Category Archives: రేడియో లో

రేడియో టాక్

https://voca.ro/1ooYBePWMrWC Durga Prasad garu Namasthe Today morning your talk was broadcast in AIR Vijayawada. Congratulations sir to your golden tone and good analyzation of the subject. Thank you sir BeeramSundararao Chirala 9848039080

Posted in రేడియో లో | Tagged | Leave a comment

శెభాష్ సప్తగిరి దూరదర్శన్,ఆకాశ వాణి

ఛానళ్లన్నీ వ్యాపార సంస్థలుగా మారి పొతే ,ఏ కాలుష్యంరాజకీయ నీడ పడకుండా సంస్కృతీ సాహిత్యాలకు  ప్రభుత్వ రంగ  సంస్థలు దూరదర్శన్ ,ఆకాశ వాణి అత్యధిక ప్రాధాన్యమిచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించింది నిర్వహిస్తోంది కూడా .ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి కొమ్ము కాస్తున్నాయి   ఎందరో తెలుగు కవులను ,రచయితలను గొప్పగా పరిచయం చేశాయి .. దృశ్యమాధ్యమం కనుక దూర దర్శన్ మరింత చేరువైంది ప్రేక్షకులకు . రాజశేఖర చరిత్ర విశ్వనాధ వేయి పడగలు విష్ణు చర్మ ఇంగిలీషు చదువు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం                        గబ్బిట దుర్గాప్రసాద్ – ఉయ్యూరు –                   1-అజ్ఞానం నశిస్తే అంతా అమృత మయమే మనలో ఉన్న చెడు భావాలు ,హింసా ప్రవృత్తి మొదలైనవి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి .వాటిని తొలగించుకొంటే ,చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గ దర్శనం … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం 

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం — ఉదార గుణమే ఉన్నతాశయం ‘.’శ్రేయో భూయాత్ సకల జనానాం అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం ఉదార చరితానాం తు పురుషాణా౦ వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది . … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ”

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ” విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి వారం క్రితం ”ఆలోచనాలోచనం ”కు నాలుగు ఎపిసోడ్ లు రాసి ,వచ్చి రికార్డ్ చేయవలసిందిగా ఫోన్ రాగా ,1-అజ్ఞానం నశిస్తే అంతా  అమృతమయమే 2-ఉదార గుణమే ఉన్నతాశయం 3-గురువు గరిష్ఠత 4-త్రికాలజ్ఞానం సుఖం  కలిగిస్తుందా ? అనే నాలుగు ఎపిసోడ్ లు రాసి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గాంధీజీ 150 వ జయంతి  

గాంధీజీ 150 వ జయంతి 1-గాంధీజీ  –సత్యవాక్కు సత్యం వద ,సత్యమేవ జయతే ,సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఋషి ప్రోక్తం .అన్నిటిలో సత్యమే శ్రేష్టమైన ధర్మం .దాన్ని అనుసరించినవారికీ ఈ లోకం లోనేకాదు పరలోకం లోనూ ఎదురులేదు .హరిశ్చంద్రుడు సత్య వాక్కు కోసం సర్వస్వాన్నీ తాత్కాలికంగా కోల్పోయినా అదే ఆయనకు అండగా నిలిచి సర్వం తిరిగి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రేడియో టాక్

సాహితీ బంధువులకు శుభకామనలు -మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భం గా విజయవాడ రేడియో కేంద్రం వారు గాంధీజీ -సత్యం ,అహింస ,సత్యాగ్రహం  సహాయ నిరాకరణ అనే 4 అంశాలపై రాసి ప్రసంగించమని కోరగా ,రాసి ఇవాళే రేడియోస్టేషన్ కు వెళ్లి  రికార్డ్ చేసిశాను .ఇవి ఉదయం 6 గంటల” సూక్తి సుధ ”లో అక్టోబర్ 6 ,8 … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

లలిత సంగీత రే (రా )రాజు  మోహన రాజు  

లలిత సంగీత రే (రా )రాజు  మోహన రాజు ‘’చివురులు వేసిన కలలన్నీ ‘’పాట వినగానే ఆ స్వర మాధుర్యానికి పరవశమౌతాం .ఒక కొత్త కోయిల తెలుగు నేలమీద నవవసంత గానం చేసిందని సంబర పడ్డా౦ . ఆ తీయని పలుకుబడికి పులకించాం.మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్నాం .యెద నిండా ఆన౦దపు అనుభూతులు పంచుకున్నాం .ఇంతటి గాయకుడికి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్sv-ramarao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సంస్కరణ శీలి వితరణ శీలిస్వర్గీయ శ్రీ కోలాచలం వెంకట రావు (బళ్ళారి )పై నా రేడియో టాక్ 15-10-16

k-venktrao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి జనవరి లో ప్రచురితమైన కోటప్ప కొండ – వ్రాత్చ్య

కోటప్ప కొండ                       

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3 హాం రేడియో ఆకర్షణ ఏమిటి? ఏమిటి అంటే లైసెన్స్ పొందిన ఆపరేటర్లు అన్ని స్థాయిల ,అన్నిమతాల అన్నిజాతుల ,అన్ని దేశాల వాళ్ళూ ఉన్నారు .ఆడామగా భేదం లేదు .మోర్స్ కోడ్ ద్వారాలేక ఒక చేతిలో ఇమిడే మైక్రోఫోన్ కు తగిలించి HF, V H F ,UH f … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2 హామ్స్ గా మారటం ఎలా ? ఔత్సాహిక రేడియో ఆపరేటర్లుగా అంటే హామ్స్ గా అన్నిరంగాల వారు ఉన్నారు .సామాన్యుల దగ్గరనుండి లాయర్లు ,ఇంజనీర్లు డాక్టర్లు ,సైంటిస్ట్ లు ,పైలట్లు ,పోలిటీ షియన్లు ,ఆస్ట్రోనాట్స్,రాజులు మంత్రులు కూడా హాం సభ్యులే .వీరందరూ యువకులుగా ఉన్నప్పుడే హాం గా లైసెన్స్ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో ) చాలామందికి చాలా రకాల హాబీలుంటాయి .స్టాంప్ కలెక్షన్ ,నాణాలసేకరణ ఫోటోగ్రఫీ వగైరా .కాని వీటికి మించినదేమైనా ఉందా అనే ఆలోచన కొద్ది మందికే వస్తుంది .మన హాబీ సరదాకోసమే అయినా దాని వలన పరమ ప్రయోజనం కూడా ఉంటె అది చరితార్ధమవుతుంది .అప్పుడు కాలక్షేపమే కాదు ఆపదలో ఉన్న … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ కాలానికి తగిన నాటిక -తూర్పు -పడమర

ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే నిన్న బుధవారం 30-9-15 రాత్రి 9-30 కుమీ కేంద్రం  నుండి ప్రసారమైన  డా .శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు రాసిన ”తూర్పు -పడమర ”నాటిక ఈ కాలపు ఆలోచనల కు అద్దం  పట్టింది .సర్వమ్ తెలిసిన జ్ఞాన వృద్దు శ్రీ రామలింగేశ్వర రాగారి సమగ్ర సదవగాహనకు రూపంగా నిల్చింది . బి టెక్ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

అంతర్జాతీయ వయో వృధ్దుల దినోత్సవం సంధర్భమున ఆకాశవాణి విజయవాడ కేంద్రము నుండి ప్రసారమైన వార్తలు ,కవితలు – లయన్ ఇంజనీయరు బందా , పి.ఆర్.ఒ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్.

అంతర్జాతీయ వయో వృధ్దుల దినోత్సవం సంధర్భమున ఆకాశవాణి విజయవాడ కేంద్రము నుండి ప్రసారమైన వార్తలు ,కవితలు – లయన్ ఇంజనీయరు బందా , పి.ఆర్.ఒ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్.  

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సూక్తి సుధ 4 క్రోధం

సూక్తి సుధ క్రోధం 4 ‘’తనకోపమె తన శత్రువు ,-తనశా౦తమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ ‘’అన్నాడు సుమతీ శతక కర్త .అసలు మనుషులకు క్రోధం ఎందుకు వస్తుంది ?దానివల్ల జరిగే పరిణామం ఏమిటి ?అనే దాన్ని గురించి తెలుసు కొందాం .’’క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సూక్తి సుధ-

సూక్తి సుధ- 3 ధార్మిక జీవిత వైశిష్ట్యం ఏమిటి అంటే ‘’కష్ట సహిష్ణుత ,స్వార్జిత విత్తానుభవ ప్రశస్తి ,సోదరత్వ సౌజన్యం ,ఆధ్యాత్మిక చింతన ,ద్వేష రాహిత్యం ,భగవద్భక్తి ,బాంధవ్యం ,సత్య నిష్ట,రుజు ప్రవర్తన ,స్నేహ శీలం ,విద్యా వినయ సంపద ,ఐకమత్యం ,పరోపకారం ,సానుభూతి ,సహవేదన .వీటిని ఆవరచుకొని ఆచరిస్తే సమాజం లో హింస ,క్రూర … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’

సూక్తి సుధ విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను . ‘’ద్రుజ్ ధరణే’’అనే … Continue reading

Posted in రేడియో లో | Tagged , | Leave a comment

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015

ఆకాశవాణి లో రేడియో టాక్ సూక్తి సుధ (5) ఐదవ చివరిభాగం – ప్రసారం – ది : 29 – 8 – 2015 0829M001

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA PART 4

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA Part 3

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగం

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగంSukthi Sudha – 2 08-8-2015

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో ఏ చానల్ చూసినా ఏదో ఒక  రాద్ధాంతం , సిద్ధాంతంపై అనవసర చర్చలు .లేకపోతే ఒకే హీరో గారి మూస సినిమాల దాడి .ఏ సీరియలోను రియల్ గా ఉండేది ఏమీలేదు .అన్నీ కుతంత్రాలు ,ఆరళ్ళు ,భీభత్సాలు ,పగలూ ప్రతీకారాలు మాయలు మంత్రాలు .ఇవన్నీ చూస్తూ బంగారం లాంటి సమయాన్ని … Continue reading

Posted in రేడియో లో | Tagged | 1 Comment

శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక

శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం డైరెక్టర్ గారికి – 3-6-15 బుధవారం హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 9-30 గం లకు ప్రసారమైన ‘’ఇంటింటికో కద’’ అత్యద్భుతం .ఇల్లాలి  పాత్రలో శ్రీమతి ఇందిరాదేవి భావ ప్రకటన అనితర సాధ్యం అనిపించింది .స్వచ్చమైన … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం

‘’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం ఈ రోజు 24-5-15 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు  ఆకాశ వాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైన ‘’రావణ దాన్యమాలి ‘’గంట నాటకాన్ని విన్నాను .అద్భుతం అనిపించింది .చిన్నవిషయాన్ని తీసుకొని రావణుని చుట్టూకద అల్లి ,కాటూరి వెంకటేశ్వర రావు గారి ‘’పౌలస్త్య హృదయం ‘’అందులో చొప్పించి ,దాన్యమాలి స్వయం వ్యక్తిత్వానికి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

రేడియో ”చిరంజీవి” అస్తమయం

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ప్రకాశం గారి జన్మ దినం

ఆకాశ వాణి  విజయ వాద కేంద్రం -సంచాలకులు శ్రీమతి కృష్ణ కుమారి గారికి నమస్తే — అమ్మా – -ఈ రోజు ఉదయం రేడియో లో ఆంద్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ,తెలుగు వారి గుండెల్లో  నిండి ఉన్నఆంద్ర కేసరి (ఆంద్ర కే ”సరి ) స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి  సందర్భం గా … Continue reading

Posted in రేడియో లో | Leave a comment

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’ హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నా అంతరంగం -పి జి ఉడ్ హౌస్- గబ్బిట కృష్ణ మోహన్ తరంగ రేడియోలో (18th April 2014)

Ahavanam with Krishna Mohan by Lanka Venkateswarlu.Show Aired on 18th April 2014.Listen Podcast here…. తరంగ రేడియోలో    

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మురిపించి ముగిసిన వేయిపడగలు

  మురిపించి ముగిసిన వేయిపడగలు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం

         వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం సుబ్బన్న పేట కు పురావైభావం ఈ రోజుఉదయం  (21-12-13  న హైదరాబాద్ ఆకాశ వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం వింటుంటే సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తోందన్న అభిప్రాయం కలిగింది  .ఎపిసోడ్ కు ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రారంభమైంది .గంగప్ప గారి అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లున్నది . ఇవాల్టి భాగం లో అన్ని రసాలు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం ) ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై  న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రాట్ విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార మయింది .కిందటి వారం పంతులు  ‘’జోస్యుల ‘’ఉన్మాదం, … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం

   వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం ఈ రోజు శని వారం  ఉదయం ఏడుం బావుకు   హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుండి శ్రీ విశ్వ నాద వారి వేయి పడగలు నవలకు  మలచిన రేడియో నాటకం పది హేనవ భాగం ప్రసార మైంది .ఆచార్య యెన్ .గోపి గారి ప్రస్తావన ఏంతో … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం  తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట చెప్పినవారు మన రాష్ట్రం లోని జానపద … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు-రేడియో నాటకం

వేయి పడగలు-రేడియో నాటకం   హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రాసార మైంది .నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు .’’తనకేమీ సాహిత్య పరిజ్ఞానం లేదని విశ్వనాధ పై మాట్లాడే సత్తా కాని ప్రతిభ … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

వేయి పడగలు ,నారాయణ రావు

సాహితీ బంధువులకు శుభ కామనలు -గత అయిదు వారాలుగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రతి శని వారం ఉదయం 7-15 కు తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కవి సామ్రాట్ విశ్వ నాద సత్య నారాయణ గారి ”వేయి పడగలు ”నవలను నాటకం గా ధారా వాహికం గా ప్రసారం చేస్తున్నారు అద్భుతమైన … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆకాశ వాణి- విజయవాడ కేంద్రం నుంచి ది 14-12-2011 బుధవారం ఉదయం 7-25 నుండి అరగంట పాటు ప్రసారమైన ఇంటర్వ్యూ – పూర్తి పాఠం- మిత్రుల సమాచారం నిమిత్తం.

Subject: ఆకాశ వాణి- విజయవాడ కేంద్రం నుంచి ది 14-12-2011 బుధవారం ఉదయం 7-25 నుండి అరగంట పాటు ప్రసారమైన ఇంటర్వ్యూ – పూర్తి పాఠం- మిత్రుల సమాచారం నిమిత్తం.సాహితీవేత్త శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ తో ముఖాముఖీ — నిర్వహణ : డాక్టర్ బీరం సుందర రావు. డా.బీరం:   ఆధునిక తెలుగు సాహితీ లోకంలోని … Continue reading

Posted in రేడియో లో | Leave a comment

ఆలోచనా లోచనం అపాయం తప్పించే ఉపాయం

 ఆలోచనా లోచనం                                                                     అపాయం తప్పించే ఉపాయం  కొన్ని సమయాలలో కొడుకు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గద్య నన్నయ చిన్నయ సూరి

గద్య నన్నయ చిన్నయ సూరి  —                          సకల సాహితీ” సుజన రంజకమైన” పత్రికను పుత్రికా  వాశ్చల్యం తో పెంచి ,ఎదుగుదలకు పులకించిన జనకునిగా ఆనందానుభూతి నంది ,పట్టరానంత సంబరాలతో అంబరాన్నంటే ఆనందం తో జరుపుకున్న సీమరాజు పట్టాభిషేకాన్ని అక్షరాభిషేకం … Continue reading

Posted in రేడియో లో | Leave a comment

ఆలోచనా లోచనం రహస్యం దాగదు

      ఆలోచనా లోచనం                                                  రహస్యం దాగదు  సాధారణంగా కొన్నిపనులు బహిరంగం గా అంతే అందరు చూసేట్లు ,కొన్ని రహస్యం గా అంతే … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం ” ఒకరి కంటే ఒకరు ధన్యులు ”

ఆలోచనా లోచనం                                                     ” ఒకరి కంటే ఒకరు ధన్యులు ”          ఏదో ఒక మంచిపని చేసి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

” ఆలోచనా లోచనం ” ” వినదగు నెవ్వరు చెప్పిన i”

      ”  ఆలోచనా లోచనం ”                                                      ”  వినదగు నెవ్వరు చెప్పిన i”            … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం ” పూజను బట్టి పురుషార్ధం ”

ఆలోచనా లోచనం లో ఈ రోజు ఆంటే 19 -04 -11  న ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది                                                  … Continue reading

Posted in రేడియో లో | Tagged | 1 Comment