సరసభారతి ప్రగతి

సరసభారతి ప్రగతి
వరుస సంఖ్య

 

తేది / వారం

 

కార్యక్రమం

 

ముఖ్య అతిధి

 

వేదిక

01 24-11-2009 మంగళ వారం సంగీత విభావరి శ్రీమతి సింగరాజు కళ్యాణి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
02 22-12-2009 మంగళవారం శ్రీ కృష్ణ తత్త్వం శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
03 05-01-2010 మంగళ వారం త్యాగరాజ స్వామి ఆరాధన శ్రీమతి జోస్యుల శ్యామల దేవి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
04 27-01-2010బుధవారం వందేళ్ళ తెలుగు కద శ్రీ నండూరి రాజ గోపాల రావు (చినుకు పత్రిక సంపాదకులు) ఫ్లోరా హై స్కూల్
05 21-02-2010 ఆది వారం సుగమమైన తెలుగు పాట శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (స్టేషన్ డైరెక్టర్ అల్ ఇండియా రేడియో ) శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
06 14-03-2010 ఆదివారం శ్రీ వికృతి ఉగాది మహా కవి సమ్మేళనం శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ (మాజీ మంత్రి)  శాఖ గ్రంధాలయం(A.C. Library)
07 24-03-2010మంగళ వారం శ్రీ రామ తత్త్వం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
08 13-04-2010మంగళ వారం అన్నమయ్య పద కవిత డా. తుమ్మల శ్రీనివాస రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
09 18-05-2010 మంగళవారం శ్రీ శంకరాచార్య జయంతి శ్రిమతి మాదిరాజు శివ లక్ష్మి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
10 07-06-2010 సోమ వారం శ్రీ మద్ రామాయణంలో ఆంధ్రయణం శ్రీ స్వర్ణ రాజ హనుమంత రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
11 27-06-2010ఆదివారం పురాణాలు కావ్యాలు నేటి సమాజం డా. మడక సత్యనారాయణ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
12 24-07-2010  శని వారం కధా సదస్సు శ్రీ నండూరి రాజగోపాల్ & శ్రీ గుత్తికొండ సుబ్బారావు AG & SG SIDDHARDHA DEGREE COLLEGE
13 17-08-2010మంగళ వారం తెలుగు కావ్యాలలో ఉదయస్తమయాలు శ్రీ పెదపోలు విజయ సారధి & శ్రీ నారాయణం శ్రీనివాస మూర్తి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
14 26-09-2010ఆదివారం పుస్తకావిష్కరణ వేడుక శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ (M.L.C) శాఖ గ్రంధాలయం(A.C. Library)
15 26-10-2010ఆదివారం చితికే సాహిత్యం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
16 23-11-2010మంగళ వారం శ్రీ శివ తత్త్వం –  శ్రీ నాదుడు శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
17 02-12-2010 బుధ వారం ఉయ్యూరు ఊసులు ఆవిష్కరణ డా. జి.వి. పూర్ణచంద్  & సి.హెచ్. వి.వి.కే. రాజు V.R.K.M SCHOOL AUDITORIUM
18 24-01-2011సోమ వారం త్యాగరాజ ఆరాధన శ్రీమతి జోస్యుల శ్యామలా దేవి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
19. 25-01-2011మంగళ వారం హాస్యం త్యాగరాజ కృతి నీరాజనం శ్రీ దండిభట్ల దత్త త్రేయ శర్మశ్రీమతి కాలిపత్నపు  ఉమ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
20 08-02-2011మంగళ వారం తెలుగు పౌరాణిక చలన చిత్ర వైభవం శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
21
26-02-2011 శనివారం అక్షర నివాళిముళ్ళపూడి రమణకు శ్రీ గుంతక వేణుగోపాల్ రెడ్డి శాఖ గ్రంధాలయం(A.C. Library)
22 13-03-2011 ఆది వారం శ్రీ అన్నప రెడ్డి సన్మాన సభ శ్రీ అన్నప రెడ్డి వెంకటేశ్వర రెడ్డి శాఖ గ్రంధాలయం(A.C. Library)
23. 27-03-2011 ఆది వారం శ్రీ ఖర ఉగాది అనురాగ కవి సమ్మేళనం డా. రావి రంగా  రావు శాఖ గ్రంధాలయం(A.C. Library)
24. 12-04-2011మంగళ వారం శ్రీమత్ రామాయణం శ్రీ గుడిసేవ భాస్కర రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
25. 25-05-2011 బుధ వారం రామాయణం లో ఆయుర్వేదం డా. దీవి చిన్మయ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
26. 26-05-2011 గురు వారం శ్రీ హనుమత్ వైభవం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
27. 27-05-2011శుక్రవారం శ్రీ హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)

 

1 Response to సరసభారతి ప్రగతి

  1. నమస్కారం అండి . సరస భారతి వారూ! మీ కృషి అద్భుతం. శుభాభినందనలు మీ వంటి జాలతెలుగులు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
    మన తెలుగుభాగవతం.ఆర్గ్ నందు పోతన తెలుగు భాగవతమే కాక ఏదో చేతనైన మరికొన్ని పుస్తకాలు కూడా ప్రచురించాము. అవి మీకు ఆసక్తి ఉండవచ్చని ఆ పుట లంకె పెట్టానండి..
    మరొక్క మారు శుభాశీసులు, శుభాభినందనలు,

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.