← 16-11-17 కార్తీక బహుళ త్రయోదశి గురువారం మా పెరటి ఉసిరి చెట్టుక్రింద ,రంభావనం (అరటి తోట ),నాగవల్లి (తమలపాకు )పందిరి సమీపం లో ఉదయం 9 నుండి 11 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,11 నుండి మద్యాహ్నం 1-15 వరకు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతం ,అనంతరం అరడజను బంధుమిత్రులతో కార్తీక వన భోజనం చిత్ర మాల
Δ
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.