Tag Archives: శ్రీని వాస శాస్త్రి

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -62

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -62 మహోన్నత మనీషి శాస్త్రి  స్నేహ పవిత్రత శాస్త్రి బాగా గుర్తించాడు గాంధీలాగానే స్నేహధర్మం జీవితాంతం కొనసాగించాడు .స్నేహంలో డిగ్నిటి ఉండరాదు .మానవులు పరిపూర్ణంగా ఉండటం దేవతలకు ఇష్టం ఉండదు ఈర్ష్య పడతారు .స్నేహం లో వ్యాపారం ప్రవేశిస్తే ఇక స్నేహం ఖాళీ .బాల్యం నుంచి ఇతరులకు మంచిచేయటమే ఆయనకు తెలుసు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -61

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -61  మాటలో శాస్త్రి పాటలో లాగా మాధుర్యం చిదింస్తాడు .He was the master of ‘’the other harmony of prose ‘’.పీస్  శివ స్వామి ,సిపి రామస్వామి అయ్యర్ లు అసూయ పడతారనికానీ లేకపోతె ప్రపంచానికి ఇంగ్లిష్  ప్రోజ్ లో  మాస్టర్ పీస్ లు అందించి ఉండేవాడు .ప్రపంచానికి. … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -60

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -60   ఉపాధ్యాయుల హక్కులను శాస్త్రి ఎప్పుడూ సమర్ధించేవాడు .సౌత్ ఇండియన్ టీచర్స్ గిల్డ్  కు ఒక వ్యాసం రాస్తూ ఉపాధ్యాయుని అవసరం సమాజానికి చాలా ఉందని ఆయన పాత్ర సర్వ శ్రేష్టం అనీ అన్నాడు .వారు ఆదర్శంగా  నిబద్ధతతో  వ్యక్తిత్వం తోవిధి నిర్వహించాలి ,వారు కాంతి రేఖలై  మార్గ దర్శులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -59

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -59 మహా విద్యావేత్త ,మహా వక్త ,మహా అక్షరార్చకుడు రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి జీవితం అంతా నేర్చుకొంటూ బోధిస్తూ గడిపాడు.’’బోధించటానికి నేర్చుకో .నేర్చుకోవటానికి బోధించు ‘’అనే ప్రాచీన నానుడిని అనుసరించాడు .పట్టుదలతో జీవితకాలమంతా నేర్చుకొంటూనే ఉన్నాడు.దాన్ని గర్వంగా రంద్రాన్వేషణకు ఉపయోగించలేదు .విద్యాబోధన స్కూల్ టీచర్ అయినా హెడ్మాస్టర్ అయినా వైస్ చాన్సలర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -58

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -58  మహాత్ముని 1944 లో జైలు నుంచి విడుదల చేశారు .పాకిస్తాన్ విషయం వదిలేయమని శాస్త్రి చాలా ఉత్తరాలు గాంధీకి రాశాడు .శాంతి సమావేశానికి హాజరవమని విజ్ఞప్తి చేశాడు .2-4-1944న గాంధీకి రాసిన ఉత్తరం లో శాస్త్రి –‘’మీ జీవితంలో ఒక అద్భుత అవకాశం ప్రపంచ శాంతి సమావేశం జరుగబోతోంది .మీరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -57

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -57   వైస్రాయ్  కాంగ్రెస్ తొ  యుద్ధానికి తోడ్పడమని జరుపుతున్న చర్చలు అన్నీ శాస్త్రి ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాడు .1940 లోవైస్రాయ్  ఇచ్చిన ‘’ఆగస్ట్ ఆఫర్ ‘’ను కాంగ్రెస్ ,గాంధీ  తిరస్కరించారు .గాంధీ కొద్దిమందితో వ్యక్తిగత సత్యాగ్రహం చేయాలనుకొన్నాడు .1942మార్చిలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను రాయబారిగా బ్రిటీష ప్రభుత్వం ఇండియాకు పంపి అందులోయుద్ధం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -56

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -56పారమార్ధిక స్థాయినుంచి వ్యావహారిక స్థాయికి దూకిన లాఘవంతో శాస్త్రి గాంధీతో రాజకీయ పరిస్థితి చర్చిస్తూ ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు –‘’గట్టి బలం విశ్వాసాలున్న పార్టీ ఇప్పుడే అధికారం పొంది ప్రజలబాగుకోసం ,రక్షణ కోసం కృషికి ఉపక్రమించాలి .స్వతంత్రంతో పాటు అన్ని ఉద్యమాలను వెంటనే ఆపెయ్యాలి .నా అభిప్రాయాలను మీకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -55

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -55  కంగ్రెస్ వర్కింగ్ కమిటికి ఒక లేఖ పంపుతూ శాస్త్రి –‘’విషయం చాలా లోతుకు పోయింది .అది అక్కడే చిక్కుకుపోయింది .వర్కిగ్ కమిటీ తొ  గాంధీకి ఉన్న  విభేదమమిటి ?అది నాన్ వయోలెన్స్ కు భ్రస్తత్వం  అనుకోన్నారా ?బ్రిటన్ తొ లాభ సాటి బేరాలు ఆడకుండా సహకరించాకూడ దనా ?వర్కింగ్ కమిటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -52

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -52  శ్రీనివాస శాస్త్రి రెండవ సారి వైస్ చాన్సలర్ అయినప్పుడు విద్యార్ధుల అమ్మే వలన ఆటంకం కలిగింది .ఇద్దరు విద్యార్ధుల మధ్య స్పర్ధ చిలికి చిలికి గాలి వానై ,మధ్యలో అసాంఘిక శక్తులు ప్రవేశించటంతో తీవ్రమైంది .ఈపుస్తకరచయిత అప్పడు అక్కడ లెక్చరర్ .అవిశ్వాసం దావానలమై ప్రాకిపోయింది ,శాస్త్రి బహు చాకచక్యంతో సమర్ధతత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -49

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -49 శాస్త్రిరాసిన ఒక ఉత్తరం లో –‘ఈ  ఆఫీసులో ముఖ్యమైన ఆకర్షణ ,సామాన్య ప్రజల దృష్టిలో తేలిక,సుఖవంతమైన గౌరవం .నవంబర్ లోవిల్లింగ్టన్ శాస్త్రికి  రాసిన  జాబులో –‘’మా మేనేజింగ్ కమిటీ అందులోని మెంబర్ ను చేర్చటానికి తీసేయ్యతానికి అధికారం పూర్తిగా ఉంది .వచ్చే సమావేశంలో మీ భావాలేమితో స్పష్టంగా చెప్పమని నిర్మొహమాటంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -45

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -45   బ్రిటష్ ప్రధానిని వాయిన్చాకశ్రీనివాస శాస్త్రి మహాత్మా గాంధీని –‘’నిజమే మహాత్మా .ఇప్పుడు మీరు ఒక క్షణం నేను చెప్పింది ఆలకించండి మీకు అనంతమైన కీర్తి ప్రతిష్టలున్నాయి .మీ ప్రభావం అపారం .ప్రజలపై మీకున్న పట్టువారిని మీమాట వినేట్లు చేసే నేర్పు జగద్విదితం .ఈ అపూర్వ విశేషాలు నిర్మాణాత్మక పనులకు … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -44

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -44  మహాత్మునితో సహా చాలా మంది డెలిగేట్లు మాండేట్ అంటే విధి లేక ఆదేశాలతో హాజరయ్యారని శాస్త్రి చెప్పాడు .అది కాన్ఫరెన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది .అందుకే కాన్ఫరెన్స్ జాతీయత మూల జీవితంలోకి బ్రిటీష్మూల సిద్దాన్తాలలోకి వెళ్ళింది .రాజీ కావాలంటే అందరూ కలిసి ఆలోచించాలి .ఈరకమైన రాజీ మన ముఖ్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -43

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -43 గాంధీ –ఇర్విన్ ఒడంబడిక ఆమోదం పొందినందుకు వైస్ రాయ్ ఇర్విన్ చాలా సంతోషిస్తూ –My Dear Sastri –I must write one line of thanks to  you for the part you have played in making this agreement with Mr.Gandhi possible .I can … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -40

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -40   శ్రీనివాస శాస్త్రి ఉన్న సమస్యపై లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాడు .ఫెడరేషన్ విషయమై సంస్థానాధీశులకు అంతటి మోజు ఎందుకో అని ఆలోచించాడు .మొదట్లో వారిని సందేహాస్పదంగా ,అనుమానాస్పదంగా చూశాడు .బాధ్యతగా ఇప్పుడు మనస్పూర్తిగా మాట్లాడి పరిష్కారం సాధించాలి .మహారాజులలో చాలా మందితో మాట్లాడాడు ఇంటర్వ్యు చేశాడు . ఎవరి … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -39

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -39   సెక్రెటరి ఆఫ్ స్టేట్ వేడ్జ్ వుడ్ బెన్ సమావేశానికి ఎజెండా తయారు చేయలేదు .కారణం ఇండియన్ లకు ఫ్రీ హాండ్ ఇవ్వాలనే అభిప్రాయంతోనే .బెన్ తో ఒక రోజు ప్రైవేట్ లంచ్ అయ్యాక శాస్త్రి 13-11-1930 న ఒక ఉత్తరం రాస్తూ –‘’బెన్ కు ఐడియాలున్నట్లు లెదు .విషయాలన్నీ మనకు ,కాన్ఫరెన్స్ … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -38

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -38  ఇండియన్ లేబర్ కమిషన్ ప్రతినిధిగా లండన్ లో1930 ప్రారంభంలో  ఉన్న శాస్త్రి సైమన్ కమీషన్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ అక్కడి పబ్లిక్ కు విషయాలు వివరిస్తూ అందిన ప్రతిచోటా ఉపన్యాసాలలో రాతల్లో తెలియబర్చాడు .కాంగ్రెస్ మాటవిని డొమినియన్ స్టేటస్ కు అంగీకరించమని బోధించాడు .ఆకమిషన్ వలన  ఇండియాకు డోమినికల్ హోదా రాదనీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -36

మళ్ళీ కెన్యా పోయింది రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -36 మళ్ళీ కెన్యా పోయింది ఇండియాకు తిరుగి రావటానికి కొన్ని నెలల ముందు శ్రీనివాస శాస్త్రి మహాత్మా గాంధీకి ఒక ఉత్తరం రాస్తూ –‘’నాకు తిరిగి రావాలనే ఆదుర్దా ఎక్కువైంది .కానీ డోలా౦దోళనలో ఉన్నాను .అక్కడ ఇండియాకు నావసరం లెదు ఇక్కడ అవసరం ఎక్కువ .నా బాధలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -35

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -35  ప్రముఖ పత్రికలు  రాసినట్లే నటాల్ అడ్వైజర్ పత్రిక –ఇది మిస్టర్ శాస్త్రి గారి రాజ్యపాలన అనిపించింది –రీన్ ఆఫ్ శాస్త్రి .ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రిటీష ప్రభుత్వాలు విషయాలను ప్రభావితం చేయలేకపోయాయి .కానీ శాస్త్రి స్వరం ఈ ప్రాంతపు మొదటి ఏజెంట్ గా జీనియస్ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -34

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -34 21-2-1928 న శాస్త్రి కేప్ టౌన్ అగ్రిమెంట్ వార్షికోత్సవసభ కేప్ టౌన్ లోని  నెల్సన్ హోటల్ లో జరిపాడు.జనరల్ స్మట్స్ ను ప్రత్యేకంగా  ఆహ్వా నించాడు ,అతడు అగ్రిమెంట్ లో మార్పులు చేసినందుకు ,ఇండియాలో సైమన్ కమిషన్ ను బాయ్ కాట్ చేసినందుకు కోపంతో రాలేదు .కానీ అతని సౌతాఫ్రికన్ పార్టి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -32

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -32   అట్టహాసంగా జరిగిన వీడ్కోలు సభల తర్వాత శాస్త్రి బొంబాయి కి 1927జూన్ ఎనిమిది చేరి ,దేలగోవా బే 27చేరాడు. మూడు వారాల ప్రయాణంలో తన మిషన్ విషయమై కూలంకషంగా మూలాలకు వెళ్లి ఆలోచించాడు .ఇండియా కు తిరిగి వచ్చాక ఎంపిక చేయబడిన కొందరి సమక్షంలో శాస్త్రి –‘’సముద్ర ప్రయాణం ఎంతో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -31

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -31  ఇలాంటి పరిస్థితులలో సౌతాఫ్రికాకు ఇండియన్ డెలిగేషన్ సర్ మహమ్మద్ అబ్దుల్లా నాయకత్వంలో ,ఫిరోజ్ సేత్నా ,సర్ డి.ఆర్ సి లిండ్సే,జార్జ్ పాడిసాన్ ,రైటానరబుల్ శ్రీనివాసశాస్త్రి సభ్యులుగా ,జిఎస్ బాజ్ పాయి సేక్రేటరిగా వెళ్ళింది .శాస్త్రి సర్వ సమర్ధతను గుర్తించి ఆయన తప్పక ఉండాలని పంపింది .శాస్త్రి చాల వినయంగా హబిబుల్లాకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -30

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -30 కమలాముఖర్జీ స్మారక ప్రసంగాలపై కలకత్తాలోని గార్డియన్ పత్రిక –‘’శాస్త్రి ప్రసంగాలను అత్యంత శ్రద్ధతో జనం విన్నారు .కారణం –‘’Rarely does the opportunity come to most of us to listen to utterance of so mature a mind ,,so generous ,a lover of … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -29

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -29 సంస్కరణలు అమలు చేయండి అణచి వెతకాదు అని శాస్త్రి అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టాడుశాస్త్రి . .బెంగాల్ లో దౌర్జన్యకాండ పెరిగి బెంగాల్ గవర్నర్ లార్డ్ లిట్టన్ సలహాతో గవర్నర్ బెంగాల్ ఆర్డిననేంస్ తెస్తే వైస్రాయ్ వెంటనే ఆమోది౦చె శాడు .ఇది రౌలట్ చట్టానికి కొనసాగింపే .శాస్త్రి దీన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -26

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -27 పై సంఘటన వలన శాస్త్రి గాంధీ ల మధ్య ఎంతటి సుహృద్భావం ఉన్నదో తెలుస్తోంది .1924లో సెల్ఫ్ గవర్నమెంట్ ల ఏర్పాటును త్వరితం చేసేందుకు అన్నిపార్టీల సహకారం కోసం ప్రయత్నం జరిగింది .అపెండి సైటిస్ ఆపరేషన్ జరిగి కోలుకున్నాక గాంధీ విడుదలయ్యాడు జైలు నుంచి .సహాయ నిరాకరణ ఉద్యమం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -26

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -26   రాజ్యంగ ముందస్తు కోసం పోరాటం యరవాడ జైలు లో నిర్బంధం లో ఉన్న మహాత్మా గాంధీ అకస్మాత్తుగా 21-1-1924నజబ్బు పడ్డాడు .అధికార్లు ససాన్ హాస్పిటల్ కు తరలించారు.ఆయనకు అత్యవసరంగా అపెండి సైటిస్ కు ఆపరేషన్ జరగాలని దగ్గర స్నేహితులు ఉంటే కబురు చేయమని డాక్టర్లు గాంధీ తో చెప్పారు .గాంధీ … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -25

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -25  శాస్త్రికి కెన్యా సమస్య బ్రిటన్ కు చట్టంవిషయం లో అందరూ ఒకరే అన్న   నిబద్ధత ఒక యాసిడ్  టెస్ట్ అయింది .బ్రిటీష  సామ్రాజ్యం పైనా ,ఆదర్శాలను నిలబెట్టటం పై అక్కడి రాజకేయ వేత్తల ఆసక్తిపైనా గొప్ప నమ్మకం ఉంది .కానీ తానూ ఓడిపోతున్నానని తెలిసి విపరీతంగా బాధపడ్డాడు .ఆరోగ్యమూ సహకరించటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -24

దురదృష్ట వశాత్తు చర్చిల్ మాటమీద నిలబడలేదు .తెల్ల సెటిలర్స్ నాయకుడు బ్రిటన్ కు వ్యతిరేకంగా విప్లవం తెస్తామని బెదిరించాడు .ఈలోపు ఇండియా ఆఫీస్ ,లండన్ లోని కాలని ఆఫీస్ లమధ్య నిరంతర చర్చలు జరిగి వుడ్-వింటర్ టన్ ఒడంబడిక కుదిరి ,ఇండియా సెటిలర్స్ కు అనుకూలంగా కొన్ని విషయాల జరిగాయి .చర్చిల్ పదవిలో ఉండగా పూర్తీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -23

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -23 కెన్యా పోయింది అన్నీ పోయాయి డొమినియన్ టూర్ తర్వాత శాస్త్రి 24-11-1922 న ఇండియా కు తిరిగి వచ్చాడు .అయన దగ్గర స్నేహితులు కానీ బంధువులుకానీ కొద్దిగా దుఖం కాస్త కన్నీరు చిలికారేకానీ అతడి విఫల టూర్ ను పట్టించుకోలేదు .కానీ తన సహజ గంభీర స్పూర్తితో శాస్త్రి మళ్ళీ తన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -22

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -22   ఆస్ట్రే నుంచి శాస్త్రి న్యు జీలాండ్ వెళ్లాడు .అక్కడ అప్పటికే ఇండియన్ లకు వోటు హక్కు ఇవ్వబడింది కనుక పని తేలికైంది .వృద్ధాప్య పెన్షన్ ,కొన్ని రకాల ఉద్యాగాలు పొందటం లో చిక్కులు పైన కృషి చేశాడు .ఉద్యోగస్తులు తాత్కాలికంగా న్యూజిలాండ్ లో పర్యటి౦చ టానికి ఉన్న అడ్డంకుతొలగించటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -21

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -21   శ్రీనివాస శాస్త్రి డొమినియన్ టూర్ కు బయల్దేరి వెళ్ళే ముందు ,’’ఆయన అప్రతిష్ట ‘’కాంగ్రెస్ వారిలో ,భారత ప్రజలలో  శిఖరాయమానంగా ఉంది.జవహర్ లాల్ ఆయన్ను ‘’ఇంపీరియల్ దూత ‘’’అన్నాడు .కానీ శాస్త్రి మనసులో హృదయం లో బుద్ధిలో ఇండియన్ విషయాలపై  ఆసక్తిలేని హెచ్ ఎల ఎస్ పొలాక్  వంటి … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -20

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -20  డొమినియన్  టూర్   వాషింగ్టన్ నుంచి లండన్ కు తిరిగి వచ్చాక ఇంగ్లాండ్లో మరింత ప్రగతి శీల అభిప్రాయం కూడా ఇండియాకు విరుద్ధంగా నే అవటంతో శ్రీనివాస శాస్త్రి  నాన్ కో ఆపరేషన్ ఉద్యమం ,వేల్స్ రాజు ను బాయ్ కాట్  చేయటం పై బాగా వ్యధ చెందాడు .ఈ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -19

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -19   ఆ కాలం లో బాల్ఫార్ ,,బ్రియాండ్ ,వివాని ,సేసిల్ ,రామ్సే మాక్ డోనాల్డ్ వంటి మహా వక్తలున్నారు .ఫ్రెంచ్ లో బ్రియాండ్ , ఇంగ్లిష్ లో శ్రీని వాస శాస్త్రి లీగ్ ఆఫ్  నేషన్స్ లో గొప్ప వక్తలుగా గుర్తింపు పొందారు .1921 నవంబర్ లో శాస్త్రి బ్రిటీష … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -18

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -18 7-7-1921న శాస్త్రి ఒక తీర్మానం ప్రవేశ పెట్టాడు అందులో విషయాలు –‘’ఈ సమావేశం 1918 ఇంపీరియల్ వార్ కాన్ఫరెన్స్ తీర్మానాన్ని మళ్ళీ సమర్ధిస్తూ ,బ్రిటీష కామన్  వెల్త్ లోని ప్రతి సంఘం తన జనాభాను స్వీయ నియంత్రణలో ఉంచుకొంటూ బ్రిటీష సామ్రాజ్యంతో సమాన హోదా అనుభవించాలి .బ్రిటీష కామన్ వెల్త్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -17

, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -17    పై సందర్భాన్ని కొడుకు కు శ్రీనివాస శాస్త్రి ఒక ఉత్తరం రాస్తూ –‘’బ్రిటీష ప్రభుత్వం సర్వ సమర్ధులైన బాల్ఫార్ ,కర్జన్ ,చర్చిల్ ,లాయడ్ జార్జి వంటి ప్రముఖుల చేత నిర్వహిమ్పబడుతూ ,ప్రపంచం లోనే అత్యంత విశిష్ట ప్రభుత్వం గా ఉంది .వీరికి సాటి వారెవరు ?స్మట్స్ గౌరవనీయుడు , … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -16

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -16   సమావేశాల యుగం  ఇండియన్ రైల్వేలపై ఏర్పాటైన ఆక్వర్త్ కమిటీ సమావేశాలలో పాల్గొనటానికి అందులో మెంబర్ అయిన శ్రీనివాస శాస్త్రి అప్పటికే ఇంగ్లాండ్ లో ఉన్నాడు .1921లో జరిగిన ఇంపీరియల్ కాంగ్రెస్ కుభారత ప్రతినిధిగా నామినేట్ చేయబడి ,కచ్ కు చెందిన మహారావ్ తో అక్కడే ఉన్నాడు .బొంబాయి కి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -14

, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -14  1920 డిసెంబర్  నాగపూర్ కాంగ్రెస్ లో మాంటేగ్ సంస్కరణలను  ఆరకంగా జరిగినా ,ఎన్నికలను పూర్తిగా వ్యతిరేకించటం జరిగింది .శ్రీనివాస శాస్త్రి నాన్ కొ ఆపరేషన్ ను పూర్తిగా వ్యతిరేకించాడు .ఈవ్యతిరేకతపై తన భావాలు వ్యక్తం చేసే సభలలో అయన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు .సున్నిత మనస్కుడైన శాస్త్రి దీనికి చాలా వ్యధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -13

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -13   మోర్లె కి గోఖలే ఎలాగో మాంటేగు కు శ్రీనివాస శాస్త్రి అలా ..గోఖలే మోర్లేతో కలిసి సంస్కరణలలో విషయం పెంచాడు .ప్రభుత్వ ఇబ్బందులు గమనించి సానుభూతి కొంత చూపాడు .శాస్త్రి కూడా మాంటేగ్ సంస్కరణలకు అలానే చేశాడు .బిల్లును తయారు చేసే టప్పుడు మాంటేగు ని స్పెక్తెటర్ పత్రికా … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -12

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -12 18-2-1918 గోఖలే మూడవ వర్ధంతి సందర్భంగా శాస్త్రి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికా విభాగాన్ని సర్వెంట్స్ ఆఫ్ ఇండియాసొసైటీ లో ఏర్పరచాడు.దీన్ని కరెంట్ అఫైర్స్ ను బాగా వ్యాప్తి చేయటానికే చేశాడు  .దీని మొదటి సంచికలో శాస్స్త్రి –‘’గోఖలే మహాశయుని ఆదర్శాలను ,బోధనలను పదిలపరచటం ,వాటిని జనజీవిత సమస్యలను పరిష్కరించటానికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -11

, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -11   ‘’రౌలట్ చట్టం భయంకరమైన హద్దూ అదుపు లేని దెయ్యాల సంతానం కు కన్నతల్లి ‘’అన్నారు .జలియన్ వాలాబాఘ్ దురంతం దీని ఫలితమే .పంజాబ్ దురంతం తర్వాత  ఇండియన్ కౌన్సిల్ లోని ఒక యూరోపియన్  సభ్యుడు శాస్త్రితో ‘’మీరు కనిపెట్టిన భయంకర రోగం నిజమే అయింది ‘’అన్నాడు .1924 లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -10

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -10  బ్రిటీష ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన  విషయం కౌన్సిల్ 1918లో చర్చకు వచ్చినప్పుడు శాస్త్రి దాన్ని ఎదిరించాడు .కారణం దానివలన సంకుచిత దేశ భక్తీ ,మరిన్ని ముక్కలు దేశం అవుతుందని భయపడ్డాడు .ఆ ఏడాది బడ్జెట్ పై మాట్లాడుతూ  రాష్ట్రాల నిర్వహణ భారమంతా  బీదవారిపై పడుతుందని ,వారిపై పన్నులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -9

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -9   ఆ తార్వాత 1946 లో గోఖలే పై శాస్త్రి రాసిన పుస్తకానికి ముందు మాట రాస్తూ గాంధీ –‘’గోఖలే గారిని నా రాజకీయ గురువు గా భావిస్తాను .కనుక శాస్త్రి గారు కూడా నా తో పాటు ఆయన తోటి శిష్యుడే .కానీ ఎంతటి గురుభక్తి ఎంతటి ఆరాధనా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -8

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -8 తనకు భార్యకు ట్రిప్లికేన్ గరల్స్ హై స్కూల్ లో మీడియం విషయంలో వచ్చిన భేదాభిప్రాయాన్ని వివరిస్తూ శాస్త్రి –‘’ట్రిప్లికేన్ గరల్స్ హై స్కూలో ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవక్కరలేదన్నారటమీరు /వాళ్లకు ఆహక్కు లేదా విడ్డూరం కాకపొతే ?’’అని ప్రశ్నించిందని రాసుకోన్నాడు .కౌన్సిల్ కూడా మాట్లాడుతూ శాస్త్రి ‘’ఏదో ఒకరోజు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -7

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -7    కాంగ్రెస్ రెండు గా విడిపోయిన మర్నాడు తటస్థ సభ్యులు ఫిరోజ్ షా కంప్  లో సమావేశమై కాంగ్రెస్ సిద్ధాంతాలపై నిబద్ధత ,విధేయత ఉన్న వారి సమావేశం జరపాలని నిర్ణయించారు .అందరికి నోటీస్ పంపుతూ ఈ క్రింది విషయాలపై అంగీకారం తెలియ జేయమని ప్రతినిధులను కోరారు .1-బ్రిటీష సామ్రాజ్యం లో ఉన్నట్లు … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -6

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -6    తన గురువు గోఖలే లాగా  శ్రీనివాస శాస్త్రి ఉపాధ్యాయ పదవికి గుడ్బై చెప్పి ,ప్రజాజీవిత రంగం లో చేరిపోయాడు .పూనాలోని ఫెర్గూసన్ కాలేజి ని వదిలి ‘’సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ‘’స్థాపించటానికి గోఖలే ఎలాంటి బాధను అనుభవించాడో ,అలాంటి బాధ శాస్త్రి మద్రాస్ లోని ట్రిప్లికేన్ హైస్కూల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -5

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -5  ఆ కాలం లో నే శాస్త్రి ‘’మద్రాస్ టీచర్స్ గిల్డ్ ‘’స్థాపించి ఎడ్యుకేషనల్ రివ్యు  ప్రచురించాడు .జి ఎ నటేశన్ కు ఇండియన్ రివ్యు కు సహకరించాడు .తానూ రామనాధన్ ఇద్దరూ కూడా సాహిత్య రంగం లో తమ కృషి అత్యున్నతంగా కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశామని ,అప్పుడు తానూ హిందూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment