప్రామిస్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 41- ప్రత్యుక్తి (రిపార్టీ-2

41- ప్రత్యుక్తి (రిపార్టీ-2ఒకాయన డాక్టర్ దగ్గరకు వెళ్లగా అక్కడి పధ్ధతి నచ్చక డాక్టర్ పై ‘’ఏమయ్యా నువ్వు గొడ్ల డాక్టర్ వటగా ‘’అన్నాడు ఒక విసురు విసరాలని. ఆయన తక్కువవాడా ‘’అవునుకానీ,నీ జబ్బేమిటో చెప్పు .’’అన్నాడు పరమ ప్రశాంతంగా .’.మునిమానిక్యంగారు తనస్వంత అనుభవం ఒకటి చెప్పారు .’’నేను స్కౌట్ ట్రెయినింగ్ కు వెళ్లాను రావాల్సిన మాస్టర్లు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )హాస్యంగా అన్నమాటకు అవతలివాడు గోడకు బంతి తగిలి తిరిగి వచ్చినట్లు అంతకన్నా హాస్యంతో లాగి కొట్టటమే ప్రత్యుక్తి .రిపార్టీ అంటారు మ్లేచ్చులు .ఉదాహరణ –భార్య ఇంటిఖర్చులకోసం పది రూపాయలు అడిగితె ,ఇది వరకు ఇలా ఇస్తే నిమిషం లో హుష్ కాకి చేసిందని కోపమొచ్చి ‘’ఎప్పుడూ డబ్బు గోలే .డబ్బు డబ్బు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 40- విపర్యోక్తి

హాస్యానందం 40- విపర్యోక్తి కారణం వలన కార్యం జరుగుతుంది .ఆకాశంలో మేఘాలుంటే నెమళ్ళు నాట్యం చేస్తాయి .కాని నెమళ్ళు నాట్యం చేస్తే ఆకాశ౦ మేఘావృతం అవుతుంది అంటే విపర్యయం .కారణం అయింది కార్యంగా మారటం అన్నమాట .ఇది హాస్య హేతువవుతుంది ..చెరువులు ఎండితే ఎండలు మండిపోతాయి అంటే విపర్యోక్తి ,చెట్లు చిగిరిస్తే వసంతం వస్తుంది అన్నదీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 38- వక్రోక్తి

హాస్యానందం 38- వక్రోక్తి అంటే స్వభావ విరుద్ధమైన లోకోత్తర విచిత్రం అని నిర్వచించారు మునిమాణిక్యం .వక్రత లేని, హాస్యం లేని కావ్యం రాణించదు. శబ్దగత వక్రతవలన శబ్దాశ్రయ  హాస్యం పుడుతుంది .భావంలో ఉంటె భావగత హాస్యమౌతుంది .వక్రత అంటే వంకరతనం అది శ్లేషలో ఉంటె శ్లేష వక్రోక్తి ,కాకువు లో ఉంటె కాకు వక్రోక్తి అంటారు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 37- యధార్ధోక్తిఒక్కో సారి నిజం చెప్పినా నవ్వు రావటమే

హాస్యానందం 37- యధార్ధోక్తిఒక్కో సారి నిజం చెప్పినా నవ్వు రావటమే యధార్ధోక్తి.అనూహ్యమైనసత్యవచనం హాస్య జనకమే అన్నారు మునిమాణిక్యం .ఉదాహరణ –ఒక కంపెనీ కారు డ్రైవర్ కోసంప్రకటన ఇస్తే ఒకాయన వస్తే ఒకఫారం ఇచ్చి పూర్తి చేసివ్వమన్నారు .ఊరు వయసు పేరు ,అనుభవంవగైరాలు పూర్తీ చేశాక ‘’ఎప్పుడైనా  నేరంచేసి అరెస్ట్ అయ్యావా ?అనే ప్రశ్నకు లేదు అని … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం 36

హాస్యానందం36- ద్వంద్వార్ధోక్తిరెండు అర్ధాలు గల మాటలను ఉపయోగించటం .ఆ పండితుడు ‘’పతిత ద్విజుడు ‘’అంటే ఆయన పళ్ళు ఊడిపోయాయి అని అర్ధం కానీ పతితుడైన బ్రాహ్మణుడు అనీ అర్ధం ఉంది అప్పుడు నవ్వు ఆపుకోలెం అంటారు హాస్య మాణిక్యం గారు .ఒక సారి మొక్కపాటి వారిని మాస్టారు ‘’గురు పాదులు ‘’అన్నారట. ఆయన ఈయనకు గురు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం

హాస్యానందం 34-ఛలోక్తి ముట్నూరు కృష్ణారావు గారి మనుమరాలు చిట్టెమ్మ యూరప్ అంతా తిరిగొచ్చింది.సరస౦ తెలిసిన చదువుకొన్న ఇల్లాలు .తాతగారిని చూడటానికి వచ్చి ‘’తాతాగారూ ఊరంతా గాడిదలేకనిపిస్తున్నాయి ?’’అనగా పంతులుగారు ‘’అవును చిట్టీ .అవి చాలనట్టు ఆ గాడిదల్ని చూడటానికి అప్పుడప్పుడు పొరుగూరి గాడిదలూ వస్తూంటాయి ‘’అన్నారు చిట్టెమ్మా నవ్వింది ఆయనతోపాటు .’’ఒకాయన డాక్టర్ దగ్గరకు వెడితే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం33-సరసోక్తి –

హాస్యానందం33-సరసోక్తి –మనం కోతుల్లోంచి వచ్చాం అనేది మృదువైన సరసోక్తి ప్రియురాలి చెంప దెబ్బఅంత మధురం .’నేను మా అబ్బాయికి మనం కోతుల్నించి పుట్టాం ‘’అని చెప్పా. వాడు వాళ్ళమ్మకు ఈవిషయం చెప్పాడు .ఆవిడ పరిగెత్తుకొచ్చి ‘’ఏమో నాయనా మా తండ్రీ తాతాఅందరూ ఒక మోస్తరు మనుషులని తెల్సు .మీ నాన్న తలి దండ్రుల సంగతి మాత్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 32

హాస్యానందం 32-ఆత్మాపకర్ష ఆత్మస్తుతిలో ఎలాంటి హాస్యం పుడుతుందో ఆత్మానిందలోనూ అలాంటిదే జాలువారుతుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఒకసారి ఒక శిష్యుడిని మాస్టారు ‘’నువ్వు వట్టివెధవాయివోయ్ ‘’అంటే వాడు ‘’నిజమేసార్ మా అమ్మా నాన్న అందరూ అలానే అంటారు ‘’అన్నాడట .’’మీకేమీ తెలీదు ఊరుకోండి ‘’అంటుంది ప్రతిభార్య తన మొగుణ్ణి.’’అంతేగా అంతేనేమో అనుకున్నారట మాస్టారు .’’త్రీమేన్ ఇన్ ఎ … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం 

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం  లూయీ సింక్లైర్  కూడా ఆత్మాపకర్ష మూలంగా ,శబ్దార్ధ ఉభయ స్ఫురణతో రమణీయ హాస్యం  వండి వడ్డించాడని  మాస్టారువాచ .ఆయన కధకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ,అప్పుడు  దాన్ని  ఎలా చెప్పాడో ఆయనమాటలలోనే –‘’నోబెల్ బహుమానం మిలియన్ డాలర్లు వచ్చిందని పొంగిపోయాను .మా ఆవిడ చెవిలో ఈశుభ వార్త చెబుదామని ఎంతో తాపత్రయ పడ్డాను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యం

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యంషేక్స్పియర్ నాటకాలలో ఫాల్స్టాఫ్అనే హాస్యగాడు ఉంటాడు .ఒకసారి అతడు కొంతడబ్బుతో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బాటసారుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు .కానీ తన్నులు తింటాడు వాళ్ళ చేతుల్లో .స్థూలకాయుడు నడి వయస్సువాడు .వాళ్ళు ముగ్గురు .యితడు అనుచరులుకలిసి అయిదుగురు .ఈ అయిదుగురు ఆముగ్గురి చేతిలో చావు దెబ్బలు తింటారు కాని వాడు దాన్ని గా మలిచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment