Tag Archives: నా దారి తీరు

నా దారి తీరు -131 ధ్వజస్తంభ ప్రతిష్ట

నా దారి తీరు -131            ధ్వజస్తంభ ప్రతిష్ట వసూలు చేసిన డబ్బు అంతా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం నిర్మాణం వసతులకల్పనకే ఖర్చై పోవటంతో ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టలేకపోయాం .కొంతకాలం ఊపిరి పీల్చుకొని ప్రయత్నిద్దాం అని నిర్ణయించాం. దేనికైనా మళ్ళీ మేము ముగ్గురమే .ధ్వజ స్తంభం కర్ర కొనాలి దానికి ఇత్తడి తొడుగు చేయి౦చాలి దానికీ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -129 సువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా దారి తీరు -129 శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ నా జీవితం లో భగవంతుని కరుణా కటాక్షాలతో చేసిన అతి ముఖ్యమైన పని  ఉయ్యూరులో శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ .ఇప్పుడైతే రంగరంగ వైభవంగా వర్ధిల్లుతో౦దికాని ,1960-70దశకం నాటికి ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది .ఈ దేవాలయ చరిత్ర కొంత తెలియ జేస్తాను .ఉయ్యూరు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -128 మా కుటుంబం

నా దారి తీరు -128 మా కుటుంబం ఇప్పటిదాకా నా చదువు ఉద్యోగం ,స్కూల్స్, అభి వృద్ధికి  సాహిత్యానికి చేసిన కృషి నాకు గుర్తున్నంతవరకు రాశాను .కొందరిపేర్లు మరచి పోయి ఉండచ్చు. కొన్ని సంఘటనలు మరుగున పడి ఉండచ్చు  .కచ్చితమైన తేదీలు నెలలు సంవత్సరాలు రాయక పొయి ఉండవచ్చు .అందుకే ఎక్కువగా వాటి జోలికి వెళ్ళలేదు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దారి తీరు -127ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ

నా దారి తీరు -127 ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ ప్రధానోపాధ్యాయునిగా 11సంవత్సరాలు పని చేసిన నేను 7ఏళ్ళు ఆడ్డాడలోనే పనిచేశాను .మిగిలిన నాలుగేళ్ళలో మొదటి సారిగా ప్రమోషన్ పొందిన వత్సవాయి ,తర్వాత మంగళాపురం ,చిలుకూరివారి గూడెం ,మేడూరులలో పని చేశాను .కనుక లా౦గెస్ట్ ఇన్నింగ్స్ అడ్డాడలోనే నన్నమాట .కావాలనే మేడూరు నుంచి అడ్డాడ మ్యూచువల్ ట్రాన్స్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -126 పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం

నా దారి తీరు -126 పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం  1998 జూన్ 30కి నాకు 58 ఏళ్ళు నిండుతాయి కనుక జూన్ నెలాఖరుకు నా రిటైర్ మెంట్ .అప్పటికే నా కంటే జూనియర్స్ నాకంటే ఎక్కువ జీతః తీసుకొంటున్నట్లు తెలిసి ,ఆ వివరాలుసేకరించి   కంపారటివ్ స్టేట్మెంట్ తయారు చేయించి   వాళ్ళుపొందుతున్న జీతాల  ఆర్డర్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -125 తీర్ధ యాత్ర

నా దారి తీరు -125             తీర్ధ యాత్ర కృష్ణా పుష్కరాలు గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి .కృష్ణానదికి  1992లో పుష్కరాలు వచ్చినప్పుడు  అడ్డాడలో పని చేస్తున్నాను .ఆదివార౦ నాడు  ఉదయమే ఉయ్యూరులో 4గంటలకే లేచి స్నానం సంధ్య ,పూజ పూర్తి చేసి  ,రెండు రౌండ్లు కాఫీ తాగి ,ఇంట్లో తయారు చేసుకొన్నా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -124 ఉయ్యూరులో ధార్మిక ప్రవచనం

 నా దారి తీరు -124 ఉయ్యూరులో  ధార్మిక ప్రవచనం నేనూ ,నా బోధనా, స్కూలు ,చదువు రాత లతో సమయం సరిపోయేది .మా సువర్చలాన్జనేయస్వామి ఆలయ నిర్మాణం పునః ప్రతిష్ట లతో కొంతకాలం గడిచింది .ధనుర్మాసం లో ఉదయం దేవాలయం లో పూజ .నేను సుందరకాండ పారాయణ ,ఎవరు విన్నా వినకున్నా స్వామినే శ్రోతగా చేసుకొని … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -123  అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు

నా దారి తీరు -123 అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు సాహితీ మండలి అడ్డాడ హై స్కూల్ లో  చేరటానికి ముందే 1987లో మాకు ఉయ్యూరు హైస్కూల్ లో గురువుగారు, నాకు ఎనిమిదవతరగతి క్లాస్ టీచర్ ,ఆతర్వాత నేను ఆ స్కూల్ లో పని చేసినప్పుడు నాతోపాటు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -122 అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ

నా దారి తీరు -122 అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ  నిజంగా ఇదొకఅద్భుతం .అడ్డాడ హై స్కూల్ చరిత్రలో సువర్ణాధ్యాయం .అసలే ఎకనమికల్ గా ఎకడమికల్ గా బాగా వెనుకబడిన హైస్కూల్.ఎలాగో అలా తంటాలుపడి ,అందరి సహకారంతో జిల్లాలోనే మంచి పేరు పొందిన స్కూల్ గా తీర్చి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -121  గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు

నా దారి తీరు -121  గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండగా ,గుడివాడ డివిజన్ డిప్యూటీ విద్యా శాకాది కారులు కొందరుమారి కొత్తవారు వచ్చారు .శ్రీమతి ఇందీవరం గారి తర్వాత ఎవరొచ్చారో గుర్తులేదుకాని శ్రీ ఏసుపాదం గారు రావటం బాగా జ్ఞాపకం .ఆయన రావటం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్ శాంక్షన్ గుమాస్తాకు లక్ష్మీ ప్రసన్నం చేస్తేనే కాని జరిగేదికాదు .అలాగే ఎవరైనా హెడ్మాస్టర్ లీవ్ పెడితే ,అది శాంక్షన్ అవటానికి ,జాయినింగ్ పర్మిషన్ పెడితే దాన్ని ఆమోదించి విధులలో చేరమని ఆర్డర్ ఇవ్వటానికీ కూడా ఇదే … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు శ్రీ రామం గారు ఎప్పుడు  సంఘం మీటింగ్ పెట్టినా హాజరైనవారి సంఖ్య20లోపలే ఉండేది .ఇది మంచిదికాదని మేము తీవ్రంగా ఆలోచించి మెంబర్షిప్ డ్రైవ్ చే బట్టాం .డివిజన్ల వారిగా హెడ్ మాస్టర్స్ లో చురుకైన వారికి  సభ్యులుగా చేర్చే బాధ్యత అప్పగించి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ నేను హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొందాక ,అంతకుముందు కూడా కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి అధ్యక్షులు సో’’మంచి’’ రామం అని అందరి చేతా  ఆప్యాయ౦గ  పిలువబడిన  శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తిగారు  .కవి ,నాటకరచయిత ప్రయోక్త మంచి కథకులు ముఖ్యంగా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -117   పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా  

నా దారి తీరు -117  పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా చేరి ,1998 జూన్ లో రిటైరయ్యే దాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్ లో పదవతరగతి మార్చి పబ్లిక్ పరీక్షలకు ,సెప్టెంబర్  సప్లిమెంటరి పరీక్షలకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా డి.యి.వో. … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -116 సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు

  నా దారి తీరు -116    సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు నాదారి తీరు -115 ఎపిసోడ్ బాలసాహిత్య చక్రవర్తి శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారి గురించి 2018 జూన్ 12 న రాశాను .సుమారు 9నెలలతర్వాత 116 తో మళ్ళీ కొనసాగిస్తున్నాను .   శ్రీ మతి ఇందీవరం గారి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం

కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం అడ్డాడ కు రాకముందు మేడూరు లో పని చేశానని ,అక్కడ నూజి వీడు డివిజన్ ఉప విద్యాశాఖాదికారిణి జూలై లోనే పాఠ శాల వార్షిక తనిఖీ చేశారని ,అక్కడ అన్ని రంగాలలో అభివృద్ధి ,శిక్షణ, క్రమశిక్షణలకు ఆమె ఎంతో సంతృప్తి చెందారని ఇదివరకే మీకు తెలియ జేశాను .చివరలో ఆమె … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -112 పద్యనాటక౦

నాదారి తీరు -112   పద్యనాటక౦ ఒక సారి బెజవాడ  బుక్ ఎక్సిబిషన్ లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని  గారు రాసిన ‘’భారతావతరణం ‘’పద్యనాటకం పుస్తకం క౦టపడగానే  కొనేశా .చిన్నపుస్తకమే .పది రూపాయలు మాత్రమె .అది చదివాక స్కూల్ పిల్లలతో దీన్నివేయిస్తే బాగుంటుంది అనిపించింది .పిల్లలకు చెప్పి వాళ్ల ఇష్టం తెలుసుకున్నా .వాళ్లకు బాగానే ఉందనిపించినా ,ఆ మాటలు పలకగలమా, పద్యాలు నోటికి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం చేయటం అనేది లేదు .అందుకని మొదటి సారిగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరిపి  విద్యార్దులచేత తమ ఉపాధ్యాయులందరికీ పుష్పగుచ్చాలు ఇప్పించి ,పదవ తరగతి విద్యార్దులచేత పాధ్యాయులకు బిస్కెట్లు టీలు ఏర్పాటు చేయించాను .రాదా కృష్ణన్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్  ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు  గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్ నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం ) ఉత్తరాలకోసం నిరీక్షణ

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం )               ఉత్తరాలకోసం నిరీక్షణ  మా బావ వివేకానందం గారిని ఇంట్లో అందరం అదే పేరుతొ పిలిచేవాళ్ళం .పెళ్ళయ్యాక కూడా చాలా రోజులు అలాగే పిలిచి తర్వాత అలా పిలవకూడదని గ్రహించి బావగారూ అనే వాళ్ళం .పాలిటెక్నిక్ పరీక్ష పాస్ అవగానే ఆయనకు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3                   హాస్పేట జ్ఞాపకాలు ఏ సంవత్సరమో కరెక్ట్ గా చెప్పలేనుకానీ మేమందరం మా అన్నయ్య శర్మ స్టేషన్ మాస్టర్ గా పనిచేసిన హాస్పేట్ కు వెళ్లాం .రైల్వే క్వార్టర్స్ లోనో లేక విడిగా ఇల్లు తీసుకునో అన్నయ్య వదినలు ఉన్నారు .మేము సుమారు నెలరోజులున్నట్లు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2         

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2            హిందూపురం జ్ఞాపకాలు మా చిన్నక్కయ్య దుర్గ గురించి మొదటి జ్ఞాపకాలు మేమందరం అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఉన్ననాటి వి.అంటే నాకు జ్ఞాపకమున్నంతవరకు అంటే నాకు కొంత లోకజ్ఞానం వచ్చినప్పటివి –నేను 1940 లోపుట్టాను .మాక్కయ్య నాకంటే 3ఏళ్ళు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు 13-4-18 శుక్రవారం రాత్రి 9-45గం.లకు 82 ఏళ్ళ  మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో వారం రోజుల అశ్వస్థత తో మరణించి మా అందరినీ శోక సాగరం లో ముంచేసింది .ఆమె ఆత్మకు శాంతి కలిగించవలసినదిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను . … Continue reading →

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం అడ్డాడ హై స్కూల్  హెడ్ మాస్టర్ గా చేరాను .అక్కడ నాకు గుమాస్తా అంజిరెడ్డి తెలుసు .ఇద్దరం పామర్రులో ఇదివరకుకలిసి  పని చేయటం ,వాళ్ళ  అమ్మాయిలిద్దరూ ,అబ్బాయి అక్కడ చదవటం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -107 అడ్డాడ  హెడ్ మాస్టర్ గిరీ

నా దారి తీరు -107 అడ్డాడ  హెడ్ మాస్టర్ గిరీ అడ్డాడలో నా పని గురించి చెప్పే ముందు గెలాక్షీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ లో నాకు ప్రాతస్మరణీయులైన ఇద్దరి గురించి తెలియ జేస్తాను .   1 -కీశే .శ్రీ జె వి ఎస్ .ప్రసాద శర్మగారు                         గురుత్వం  నేను ఉయ్యూరు హై స్కూల్ లో … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -106 – గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )

నా దారి తీరు -106 – గెలాక్సీ   ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )  ”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి  సౌమ్యులు  ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్  ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -105 గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1

  నా  దారి తీరు -105              గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1 అడ్డాడ హై స్కూల్ లో నా సర్వీస్ గురించి చెప్పటానికి ముందు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధులైన జాతి రత్నాలవంటి కొందరు ప్రధానోపాధ్యాయుల గురించి తెలియ జేయటం నా  కర్తవ్యమ్  గా  భావిస్తున్నాను . ఇలాంటి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ  మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103                  మేడూరు ఉద్యోగం -4 రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట  వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102              మేడూరులో ఉద్యోగం -3 సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2

నా దారి తీరు -101   మేడూరులో ఉద్యోగం -2 డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు  ప్రసాద్ ,తెలుగుమేస్టర్  శర్మ  హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

సాహితీ బంధువులకు – ఈ వ్యాసం రాసి సుమారు 9 నెలలయింది .కంటిన్యుటీ తెలియాలని దీన్ని మళ్ళీ పంపిస్తున్నాను .ఈ రోజు నుంచి దీని తర్వాతి విషయాలు రాస్తాను -దుర్గాప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం 2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో ‘’హృదయ దఘ్ని

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో  ‘’హృదయ దఘ్ని  ‘’ శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారి గురించి వారి వైదుష్యాన్ని గూర్చి చిన్నప్పటి నుంచీ  వింటూనే ఉన్నాను .మా ఉయ్యూరు వాడూ మాకు మేనమామ వరుసా అయిన సూరి శ్రీరామ మూర్తి అనే ఆయన సినిమా డిస్ట్రి బ్యూషన్ లో  పని చేసేవాడు  .వాళ్ళ అమ్మ … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన

—  నా దారి తీరు -39                                      దివిసీమ ఉప్పెన             నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం 2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను . సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -99

నా దారి తీరు -99 బదిలీ ప్రయత్నం వగైరా స్కూలు  రోడ్డు ప్రక్కనే ఉంది .మైలవరం నుంచి తిరువూరు ,భద్రాచలం మొదలైన చోట్లకు చిలుకూరి వారి గూడెం మీదనుంచే పోవాలి .ఎక్స్ ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగవు .కనుక మైలవరం లో దిగి సాధారణ బస్  కాని లారీ కాని ఎక్కి ఈ ఊరు రావాలి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -98 చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

నాదారి తీరు -98 –చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు సాధారణం గా హెడ్ మాస్టర్ గా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ పోయెట్రి వారానికి మూడో నాలుగు క్లాసులు ,ఒకటో రెండో మోరల్ క్లాసులు పదవతరగతికి తీసుకొనికాలక్షేపం చేస్తూ  అడ్మినిస్ట్రేషన్ భారం అంటూ తప్పించుకొంటారు .కాని నేనెప్పుడూ అలా చేయలేదు .ఇక్కడి కారణాలు చాలా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి..

26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి రోజు మా పెద్దతోదల్లుడు గారింట్లో ,శర్మావాళ్ళ క్వార్టర్స్ లో గణేష్ హోమం  అన్నప్రసాడం ,మా అక్కయ్యా బావ గార్ల ఇంట్లో  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -96 పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం

నా దారి తీరు -96 పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం ఉయ్యూరు నుంచి భోజనం చేసి బస్ లో బయల్దేరి మైలవరం చేరి అక్కడి నుండి తిరువూరు బస్ ఎక్కి పుల్లూరు చేరాను .మధ్యాహ్నం వర్జ్యం ఉంది .కాసేపు అక్కడ హోటల్లో కాలక్షేపం చేసి వర్జ్యం వెళ్ళగానే హైస్కూల్ లోకి అడుగు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -95 బదిలీ ప్రహసనం

నా దారి తీరు -95 బదిలీ ప్రహసనం సంవత్సరం మంగళాపురం లో పని చేసిన తర్వాత బుద్ధి మారి మళ్ళీ ట్రాన్స్ ఫర్ ప్రయత్నాలు శురూ చేశాను .ఎప్పుడూ నా ప్రయత్నాలేవో నేను చేసుకొనేవాడిని .పెనమకూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సూరపనేని వెంకటేశ్వర రావు రిటైర్ అవుతున్నారని తెలిసి ,అక్కడికి వెడితే ఇంటికి దగ్గర … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన — నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక సాధారణం గా అప్ లాండ్ అనబడే పశ్చిమ కృష్ణాలో పని చేసే మేస్టార్లు ఉద్యోగులు శనివారం నాడు ఒక గంటా అరగంటా ముందే స్వంత ఊళ్లకు వెళ్ళటానికి హెడ్ మాస్తారినో పై అధికారినో పర్మిషన్ అడిగి లేక రాత పూర్వకం గా కాగితం రాసిచ్చి సిద్ధమై … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -91 కొత్త వొరవడి

నా దారి తీరు -91 కొత్త వొరవడి సెకండరీ గ్రేడ్ మాస్టారు బ్రహ్మానందం ,హిందీ శంకరరావు గార్ల చొరవ తో కార్తీక వనభోజనం ఒక మామిడి తోటలో ఏర్పాటు చేయించాను .స్టాఫ్ అందరూ వచ్చారు .ఏర్పాట్లన్నీ బ్రహ్మానందం దగ్గరుండి స్వయం గా చూశాడు .ఆ స్కూల్ చరిత్రలో ఇది రికార్డ్ . టెన్త్ పరీక్షలు టెన్త్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment