Tag Archives: పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’ అసలు శీర్షికలోనే కన్నీళ్ళ జడి వాన కురిపించారు శ్రీమతి సుభద్రాదేవి .కధకు శీర్షిక అంటే ఇలా ఉండాలి .ఉత్తరాంధ్ర దరిద్రాన్ని ఇద్దరు కుర్రాళ్ళ జీవిత సంఘటనలో ప్రత్యక్షం చేశారు .సాధారణం గా ఎలక్షన్లు వచ్చాయంటే మనవాళ్ళు రాసే కధలు సరదాల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దాదాపు 30 వేల మంది పైగా వున్న నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు – నా పరిచయం – బందా.

దాదాపు 30 వేల మంది పైగా వున్న నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు – నా పరిచయం – బందా.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు Posted on 01/01/2015 by అరసి వృత్తి రీత్యా సైన్స్ లో ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నా , ప్రవృత్తిగా సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న వారు గబ్బిట దుర్గా ప్రసాద్ .ఇప్పటి వరకు 800 లకు పైగా వ్యాసాలూ , 500లకు పైగా కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి . సరసభారతి అధ్వర్యంలో స్వీయ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged , | Leave a comment

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్ (OCT 2014 ) New ‘Skinny’ Pill Takes India by Storm(Healthy Mum Daily) Posted on 01/11/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ బెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు- ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘ముచ్చట్లు ”పై ఆచార్య ఇప్పగుంట సాయి బాబా గారి అభినందన ముచ్చట

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్

బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్ . ఆయన సన్నగా కుదిమట్టం గా నుదుట ఒకే యెర్ర నిలువుబొట్టు ,తెల్ల పైజా లాల్చీ తో నవ్వుముఖం తో ఎప్పుడూ బందరులో ఏ సభలోనైనా కనిపించి మనుష్యులకు సన్నిహితం అయ్యే వ్యక్తీ .ఆయన హాజరుకాని బందరు సభ దాదాపు ఉండదు .కారణం ఆయన అందరికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ముచ్చట్లు ”పై శ్రీ నోరి రామ క్రిష్నయ్య గారు (చెన్నై),శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి స్పనదన

purvamgla kavula muchatlu

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారి స్పందన

purvamgla kavula muchatlu

Posted in రచనలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – విహారి

పూర్వాంగ్ల కవుల  ముచ్చట్లు    పుస్తకం   purvamgla kavula muchatlu   మాన్య మిత్రు   లు శ్రీ   దుర్గా   ప్ర  సాద్ గారూ , నమస్తే  మీరు ఎంతో సౌజన్యంతో పంపిన మీ రచన అందినది . కృతజ్ఞ  తలు .    అపూర్వమూ , అనితర సాధ్యమూ  ఐన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

”వాంటింగ్ ఫర్ గాడట్ ”సామ్యుల్ బెకెట్ నాటకం

వాన్టింగ్  ఫర్ గాడట్ ఫ్రెంచ్ రచయిత సామ్యుల్ బెకెట్ రాసిన నాటకమే పై శీర్షిక .దీనిని ‘’one of the most noble and moving plays of our generations ‘’అని కీర్తించారు .it is a threnody of hope deceived and deferred but never extinguished .a A play … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కన్నడ ‘జ్ఞానపీఠ’ యూఆర్‌ అనంతమూర్తి కన్నుమూత

కన్నడ ‘జ్ఞానపీఠ’ యూఆర్‌ అనంతమూర్తి కన్నుమూత బెంగళూరులో గుండెపోటుతో మృతి సాహిత్యంలో సంచలనాలకు మారుపేరు ప్రత్యామ్నాయ సినిమాకు ఆద్యుడు ‘సంస్కార’తో కన్నడ సమాజంలో తుఫాను సాహితీ రంగానికి లోటు : ప్రధాని మోదీ సంతాపం మూడు రోజులు సెలవులు బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నవ్య కన్నడ సాహిత్య ఉద్యమానికి సారథి, జ్ఞానపీఠ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆహార వేదం ఆవిష్కరణ లో స(వి)శేష చిత్రాలు 

This gallery contains 27 photos.

More Galleries | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం ) టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం ) టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్   అమెరికా సాహిత్యం లో ‘’బాడ్ బాయ్’’ అని పించుకున్నవాడు ఇ .ఇ. కమింగ్స్ .1894అక్టోబర్ పద్నాలుగున మాసాచూసేట్స్ లోని కేంబ్రిడ్జి లో జన్మించాడు .తండ్రి మినిస్టర్ కాకముందు హార్వర్డ్ టీచర్ .కమింగ్స్ కూడా హార్వర్డ్ లో చదివి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54 ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54 ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్ వాలెస్ స్టేవెంస్ కు స్నేహితుడు ,అభిమాని అయినా అతని భావాలు నచ్చని వాడు విలియం కార్లోస్ విలియమ్స్ ‘జీఎవితం లోని  అప సవ్యాన్ని  ప్రేమించి ,ఏ  కోరికను వదలక అనుభవించాడు .’’no ideas but in things ‘’అన్నదే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53 ఆందోళన కాలం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53 ఆందోళన కాలం అమెరికా ,బ్రిటన్ దేశాలలో గడచిన రెండు శతాబ్దాలలో రెండు వందలకు పైగా కవులున్నట్లు తెలుస్తోంది .ఇందులో ఎవర్ని గుర్తుంచుకుంటారో ఎవర్ని మర్చి పోతారో కాలమే నిర్ణయించాలి .అందులో ఒక పదహారుగురు మాత్రం తమకాలం లోని సమస్యల్ని ,ఒత్తిడులను తట్టుకొని నిలిచారు .ఇరవై వ శతాబ్ది మొదటి భాగం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52 -(ఊసర క్షేత్రాలు-)ఎజ్రా పౌండ్ ,టి ఎస్ ఇలియట్ కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52 ఊసర క్షేత్రాలు మనో భావం బుద్ధి కన్నా గొప్పది అన్న లారెన్స్ ను సవాలు చేసి ,అతన్ని ఒంటరి వాడని ,అసంబద్ధ రచయిత అని తీసి పారేసి ఆడెన్ ,స్పెండర్ ,లేవిస్ ,ఎంప్సన్ లు కొత్త పధ్ధతి కి తెర దీశారు . దీనినే ఆధునిక కవిత్వమని ,కొత్త పదాల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్ పోరాడే వారి యుద్ధ క్షేత్రం లారెన్స్ .ఆలోచనా పరుడైన ఫిలాసఫర్ .మానసిక అన్వేషణ ఉన్న రుషి తుల్యుడు .భవిష్యత్ దార్శనికుడు .కొరడా దెబ్బలు కొట్టగల మానవుడు .ఎక్కడా ఇమడలేని వాడు .వీటినన్నిటిని తన ‘’లేడీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం ఇప్పటి వరకు అమెరికా ధోరణుల లో వచ్చిన మార్పులు తెలుసుకోన్న్నాం .ఇప్పుడు ఇంగ్లాండ్ ఎలా స్పందిస్తోందో చూద్దాం .ఇరవై వ శతాబ్ది మొదటి పదేళ్ళలో దాదాపు పాతిక మంది ఇంగ్లీష్ కవులు ఒక తేలిక పాటి బృందం గా ఏర్పడి వరుసగా అనేక రచనలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్ శాండ్ బర్గ్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్  శాండ్ బర్గ్ ‘’poetry is the synthesis of hyacinths and biscuits .poetry is the opening and closing of a door – a search for syllables to shoot at the barriers of the unknown … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లో అమెరికా చివరి సరిహద్దును నిర్ణయించి సాహసోపేత అన్వేషణ కు దారి తీసింది 1920లో ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ ‘’.THE BUSINESS OF AAAMERICAN DEMOCRACY IS BUSINESS’’ అని స్పష్టం గా చెప్పాడు .జాతీయ వాణిజ్యం అత్యంత నిర్మాణాత్మక ఆదర్శం అనీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47 ఫ్రాన్సిస్ థామ్సన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47 ఫ్రాన్సిస్ థామ్సన్ రోమన్ కేధలిక్ గా 18-12-1859న జన్మించి మాంచెస్టర్ లోని ఓవెన్స్ కాలేజి లో చేరి ఇష్టం లేక ,సరిగ్గా చదవక తప్పి ,లండన్ వెళ్ళాడు .అక్కడా  జ్యేస్టా దేవే ఎదురైంది .అగ్గిపెట్టెలు దగ్గర నుంచీ అన్నీ అమ్మాడు .బీదరికం తో కుంగిపోయాడు .కవిత్వమే భిక్ష పెట్టాలి అనుకోని దిగాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్ ‘’గడ్డి పరకలు ‘’కు కావ్య గౌరవాన్ని సాధించి సమాజం లోని అన్ని వర్గాల వృత్తుల మనుషులకు గౌరవం కలిపించి ఇంగ్లాండ్ భావ దాస్యానికి భరతం పట్టి తేర దించి అసలు సిసలు అమెరికన్ కవిత్వాన్ని రాసిన వాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 అమెరికా కవులు – మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్ లోవెల్ ,హోమ్స్ఇద్దరు కవులేకాక వ్యాస రచయితలు కూడా ఇద్దర్నీ కలిపే ఉదాహరిస్తూన్తారు .లోవెల్ 22-2-1819 న మాసా చూసేట్స్ లోని  కేం బ్రిడ్జి లో పుట్టాడు .తండ్రి వద్ద పాత బాలడ్స్ ,జానపద గీతాలు నేర్చాడు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .లా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు బేకన్ రాసిన ‘’నోవం ఆర్గానం ‘’ముద్రణ పొందిన తరువాత  1620లో కొత్త ప్రపంచం లేక న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా లోని కేప్ కాడబే కాలనీ కి ‘’పిలిగ్రిం  ఫాదర్స్’’అన బడే సేటిలర్స్ మొదట చేరుకొన్నారు .విజ్ఞానం కోసం మానవుడి అన్వేషణ ,విజయం అని బేకన్ పేర్కొన్నాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి – క్రిస్టినా రోసేట్టి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి –   క్రిస్టినా రోసేట్టి క్రిస్టినా- రోసేట్టి కుటుంబం లో చిన్నది .5-12-1830లో లండన్ లో పుట్టింది .గాబ్రియల్ కు విరుద్ధం అందగత్తె కాదు .డాంటే గాబ్రియల్ రాసిన మొదటి  సినిమాలో వర్జిన్ గా నటించింది .కవిగా ,పైంటర్ గా వారసత్వాన్ని కాపాడుకోంది.ఇటాలియన్ నేపధ్యం ఉన్నందున విజయం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42–విదరింగ్ హైట్స్ నవలా కారిణి – ఎమిలి బ్రాంట్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42 విదరింగ్ హైట్స్ నవలా కారిణి –  ఎమిలి బ్రాంట్ టెన్నిసన్ కు భిన్నం గా ఎమిలీ బ్రాంట్ జీవవించింది  .ఐరిష్ తండ్రికి జన్మించింది  .తండ్రి  చిత్రకళ నేర్చుకొందామనుకొన్నాడు కానీ యవ్వనం లో నే మరణించాడు .ఎమిలీ బ్రాంట్ 1818-1848కున్న అక్కలు మంచి రచయిత్రులే .అయితే ఎమిలీ అక్కల్ని మించి పోయింది .దాదాపు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వఆంగ్ల కవుల ముచ్చట్లు -41

పూర్వఆంగ్ల  కవుల ముచ్చట్లు -41                             పందొమ్మిదవ శతాబ్దం -చీకటి వెలుగులు    విక్టోరియన్ యుగాన్ని”వింత ”యుగం అని సాధారణం గా అంటారు ..చాలా సీరియస్ గా రాసిన వారూ చాలా సుందరం గా కమ్మగా రాసిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -40 విక్టోరియా కాలపు ప్రేమ కధలు

పూర్వాంగ్ల  కవుల ముచ్చట్లు -40          విక్టోరియా కాలపు ప్రేమ కధలు              మొనోలోగ్స్ సిద్ధ హస్తుడు – రాబర్ట్ బ్రౌనింగ్ బ్రౌనింగ్ జీవించిన డెబ్భై ఏడు సంవత్సరాలలో న్పందోమ్మిదవ శతాబ్దపు ఇంగ్లాండ్ అనేక ప్రశాంత విప్లవాలను చవి చూసింది .విక్టో రియన్ కాలం లో మార్పులు నెమ్మదిగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్ సాధారణ చదువు మాత్రమె ఉన్నా  ,వంశం లో ఎవారూ క్లాసికల్ సాహిత్యాన్ని చదవక పోయినా జాన్ కీట్స్ మాత్రం క్లాసికల్ స్కాలర్ అయ్యాడు .తాత లండన్ లో గుర్రాల శాల నిర్వాహకుడు .తండ్రి థామస్ కీట్స్ మాత్రం అందులో పనివాడైనా దాని యజమాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38 శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న- పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38 శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న-  పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం ) మేరీ కి పిల్లలు పుడుతూనే ఉన్నారు .గాద్విన్ పారసైట్ అయ్యాడని షెల్లీ బాధ పడుతూనే ఉన్నాడు .బిషప్ గెట్ లో ఒక ఏడాదే ఉన్నారు .ప్రతిచోట తనకు శత్రువులేక్కువైనారని భావించాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ షెల్లీ పుట్టేనాటికి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవ ఫలితాల చేదు అనుభవాలతో ఉన్నా సృజనాత్మకత విజ్రుమ్భించింది .విలియం బ్లేక్ ముప్ఫై అయిదులో ‘’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియెన్స్ ‘’రాస్తున్నాడు బర్న్స్ ముప్ఫై మూడులో స్వీయ లిరిక్స్ తో చేల రేగుతున్నాడు .ఇరవై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36 రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36 రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2 ఊరు మార్చినా బైరన్ తీరు మార్చుకోలేక పోయాడు .రాజ భోగాలు చిహ్నాలు వదల్లేదు కాని మనసు వ్యధా భరితమై ఉంది .మాథ్యూ ఆర్నోల్డ్ చెప్పినట్లు ‘’the pageant of his bleeding heart’’గా రక్తం కారుతున్న గుండెతో ఉత్సాహం గా ఉన్నాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35 చారిత్రిక బలి

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35 చారిత్రిక బలి జార్జి గార్డన్ లార్డ్ బైరన్ జార్జి గార్డన్ రొమాంటిక్  ఉద్యమ హీరో .నిజమైన బైరానిక్ వ్యక్తీ ,.అందగాడు ,దేన్నీ లెక్క చేయని వాడు .అంగవైకల్యం ఉన్నా అరిస్తోక్రాట్ గా వెలిగాడు .స్వేచ్చను కోరి ,కలల్లో తేలి ,మేధావి అయిన ప్రేమికుడు . అడ్మిరల్ జాన్ బైరన్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34 చిత్ర విచిత్రాలకు ప్రేరణ టెక్నిక్ ,ప్రయోగాలలో కవిత్వం లో అనేక మార్పులోచ్చి కొత్త శబ్ద సృష్టి జరిగింది  ఈ .  సృష్టికర్తలకు దూరం గా కొద్దిమంది దూరమై చిత్రాలు చేశారు అందులో సావేజ్ లాండర్ ,జాన్ క్లేర్ ,థామస్ లోవేల్ బెద్దోస్ఉన్నారు . వాల్టర్ సావేజ్ లాండర్ తన విపరీత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు  .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది  .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా  పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్ మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల  పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్ లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ  దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్ 10-11-1728లో ఆల్వార్ గోల్డ్ స్మిత్ ఐర్లాండ్ లోని  లాంగ్ గ్ ఫీల్డ్ లోని పల్లాస్ మోర్ లో జన్మించాడు .తండ్రి క్లేర్జిమన్ ట్రినిటి కాలేజి లో చేరి ,చదువు మీద  శ్రద్ధ  పట్టక ,విదూషకుడిగా అల్లరి చేస్తూ గడిపాడు .కర్క్ కు పారిపోయి ఆడామగా పిల్లలకు డాన్స్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్ విలియం కాలిన్స్ విషాద గీతాల కవి .1721నపుట్టి 1759 లో చనిపోయాడు .ఇతని జీవితం కూడా విషాదాంతమే .మతి స్తిమితం కోల్పాయాడు చివర్లో ..చీసేస్టర్ లో టోపీల వ్యాపారి కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో మాగ్దలీన్ కాలేజి లో చదివాడు .’పెర్షియన్ కలోగ్స్  ‘’ను డిగ్రీ చదువుతూనే రాశాడు .పదామూడేల్ల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం పద్దెనిమిదో శతాబ్ద సాహిత్యం కృత్రిమం ,వక్రం ,పదాడంబరం అనే పేరు తచ్చుకోంది .పోప్ కాలం అంతా వ్యక్తిగత కవిత్వానికే ప్రాధాన్యమై పోయింది .గొడవలు ,మనస్పర్ధలె రాజ్యం చేశాయి .కాని వీటికి విరుద్ధం గా కవిత్వం లో మరో పాయ ప్రవహించింది .గ్రామీణ ఇంగ్లాండ్ పుష్ప ఫల ,భరితమై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్ ‘’  విషం కక్కే సాలీడు ‘’అని సమకాలీనులు అన్నా ,శారీరక వంకర్లున్నా ,,మానసిక వక్రత ఉన్నా ,ఈ నాడు అలేక్సాండద పోప్ కవి ఆరాధింప బడుతూనే ఉన్నాడు .’’కోల్డ్ బ్లడేడ్ టెక్నీషియన్’’ అని పేరు .తెలివిగల వ్యాస కర్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23 హేతు వాద యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23   హేతు వాద యుగం జాన్ డ్రైడేన్ ‘’ ఆగస్టస్’’ కాలం లో లాటిన్ భాష, సంస్కృతి గొప్ప  సొగసులు సంతరించుకొంది .నాణ్యత పెరిగింది .అంతకు ముందుతరాలలో విజ్రుమ్భించిన రొమాంటిక్ మెటాఫిజికల్ కవిత్వానికి ఆదరణ తగ్గింది .ఇమేజేరి భాషాడంబరం వెగటు పుట్టించాయి .అందం గా నేర్పుగా ,నియంత్రణలో ,ఒక పద్ధతిలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment