Tag Archives: విహంగ

బాల పత్రిక స్థాపించి , రేడియో అక్కయ్య ,మాతా శిశు సంక్షేమ కమిటీ కన్వీనర్ –శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మ (వ్యాసం)- –గబ్బిట దుర్గాప్రసాద్.-విహంగ -ఫిబ్రవరి 

బాల పత్రిక స్థాపించి , రేడియో అక్కయ్య ,మాతా శిశు సంక్షేమ కమిటీ కన్వీనర్ –శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మ (వ్యాసం)- –గబ్బిట దుర్గాప్రసాద్.-విహంగ -ఫిబ్రవరి  01/02/2024 గబ్బిట దుర్గాప్రసాద్ 1908 డిసెంబర్ లో విజయనగరంలో శ్రీ పేరి రామమూర్తి శ్రీమతి సత్య లక్ష్మమ్మ అనే విద్వద్దంపతులకు కామేశ్వరమ్మ జన్మించింది .ప్రాధమిక విద్య విజయనగరం లో పూర్తి చేసి ,విశాఖపట్నం క్వీన్ మేరీ … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

స్త్రీల పరదాల నిషేధానికి ఉద్యమించి,భారత దేశం లోనే మొట్టమొదటి జిల్లాబోర్డ్ మహిళా ప్రెసిడెంట్ అయిన శ్రీమతి కడప రామ సుబ్బమ్మ (జులై విహంగ కు ప్రత్యేకం

స్త్రీల పరదాల నిషేధానికి ఉద్యమించి,భారత దేశం లోనే మొట్టమొదటి  జిల్లాబోర్డ్  మహిళా ప్రెసిడెంట్ అయిన శ్రీమతి కడప రామ సుబ్బమ్మ (జులై విహంగ కు ప్రత్యేకం ) కడపజిల్ల జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లి లో రామ సుబ్బమ్మ 1902లో కొనుదుల రామ చంద్రా రెడ్డి ,అచ్చమాంబ దంపతులకు జన్మించింది .తండ్రి సంపన్నుడైన సంస్కృత పండితుడు .1911లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్ 

తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్  మసూమా బేగం 7-10-1901న హైదరాబాద్ లో విద్యా వంతుల కుటుంబం లో జన్మించింది.తండ్రి ఖదివే జంగ్ బహదూర్ (మీర్జా కరీం ఖాన్ ).తల్లి తయ్యబా బేగం భారత ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు .మాతామహుడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వికలాంగుల సేవలో ,హక్కుల కల్పనలో కృషి చేస్తున్న పోలియో బాధిత నైజీరియా మహిళ –లూయిస్ ఆటా(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -మే విహంగ

వికలాంగుల సేవలో ,హక్కుల కల్పనలో కృషి చేస్తున్న పోలియో బాధిత నైజీరియా మహిళ –లూయిస్ ఆటా(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్ 01/05/2023గబ్బిట దుర్గాప్రసాద్ నైజీరియా దేశం లోని ప్లాటువా రాష్ట్రం ప్లాటువాలో లూయీస్ ఆబా 29-4-1980 న జన్మించింది .ఆమె ది కుకుం గ్రీడ కగారో కుటుంబం .చిన్న తనంలోనే పోలియో సోకి ,వీల్ చైర్ కె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రోమన్ మహోన్నత మూర్తి  – లుక్రే షియా (వ్యాసం) – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మార్చి 

రోమన్ మహోన్నత మూర్తి  – లుక్రే షియా (వ్యాసం) – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మార్చి  01/03/2023గబ్బిట దుర్గాప్రసాద్ రోమన్ నోబుల్ మహిళ లుక్రేషియా  సెక్సాస్ టార్క్వయినస్  చేత రేప్  చేయబడి ,ఆత్మహత్య చేసుకొన్న ఫలితంగా ప్రజాందోళన తిరుగుబాటు జరిగి ,రోమన్ సామ్రాజ్యం పతనం చేయబడి రిపబ్లిక్ పాలన క్రిందకు వచ్చింది . … Continue reading

Posted in సరసభారతి | Tagged | Leave a comment

బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -డిసెంబర్ 01/12/2022 గబ్బిట దుర్గాప్రసాద్

బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -డిసెంబర్ 01/12/2022 గబ్బిట దుర్గాప్రసాద్ నెల్లూరు జిల్లా కావలిలో 1884లో సంపన్నులైన తూములూరి శివకామయ్య ,రమణమ్మ దంపతులకు మహాలక్ష్మమ్మ జన్మించింది .ఆడపిల్లలకు బడి లేకపోవటంతో ఇంట్లోనే మంచి గ్రంథాలు చదివి గొప్ప పాండిత్యం సాధించింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

 నౌపడా ఉప్పు సత్యాగ్రహ నాయకురాలు ,త్యాగి – శ్రీమతి వేదాంతం కమలాదేవి (వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -నవంబర్ 

కడపజిల్లా నందలూరులో శ్రీమతి వేదాంతం కమలాదేవి 5-5-1897న ప్రతాపగిరి రామ గోపాల కృష్ణయ్య,శ్రీమతి భ్రమరాంబ దంపతులకు జన్మించింది .తండ్రి ప్లీడర్.అయన గారాబు పుత్రిక కనుక రోజూ ఆమెను తనతో కోర్టుకు తీసుకు వెళ్ళేవాడు .అందువల్ల అర్ధం లేని సిగ్గు జంకు ఆమెకు ఉండేవికావు .రాజకీయ ,సాంఘిక పరిజ్ఞానం అలవడింది 12వ ఏటనే .ఆమె వివాహాన్ని బాపట్ల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఆగస్ట్

ప్రఖ్యాత నవలాకారుడు ధామస్ షెరిడాన్,కరోలిన్ హెన్నెట్టా కాల్లేండర్ లకు లండన్ లో మార్చి 1808 న కరోలిన్ జన్మించింది .తండ్రి గొప్పనటుడు ,సైనికుడు ,కాలని అడ్మి స్ట్రెటర్.ఈయన ,ఐరిష్ రాజకీయవేత్త ,నాటకకర్త రిచార్డ్ బ్రిన్స్క్లి షెరిడాన్ .తల్లి ఎలిజబెత్ ఆన్ లిన్లి నవలారచయిత్రి .1817లో కరోనిన్ తండ్రి దక్షిణాఫ్రికలో కేప్ ఆఫ్ గుడ్ హాప్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జపనీస్ కవిత్వం లో సెన్సేషన్ సృష్టించిన యోసానో ఒకికో (వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -జులై

హోషోగా పిలువబడే యోసానో ఒకికో 7-12-1878లో జపాన్ లోని ఒసాకా లో జన్మించి ,29-5-1942న 64వ ఏట మరణించింది .ఆమె నూతన కవితా శైలి జపనీస్ సాహిత్యంలో కంపనాలు సృష్టించింది . బాల్యం నుండి స్కూల్ లో చదివేటప్పుడేకవిత్వం రాయటం అలవడిన ఒకికో,తన స్నేహ బృందం తో కలిసి ఒక ప్రైవేట్ కవిత్వ మాగజైన్ ను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలిఫోర్నియా ఆర్కిటెక్ట్ ,విద్యావేత్త ,విద్యాసిద్ధాంత కర్త ,కరిక్యులం రిఫార్మర్ –హిడ్లా తాబా – గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మే

7-12-1902న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లోనిష్టోనియాలో ఉన్న చిన్న గ్రామం  కూరాట్సేలో పుట్టిన హిడ్లా తాబా ఆర్కిటెక్ట్ ,కర్రిక్యులం ధీరిస్ట్ అయిన విద్యావేత్త .తల్లి లిస్లా లేహ్ట్ .తండ్రి రాబర్ట్ తాబా స్కూల్ మాష్టర్ .కనెపి పారిష్ స్కూల్  లో చేరి హిడ్లా చదువు ప్రారంభించింది .తర్వాత వోరుస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అస్సాం మహిళా విమోచనోద్యమ నాయకురాలు,నవలాకారిణి -చంద్రప్రభ సైకియాని-విహంగ -ఫిబ్రవరి

అస్సాం లో కామరూప్ జిల్లాలో డోయి సింగిరి గ్రామం లో చంద్ర ప్రియా మజుందార్ గా చంద్రప్రభ సైకియాని 16-3-1901న పదకొండు మంది సంతానం లో ఏడవ పిల్ల గా జన్మించింది .చెల్లెలు రజని ప్రియా సైకియాని తో కలిసి ,మోకాళ్ళ లోతు బురదలో నడిచి బాలుర స్కూల్ లో చదవటానికి రోజూ వెళ్ళేది .ప్రభ … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక  26-6-1882 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గోపీలాల్ మణీ లాల్ ధ్రువ అనే జుడీషియల్ ఆఫీసర్ ,బాలాబెన్ అనే నగర బ్రాహ్మణ దంపతులకు శారదా మెహతా జన్మించింది .కవి ,స౦ఘ సంస్కర్త … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్.

పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్. జననం – విద్య –  వివాహం: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్ లో అరుంధతీ రాయ్ 24-11-1961న కేరళకు చెందిన మలయాళీ సిరియన్ క్రిష్టియన్,మహిళా హక్కుల కార్యకర్త అయిన మేరీ రాయ్ ,కలకత్తా లోని బెంగాలీ హిందూ టీ ప్లాంటేషన్ మేనేజర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్ 01/09/2021గబ్బిట దుర్గాప్రసాద్ ఫాతిమా షేక్ జనన ,మరణాల తేదీలు తెలియదు కానీ ,బారత దేశం లో మొదటి ముస్లిం టీచర్ గా ఫాతిమా షేక్ గుర్తింపు పొందింది . ఆ కాలం లో సా౦ఘిక సంస్కర్తలైన జ్యోతిబాయ్ ఫూలే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గుర్రపు స్వారిలో బంగారుపతకం పొందిన ప్రస్తుత బ్రిటన్ రాణీ అధికారప్రతినిది –రాయల్ ప్రిన్సెస్ అన్నే-(వ్యాసం)– గబ్బిట దుర్గా ప్రసాద్

గుర్రపు స్వారిలో బంగారుపతకం పొందిన ప్రస్తుత బ్రిటన్ రాణీ అధికారప్రతినిది –రాయల్ ప్రిన్సెస్ అన్నే-(వ్యాసం)– గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2021గబ్బిట దుర్గాప్రసాద్ పుట్టుక: బ్రిటన్ చక్రవర్తి ఆరవ జార్జి పాలనాకాలం లో క్లియరెన్స్ హౌస్ లో 1950 ఆగస్ట్ 15 న డచెస్ ఆఫ్ ఎడింబర్గ్ ప్రిన్సెస్ ఎలిజబెత్ కు , డ్యూక్ ఆఫ్ ఎడింబర్గ్ … Continue reading

Tagged | Leave a comment

ఫ్రెంచ్ విప్లవం లో అసూయతో నేరం మోపబడి ఉరిశిక్ష పాలైన దేశభక్తురాలు ,నాటకరచయిత్రి ఒలింపీ డీ గౌజెస్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

ఫ్రెంచ్ నాటక రచయిత్రి ,మహిళా హక్కుల ఉద్యమ నాయకురాలు మేరీ గౌజ్ 7-5-1748 ఫ్రాన్స్ లోని ఆగ్నేయభాగ౦ లోని మౌంటాబాన్ కర్సిలో జన్మించింది ,తల్లి అన్నే బూర్జువా కుటుంబానికి చెందింది .తండ్రి పియర్రీ గౌజ్ లేక జీన్ జాక్వెస్ లేఫ్రాంక్ మార్కస్ డీపాంపేన్ అయి ఉండవచ్చు .పామ్పెన్ కుటుంబాలకు గౌజ్ కుటుంబాలకు అనాదిగా మంచి సంబంధాలున్నాయి … Continue reading

Tagged | Leave a comment

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్  01/06/2021గబ్బిట దుర్గాప్రసాద్ మహర్షి దేవేంద్ర నాథ టాగూర్ కుమార్తెలలో నాల్గవ కుమార్తె స్వర్ణ కుమారీ దేవి 28-8-1855న జన్మించింది .తాతగారు ద్వారకానాథ టాగూర్ .ఈమె ముగ్గురు సోదరిలు సౌదామిని ,సుకుమారి ,శరత్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్ సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ బాల్యం ,విద్య: 1903 ఏప్రిల్ 3 న కర్ణాటక లోని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్  01/03/2021 గబ్బిట దుర్గాప్రసాద్ బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విస్మృత పౌరహక్కుల ఉద్యమ మహిళా నేత –క్లాడెట్టీ కోల్విన్ -గబ్బిట దుర్గాప్రసాద్

 01/02/2021 విహంగ మహిళా పత్రిక క్లాడెట్టీ కోల్విన్ 5-9-1939న మేరీ జేన్ గాడ్ స్టన్,సిపి ఆస్టిన్ అనే నిరుపేద ఆఫ్రికన్ అమెరికన్ దంపతులకు అలబామా రాష్ట్రం మాంట్ గోమరిలో జన్మించింది .పేదరికం వలన కూతుర్నిపెంచే స్తొమత లేక తల్లి మేరీ ముత్తాత అమ్మమ్మలు మేరీ అన్నే.క్యుపి కొల్విన్ దంపతులకు దత్తతగా అప్పగించారు . అలబామా రాష్ట్రం లోని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )  01/01/2021 గబ్బిట దుర్గాప్రసాద్ 25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్  1815 డిసెంబర్ 15 న ఆంగ్ల కవి లార్డ్ బైరన్ ,లేడీ బైరన్ దంపతులకు జన్మించింది అగస్టా ఆడా.ఎనిమిదవ ఏట తండ్రి బైరన్ గ్రీకు ప్రజాయుద్ధం లో చనిపోయాడు .తల్లి కూతురికి గణిత౦ ,లాజిక్ లపై ఉన్న శ్రద్ధను హర్షించలేకపోయింది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్   భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి -గబ్బిట దుర్గా ప్రసాద్  విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -నవంబర్   1938మార్చి నెల 25న ప్రమీలా నిసర్గి కర్ణాటకలోని మైసూర్ లో పుట్టింది .తల్లి స్వాతంత్ర్య సరయోధురాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సౌదీ అరేబియా స్త్రీల డ్రైవింగ్ హక్కు ఉద్యమ యువ యోధురాలు –లౌ జైన్ అల్ హత్ లౌల్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్విహంగ మహిళా వెబ్ మాసపత్రిక సెప్టెంబర్

31జులై 1989న జన్మించిన లౌ జైన్ అల్ హత్ లౌల్ సౌదీ అరేబియా మహిళా హక్కుల యువ పోరాట యోధురాలు, ప్రసార మాధ్యమాలలో క్రియా శీలి ,రాజకీయ ఖైదీ .బ్రిటిష్ కొలంబియా యూని వర్సిటి నుంచి పట్టభద్ర్రురాలు .స్త్రీలు కారుడ్రైవ్ చేయటాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధిస్తే దాన్ని ఎత్తి వేయాలని ,పురుషులతో సమానం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అనాథలపాలిటి అన్నపూర్ణ మమతా మయి శ్రీమతి చర్ల సుశీల (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2020 విహంగ మహిళా పత్రిక

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )విహంగ

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/06/2020 గబ్బిట దుర్గాప్రసాద్ ఆక్టేవియా ఎస్టేల్లా బట్లర్ 1947జూన్ 22 న అమెరికా కాలిఫోర్నియా లోని పస డేనియాలో పుట్టింది .తండ్రి జేమ్స్ బట్లర్ బూట్ పాలిష్ చేసేవాడు .ఏడేళ్ళకే తండ్రి చనిపోతే ,తల్లి ఆక్టేవియా మార్గరెట్ పెంచింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే 2020

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే  01/05/2020 విహంగ మహిళా పత్రిక ఈనాడు కరోనా విపత్తు సమయంలో ప్రపంచమంతా అతలాకుతలై పోతుంటే , అపర నారాయణ స్వరూపులుగా డాక్టర్లు ,వారికి సాయపడే నర్సుల నిస్వార్ధ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి .అందుకనే ఆ నాడేప్పుడో బాధ పడుతున్న వారికి, రోగులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ 

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని–గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ ఇండోనేషియా దేశ మహిళల ఓటుహక్కు మహిళా వివాహ వయస్సు పెంచటం కోసం మహోద్యమం నడిపిన వనిత సోయెవాండో సోయెరాస్నో నాని సోమెరాంగ్ లో 1918లో జన్మించి ,జకార్తాలో లా చదివి ,డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఉద్యోగం లో చేరింది .లాయర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020  17/12/2019 గబ్బిట దుర్గాప్రసాద్ నన్ కావాలనుకొని నాస్తికురాలైంది: సైమన్ డీ బోవర్ 9-1-1909న బోర్జువాస్ పారిసన్ కుటుంబంలో ఫ్రాన్స్లోనిపారిస్ లో జన్మించింది.తండ్రి జార్జెస్ బెర్ట్రాండ్ డీబోవార్ లీగల్ సెక్రెటరి .తల్లి ఫ్రాంకాయిస్ డీ బోవర్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ 

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ క్రీ.శ.1744నవంబర్ 22 న అమెరికా లోని మాసా చూసెట్స్ రాష్ట్రం వేమౌత్ లో నార్త్ కా౦గ్రి గేషన్ చర్చ్ లో విలియం స్మిత్, ఎలిజబెత్ లకు ఆబిగైల్ ఆడమ్స్ జన్మించింది .తల్లి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/08/2019 గబ్బిట దుర్గాప్రసాద్ కవయిత్రి ,నవలా రచయిత, అమృతా ప్రీతం పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది .1919 ఆగస్ట్ 31నలో ఆ నాటి పంజాబ్ లోని గుర్జన్ వాలాలో అమృత కౌర్ జన్మించింది .తల్లి రాజ్ బీబీ. తండ్రి కర్తార్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విత్తన స్వేచ్చ, ఆహార సార్వభౌమాదికారాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన -వందనా శివ-(వ్యాసం ) గబ్బిట దుర్గా ప్రసాద్

విత్తన స్వేచ్చ, ఆహార సార్వభౌమాదికారాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన -వందనా శివ-(వ్యాసం ) గబ్బిట దుర్గా ప్రసాద్  01/07/2019 విహంగ మహిళా పత్రిక 1952నవంబర్ 5న డెహ్రాడూన్ లో అరణ్య సంరక్షకుడైన తండ్రికి ,ప్రకృతిపైప్రేమతో రైతుఅయిన తల్లికి వందనా శివ జన్మించింది .నైనిటాల్ లో సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్ ,డెహ్రాడూన్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచెర్ స్టవ్-గబ్బిట దుర్గా ప్రసాద్-జూన్ విహంగ

హార్రియట్ ఎలిసబెత్ బీచెర్ 14-6-1811 న అమెరికాలోని కనెక్టికట్ లో 13మంది సంతానం లో ఏడవ పిల్లగా జన్మించింది .తండ్రిలిమాన్ బీచేర్ కాల్వేనిస్ట్ ప్రీచర్ .తల్లి రొక్సానా .తల్లి తండ్రి అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో జనరల్ ఆండ్రూవార్డ్ .ఒకసోదరి కేధరిన్ విద్యావేత్త ,రచయిత్రి .సోదరులు మినిస్టర్ లుగా ప్రీచర్ లుగా ప్రసిద్ధి చెందారు .పెద్దక్క … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇజ్రాయిల్ ఏకైక మహిళా ప్రధాని గోల్డా మీర్ –

బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు: 1898 మే నెల 3వ తేదీ న జన్మించిన’’ గోల్డా మాబో విచ్ ‘’ఆనాటి రష్యా సామ్రాజ్యం లో, నేటి యుక్రెయిన్ లో బ్లూమ్ నీడిచ్ ,మాషే మాటోవిచ్ దంపతులకు జన్మించింది .కార్పెంటర్ అయిన తండ్రి ఉద్యోగాన్వేషణలో 1903లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ కి , తర్వాత మిల్ వాకీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా జాజ్ సంగీత రాణి–ఎల్లా ఫిట్జరాల్డ్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్

అమెరికా జాజ్ సంగీత రాణి–ఎల్లా ఫిట్జరాల్డ్ -గబ్బిట దుర్గా ప్రసాద్  18/04/2019 గబ్బిట దుర్గాప్రసాద్ సంగీత నృత్యాలపై అభిలాష పాటకు ప్రథమ మహిళగా ,జాజ్ సంగీత రాణి గా ,లేడీ ఎల్లా గా అందరూ ఆప్యాయంగా పిలిచే ఎల్లా ఫిట్జ రాల్డ్ 1917 ఏప్రిల్ 25 అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం లో న్యు పోర్ట్ న్యూస్ లో జన్మించింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ కాల్పనికవాద కవయిత్రి –ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -మార్చి

6-3-1806న జన్మించిన ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఇంగ్లాండ్ లోని డర్హా౦ లో తండ్రి కున్న పన్నెండుగురు సంతానం లో పెద్దది .ఆరో ఏటనుంచే కవిత్వం రాసింది .ఆమె కవితలన్నిటిని తల్లి జాగ్రత్త చేసి ఉంచింది .ఈ కవితా సంపుటి ఇప్పటికీ సజీవంగా ఉంది .ఆంగ్లకవుల కవితా సంపుటాలలో ఇంతటి సజీవ కవితా సంపుటం లేనే లేదు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘విహంగ ”హేమలత -జ్యోతి-11-2-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం  విహంగ మహిళా వెబ్ మాసపత్రికను  అత్యంత సమర్ధ వంతంగా ,విభిన్నశైలిలో నిర్వహిస్తూ ,నన్ను కూడా విహంగాకు రాయమని 2012 ఏప్రిల్ లో మెయిల్ ద్వారా శ్రీ మతి పుట్లహేమలత గారు కోరగా అప్పటినుంచి అవిచ్చిన్నంగా ఇంతవరకు ప్రతినెలా దేశ విదేశాలలోని మహిళా మూర్తులను గురించి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ డిసెంబర్ సంచిక

సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ డిసెంబర్ సంచిక సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్ సాంఘిక సేవా కార్యకర్త,రైతుకూలీల సంక్షేమం కోసం కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన్ సంఘాన్ని స్థాపించిన నాయకురాలు శ్రీమతి అరుణ్ రాయ్ 26-5-1946 చెన్నైలో జన్మించింది .తండ్రి ప్రభుత్వోద్యోగి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్  18/09/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పారిస్ లో 8-5-1874 జన్మించిన ఇనేస్సా ఆర్మాండ్ ఫ్రెంచ్ –రష్యన్ కమ్యూనిస్ట్ మహిళ.స్త్రీవాది .బోల్షెవిక్ పార్టీ సభ్యురాలు .ఎక్కువకాలం రష్యాలోనే గడిపింది .తల్లి నతాల్లె వైల్డ్ కమెడియన్ .తండ్రి ధియోడర్ పీచ్ డీ హీర్బాన్ విల్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ గల కపుర్తల యువరాణి -సీతాదేవి-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ పత్రిక -సెప్టెంబర్ 

అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ గల కపుర్తల యువరాణి -సీతాదేవి-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ పత్రిక -సెప్టెంబర్ సౌ౦దర్యంలో రతీ దేవిని,అప్సరసలను మించిన వారు లేరని మనకు తెలిసిన విషయం .వారు దివి వాసులేకాని భువి వాసులుకారు .చిత్తూర్ రాణి పద్మిని సౌందర్యం జగద్విదితమైన విషయం .కాని ఆధునిక కాలం లో కపుర్తల యువరాణి సీతాదేవి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్ జనన విద్యాభ్యాసాలు: బ్రిటన్ లో మొదటి మహిళా వైర్లెస్ ఆపరేటర్ గా ఉన్న నూర్ ఇనాయత్ ఖాన్ బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమిత ఫ్రాన్స్ కు ఫ్రెంచ్ రెసిస్టన్స్ సాయం కోసం రెండవ ప్రపంచ యుద్ధం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ వెబ్ పత్రిక జులై

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్  14/06/2018 గబ్బిట దుర్గాప్రసాద్ గుజరాత్ ను పాలించిన గొప్ప రాజ వంశాలున్నాయి .ప్రసిద్ధులైన రాజులెందరో ఉన్నారు .వారితో పాటు సుపరిపాలన అందించిన శేముషీ మణులైన మహా రాణీలు కూడా ఉండటం విశేషం .అలాంటి వారిలో,,మినాల్ దేవిసు పరిపాలనతో ప్రజా హృదయం చూరగొ౦టే , … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  23/05/2018 గబ్బిట దుర్గాప్రసాద్ రాజకీయ దురంధరుడైన పురుషుని ‘’స్టేట్స్ మన్ ‘’అంటాం .మరి అంతే రాజకీయ పరిజ్ఞానం ఉన్న మహిళను యేమని పిలవాలి ?’’స్టేట్స్ ఉమన్ ‘’అని పిలుస్తాం .అలాంటి రాజకీయ దురంధరత్వం కల మహిళా మణి,విదుషీమణి షీలాకౌల్ .7-2-1915 జన్మించిన షీలాకౌల్ ,లాహోర్ మహిళా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment