‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1 రష్యా సీతారామయ్య రాక అది 1963 వ సంవత్సరం మే  నెల .ఉయ్యూరు అంతా’’రష్యా సీతారామయ్య ‘’గారి రాక కోసం ఎదురు చూస్తోంది .ఆయన ఉయ్యూరువాడని ,రష్యా వెళ్లి 42 ఏళ్ళు దాటి మళ్ళీ ఇన్నేళ్ళకు, ఇన్నాళ్ళకు42రోజుల పర్యటనకు  ఉయ్యూరు వస్తున్నారని అందరు సంబర పడుతున్నారు .రష్యాలో ఆయన … Continue reading ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1