రచనలు

ముద్రిత రచనలు

 పుస్తకం పేరువివరాలుప్రచురణఅంకితంపేజీలు
1ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలంకారులు27 తెలుగు వేదశాస్త్ర ప్రవీణులు రచనలుసెప్టెంబర్ 2010స్వర్గీయ శ్రీ కోమలి సూర్యనారాయణ శాస్త్రి55
2జనవేమనవేమన యోగి గా మారిన విధం  ఏప్రిల్ 2012చార్లెస్ ఫిలిప్ బ్రౌన్116
3దర్శనీయ దైవ క్షేత్రాలు100 ప్రసీద్ద దేవాలయాల చరిత్ర, దివ్యధామ దర్సనంజనవరి 2015శ్రీ కోగంటి సుబ్బారావు శ్రీమతి సావిత్రి164
4శ్రీ హనుమత్ కథా నిధిహనుమాన్ దివ్య చరిత్ర, పూజ శ్లోకాలు ఉగాది   2012స్వర్గీయ  పవని రాధాకృష్ణ 159
5శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యంఆంజనేయస్వామి మహత్యం, కధలు, విశేషాలు జూన్ 2013శ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరు120
6సిద్ధ యోగిపు౦గవులు35 సిద్ధుల జీవిత చరిత్రలుఏప్రిల్ 2013స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ  కుమ్మమూరు120
7మహిళా మాణిక్యాలు50 ప్రపంచ ప్రసిద్ద మహిళల చరిత్రలుమార్చి  2014శ్రీమతి మైనేని సత్యవతి USA184
8పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు125 ఇంగ్లాండ్,అమెరికా దేశాల కవుల చరిత్రఆగుస్ట్ 2014శ్రీ రాచకొండ నరసింహ శర్మ వైజాగ్280
9గీర్వాణ కవులకవితా గీర్వాణ౦ -1146 సంస్కృత కవుల జీవిత విషయాలుమార్చి 2015శ్రీ మైనేని గోపాలకృష్ణ USA408
10గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -2482 సంస్కృత కవుల జీవిత విషయాలుడిసెంబర్ 2014గబ్బిట భవానమ్మ మృత్యుంజయశాస్త్రి632
11గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3462 సంస్కృత కవుల జీవిత విషయాలుడిసెంబర్ 2017డా|| భండారు రాధాకృష్ణ మూర్తి , సులోచన520
12దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1201 ఆంజనేయ దేవాలయాల విశేషాలుమే 2015శ్రీమతి వేలూరి దుర్గ, శ్రీ వివేకానంద264
13దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2221 ఆంజనేయ దేవాలయాల విశేషాలుమార్చి 2019శ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరు312
14కేమోటాలాజి పిత డా.కొలాచల సీతారామయ్యఆయిల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞుడుజనవరి 2016శ్రీ యలమంచలి సీతారామయ్య,శేషుమాంబ144
15దైవ చిత్తంMind of god కు తెలుగు స్వేఛ్చ అనువాదంఏప్రిల్ 2016శ్రీ మైనేని గోపాలకృష్ణ USA80
16బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిశత జయంతి ఉత్సవ సమీక్షమార్చ్ 2017శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి17
17ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులుచరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాల 91 ప్రపంచ ప్రముఖుల జీవితం సమగ్ర గ్రంథండిసెంబర్ 2017శ్రీ స్వర్గీయ పరచూరి రామకృష్ణయ్య704
18షార్లెట్ సాహితీ మైత్రీ బంధంఅమెరికా నార్త్ కరోలిన షార్లెట్ యాత్రా సాహిత్యం2018అమెరికా షార్లెట్344
19అణుశాస్త్రవేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య117 మూలకం టెన్నిస్సిన్ ‘Ts’ఆంధ్ర అణుశాస్త్రవేత్త  అక్టోబర్ 2018స్వర్గీయ ఆకునూరి వెంకట సుబ్బమ్మ40
20శాస్త్రపరిశోధన పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లుఆంద్ర కాంతి శాస్త్ర పరిశోధన సాంకేతికవేత్తమార్చి 2019శ్రీ ఆకునూరి రామయ్య32
21ఊసుల్లో ఉయ్యూరు75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు నాస్టాల్జియామార్చి 2020శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి , సీతమ్మ304
22సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా6 రాష్ట్రాల క్షేత్ర సందర్శన యాత్రా సాహిత్యంమార్చి 2020శ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరు328
23ఆధునిక అంధ్ర శాస్త్ర మాణిక్యాలు 62 ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు,మార్చి 2020శ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరు168
24వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరిశ్రీ పిజి.లాల్యే ఇంగ్లీష్ ‘’మల్లినాథ’అనువాదంమార్చి 2021శ్రీ మల్లినాద120
25ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు42 విదేశ సంస్కృత విద్వాంసుల రచనలు  మార్చి 2021శ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరు80
26 Dr. Ankunuri  Venkata Ramayyaడా ఆకునూరి వెంకటరామయ్య  ఇంగ్లీష్ అనువాదంఅక్టోబర్ 2020స్వర్గీయ ఆకునూరి వెంకట సుబ్బమ్మ40
     5735

సంపాదకత్వం

 పుస్తకం పేరువివరాలుఅంకితంప్రచురణపేజీలు
1జ్యోతిస్సంశ్లేషణం విద్వాన్ గబ్బిట మృత్యుంజయశాస్త్రి రచనస్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రిమార్చ్ 201015
2ఉయ్యూరు ఊసులుగబ్బిట కృష్ణ మోహన్ ఉయ్యూరు జ్ఞాపకాలుఉయ్యూరుడిసెంబర 201042
3మహా  కవితా సంతంకవుల కవితలు సెప్టెంబర్ 2010స్వర్గీయ టి ఎల్  కాంతారావుసెప్టెంబర్ 201032
4మా అక్కయ్యఉగాది కవితా సంపుటి ఆగష్టు 201140
5‘’ఆదిత్య ‘’హృదయంపద్య వచన కవితా సంకలనం మే 201224
6త్యాగి పే’’రెడీలు’శ్రీ టీవీ సత్యనారాయణ రచనలుబాపు రమణ మార్చి 201596
7శ్రీరామవాణిశ్రీ తూములూరి దక్షిణామూర్తి గారి రచన  24
8మా అన్నయ్యకవితాసంకలనంతాడికొండ భోగ మల్లికార్జునరావు దంపతులుజూలై 201645
9శ్రీ సువర్చలా వాయు నందన శతకంరామలక్ష్మణచార్యులుశ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరుఫిబ్రవరి 201764
10శ్రీ సువర్చలా మారుతి శతకంముదిగొండ సీతరావమ్మశ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరుఫిబ్రవరి 201740
11శ్రీ సువర్చలేశ్వర శతకం మంకు శీనుశ్రీ సువర్చలాన్జనేయ స్వామీ ఉయ్యూరుఫిబ్రవరి 201735
12వసుధైక కుటుంబంఉగాది కవితల సంకలనం మార్చి 201840
13సాహితీ స్రవంతి(సాహితీ మండలి తరఫున ) మార్చి 201225
     522

అంకాత్మక (డిజిటల్) పుస్తకాలు

 పుస్తకం పేరువివరాలువిదుదలపేజీలు 
1సమస్త భక్త శిఖామణులుదైవం కోసం, దేశం కోసం, రాజ్యం కోసం, సాహిత్యం కోసం పాటుపడి  చరిత్రలో మిగిలిపోయిన భక్త శిఖామణులు  15-08-2021350
2వేద, ఇతిహాస, తాత్వికరచనల విశ్లేషణవివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ10-09-2021460
3దర్శనీయ మహాదే(వ-వి)నాయక ఆలయాలుశివ, దేవి, వినాయక, విచిత్ర ఆలయాల చరిత్ర, శ్రీ ఆదిశంకర విశిష్ట వేదాంత రచన15-09-2021625
    1435