“బాపు రమణలకు పద్మ పురస్కారాలు ఈ ఏడు కూడా రాలేదేందుకు గురువు గారు?” అడిగాడు నా శిష్యుడు .
తెలిసి అడుగుతున్నావా తెలియాక అడుగుతున్నావా? ఎరా :- ముక్కుమూసుకుని కళాసేవ చేస్తే ఎవరు గుర్తిస్తార్ర్ర ? అన్నాను. సభలు సమావేశాలకి రారు. ,
పదవిలో వున్నా వాళ్ళకి కనబడరు .వాళ్ళ జేబులో బొమ్మగా వుండరు .చెప్పిన ప్రతి దాన్నికి తలూపరు.వ్యంగి బాణాలు,
కార్టూన్లతో బాదుతారు
ఫైగా. ప్రతిభ ను గుర్తించే అంతటి ఓపిక తీరిక ఎవరికున్నాయి .కంట్లో నానుతూ కళ్ళకు కనిపిస్తూ ,వుంటేనే దిక్కు లేదు. వీళ్ళ నెవరు పట్టించు కుంటరా ?అన్నాను.
మీరు ఏదీ సూటిగా చెప్పారు. డొంక కదిలిస్తారు. మీతో గొప్ప చిక్కు అన్నాడు వాడు .
అది కాదు గురువు గారు ఈమధ్య గొల్లపూడి మరుతి రావు గారు కూడా వీళ్ళను గుర్తిచాలేదని బాధ పడ్డారు అందుకని అడిగా అన్నాడు. మళ్ల్లి
ఏరా వాళ్ళకు పద్మాలు ఇవ్వక పోయినందుకు రేకంమేండ్ చేయ లేక పోయ్నందుకు రాష్ట్ర కేంద్రాలు సిగ్గు పడాలి .కానీ మన కేందుకురా బాధ?అన్నాను.
మనసులో కెలుకుతూ వున్నాకూడా,వాణ్ణి సమాధాన పరచటానికి .ఇంతేనా గురుజీ మనం చేతులు ముడుచుకు కుర్చోవల్సిన్దేనా? పట్టు వదలని విక్ర మర్కుడిలా
.ఒర్ని నీకో విషయం చెప్తాను విను జాగ్రత్తగా అన్నాను .
చెప్పండి స్వామి అన్నాడు.
ఒరి నాయన ,సహస్రదళ పద్మం ల బాపు రమణల బుద్ధి వికసించి ,పరిణతి చెంది మార్గదర్సులుగా,మనల్ని ప్రభావితం చేస్తున్నారు వారి రచనలే గీతలే సిరి అంటే శ్రీ .కనుక వారె పద్మ శ్రీలు తెలిసిందా.
భలే చెప్పారు గురువు గారు అన్నాడు వాడు.అయ్యా అదేదో భోషానాలున్నయిగా వాటి సంగతేమిటి అన్నాడు నసుగుతూ. ఒర్ని నిదుంపతెగా అవి భోషణలు కాదు భూషణ్లు అన్నాను
.ఏదో నండి నాలిక జారింది అన్నాడు
సరే అదీ విను వారిద్దరు రచనతో సౌందర్య చిత్ర రచనలో,నిర్మాణ,దర్సకత్వాలతో భూషణలయారు .కనుక వారిఇంటినిండా కళా భోషణాలు చాల వున్నాయి.
వారిద్దరూ గీత రాతల పద్మభుషనులె. మరి ,మరి అని నసిగాడు మళ్ల్లి
నీ సందేహం అర్ధమయింది. విభుషనం సంగతేగా దానికే వస్తున్నా. విశిష్ట పురస్కారాలతో ,జన హృదయ అభినందన చందనంతో ,సత్కారాలతో ఎప్పుడో విభుషనులయారు .,
విశిష్ట భుషనులూ అయ్యరు .ఒరేయ్ పద్మమ్ వికసనా,నికి విస్ఫుర్తికి చిహ్నం తెలుసా?అన్నాను .
ఇక చివరి దానికి వస్తున్నా .వారు గీసినది తీసినది రాసినది అంతా భారతీయ సంస్కృతీ విభావమే .,అచ్చ తెనుగు తనమే తెలుగు వైభవమే .
ఆ రత్నాలను పండించి దోసిళ్ళ కొద్ది పంచి పెట్టిన జాతి వైభవ రత్నాలు వారు .అందుకని వారె భారత రత్నాలు అన్నాను.
నోరు వెల్ల బెట్టాడు ఇప్పుడుతెలిసింది అన్నాడు .ఇన్ని గొప్ప గణాలుంటే వరికేందుకిస్తారండి అవి అన్నాడు జ్ఞానోదయం అయిన వాడిలాగా. .
ముక్తాయింపుగా,పాలకులు గుర్తించక పోయిన,గౌరవించక పోయిన ఎం పర్లేదు .అది వారి నైజం .ప్రజలు వారి హృదయ లలో గుడి కట్టుకు పూజిస్తున్నారు.
చివరిగా ఒక మాట కబోది పెబువులు మచ్చరంతో ఇచ్చే బిరుదులూ,పురస్కారాలు వారికీ అక్కర్లేదు .వారు వెంపర్లడరు .వారి నీతి నిజాయతి కళా సేవ కళామతల్లి గుర్తిన్చింది వారె వల్లే కొత్త అందాలూ సంతరించాయని ,కొత్త వెలుగు తనకు వచ్చిందని ఆ తల్లి గుర్తించింది అది చాలు.
ఆంధ్ర జనులు జయ గీతాలు పాడు కుంటున్నారు అన్నాను .
నా బుర్ర ప్రక్షాళన చేసారు పాత బూజు అంతా వదిలించారు చాల సంతోషం గురువుగారు .ఇప్పుడు రవన లేడుకనుక ప్రభువులు కళ్ళుతెరుస్తారెమో అంటూ వస్తా అని ఆనందంతో పులకించి వెళ్లి పోయాడు
గబ్బిట దుర్గా ప్రసాద్


నిజానికి ‘పద్మ’ అవార్డులకే “బాపు-రమణ” అనే అత్యుత్తమ పురస్కారం రాలేదు.
ఇక భారత రత్న అవార్డు పుట్టకముందే భారత రత్నాలైన వాళ్లకు అదొక లెక్కా.
ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినా దానికి అర్ధముండదు.
LikeLike
Wah! Well said!
LikeLike
లెస్స బలికారు!
LikeLike
ఏ ఏడూ రాదు.
ఎందుకంటే వాళ్ళు దాని కోసం ఏడవరు కాబట్టి.
LikeLike
@SHANKAR
antelendi. andani draaksha pallu pullana
LikeLike
malleshగారూ!గీత,రాతలనే మధుర ఫలాలను లోకానికి అందించిన మహానుభావులు వారు.వారికి అందనివి అంటూ ఉన్నాయా?
LikeLike
Vaallaki aa Award vaddulendi. Janaalu mallee “Bapu, Ramana gaarlu koodaa award lu konukkuntaaraa?” ani bhrama paderu.
Padma-award la paristhithi ide kadaa… ye thagina vyakthiki maatram vastunnai awardulu?
Chandu
LikeLike
@మల్లేష్ గారూ
మీకు బాపు-రమణ అంటే ఎవరో తెలిసినట్టు లేదు. తెలిస్తే ఈ మాట అనరు
LikeLike
telvadu saar, meeru cepparu. vooke pogudute maaketla telustundi.
LikeLike
@ మల్లేష్ గారూ
మరి చెప్పరేం, మీకు సరస్వతీదేవి తెల్సుగా ఆవిడ చేతిలో కుంచె, పెన్నులే భూలోకంలో ఈ బాపు-రమణలు
LikeLike
maaku telavadu.
maaku telavadu, telavadu.
meeru bhatraaju pogaDtalu api enduku vaallaku padmasree ivaalo konni post raaste telusukuntaamu.
LikeLike