Category Archives: ఆ”పాత”మధురాలు

  హాస్య దినం    ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

     హాస్య దినం ‘’ఒక అప్పారావు కు తండ్రి ,రుణాన౦దలహరికి జన్మస్థానం ,బుడుగుకు గొడుగు ,జనతా ఎక్స్ప్రెస్ కు రైలింజన్ ,సీగాన పెసూనా౦బ కు  గాడ్ఫాదర్ ,రాజకీయ బేతాళ పంచ వింశతిక కు స్వర్ణలతిక ,సినీ విక్రమార్క సింహాసనానికి పట్టువదలని రచనా విక్రమార్కుడు .అతని మార్కే వేరు రూటే సెపరేటు ,రిమార్కు లేని రచన ,’’తెలుగూస్ కు అరుదుగా లభించే బంగారు గూసు’’ ,సినీ జీవితాన్నిస్కాచ్ వడబోసి ,మన’’సారా’’ తాగిన  స్కెచ్ పెన్,అది విసిరే ప్రతిమాటా జోకుల తూటా చరుపే ,జలదరి౦పే ,ఇంపే ,సొంపే ,తలకడిగే ‘’షాంపే’’,తెలుగు మాటల తీరుకు అక్షరశిల్పి జక్కన్నే ,తెలుగు వాడి తలతిక్కకు ,పొగరుకూ ,ఠీవికీ  డాబూ దర్పాలకూ ,అమాయకత్వానికీ ప్రతిమలే . మలచినపాత్రలు మధురస పాత్రలే .కవ్విస్తాయ్,నవ్విస్తాయ్ ,కొంటె కోణంగిలా వెక్కిరిస్తాయ్,కొక్కిరిస్తాయ్ ,నెత్తి కెక్కి కూర్చుంటాయ్,మనల్ని వదలి పోనని భీష్మి౦చుకు కూర్చుంటాయ్.అతడే’’ ముళ్ళవాడి వ్యంగ్యట రమణ’’ .ఆయనది ఒక ప్రత్యెక స్కూల్ ఆఫ్ … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | 1 Comment

ఆ”పాత” మధురాలు -10

ఆ”పాత” మధురాలు -10 ఆ”పాత” మధురాలు -10 1-2002 మొదటి అమెరికాప్రయాణం లో మాకు సెండాఫ్ ఇచ్చి బాన్ వాయేజ్ చెప్పిన మాతమ్ముడు మోహన్ ,కొడుకు రాజు వగైరా ,అమెరికాలో శిశిర రుతు అనే ”ఫాల్ ”సౌందర్యం హూస్టన్ స్పెస్  సెంటర్లో మేమిద్దరం ,మనవడు శ్రీకేత్ -మిచిగాన్ లోని ట్రాయ్ లో మా అమ్మాయి స్నేహితురాలు … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత ”మధురాలు -8

1-అమెరికాలో ని హ్యూస్టన్ లో నా పూజ మా శ్రీమతి పుట్టినరోజు హడావిడి ,నా చేతిలో మనవడు శ్రీకేత్ ,హ్యూస్టన్  స్పెస్ ,సెంటర్ లో మేమిద్దరం మనవుడు శ్రీకేత్ 2-కాలిఫోర్నియా లో ఉయ్యూరు శిష్యుడు చోడవరపు మృత్యుంజయ మూర్తి దంపతల ఇంట్లో మేమిద్దరం మిచిగాన్ యూ ని వర్సిటీ లో మేమిద్దరం మనవడు శ్రీకేత్ ,ఒకప్పుడు అక్కడ చదివిన … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -7 2001 జూన్ 19 ,20,21 తేదీల నా డైరీ ముఖ్యవిషయాలు-జంధ్యాల మరణం ,జానకిజాని గారి ఉత్తరం,వారితో ఫోటో

ఆ”పాత”మధురాలు -7 2001 జూన్ 19 ,20,21 తేదీల నా డైరీ ముఖ్యవిషయాలు-జంధ్యాల మరణం  ,జానకిజాని గారి ఉత్తరం,వారితో ఫోటో

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత ”మధురాలు -5

ఆ”పాత ”మధురాలు -51-మా పాత శ్రీ ఆంజనేయస్వామి గుడి లో నేనూ మా  శ్రీమతి ప్రభావతి   మా ఇంట్లో రిటైరీలు -ఎడమనుంచి -శ్రీ కోటేశ్వర శర్మ ,శ్రీ చలమయ్య ,,శ్రీ కృష్ణమూర్తి ,శ్రీ రామశేషయ్య,శ్రీ సాయి బాబు  ,శ్రీ గరుడాచలం మేష్టారు 2-అమరవాణి స్కూల్ లో శ్రీ సూరి రామశేషయ్య బాబాయి దంపతులకు సాహితీమండలి సత్కారం  ,-  … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -4

పాత పెంకుటిల్లు నుంచి కొత్త డాబాకు  మార్పు ,పెంకుటింట్లో సావిడిలో గోడలకు ఫోటోలు వగైరా  1-పెంకుటింటి వాకిలి వసారా లో మేమిద్దరం ,మాకోడలు సమత మేనకోడలు జయ    వెనకున్న పెంకుటిల్లు  ముందు కొత్తగా కట్టిన రెండస్తులభవనం లోకి గృహప్రవేశం ,కుటుంబ సభ్యులు 2-నా షష్టి పూర్తి వేడుకలో హోమం ,కుటుంబ సభ్యులు     … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ” పాత ”మధురాలు -3

ఆ” పాత ”మధురాలు -3కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర పులిగడ్డ గ్రామంలో శతాధిక వృద్ధులు ,కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్య సమరయోధులు ,నిరాడంబర జీవి నాకు ఆత్మీయులు,గాంధీమహాత్ముని అనుచరులు  శ్రీ మండలి రాజగోపాలరావు గారిని వారింట్లో 2014ఫిబ్రవరి లో సందర్శించనప్పడు  వారి దంపతుల ఫోటో ,వారు  2001 లో నాకు ఆత్మీయంగా రాసిన ఉత్తరం .ఇవాళ ఇప్పుడే … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -2

ఆ”పాత”మధురాలు -2 ఆ”పాత”మధురాలు -2 1987లో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ పునః ప్రతిస్తాపనోత్సవ చిత్రాలు 1-దేవాలయం ఏరియల్ వ్యూ ,ఆధ్వర్యులు శ్రీమాన్ వేదాంతం రామాచార్య ,మూల విరాట్ప్రతిస్తలో మా దంపతులతోపాటు కెసీపి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు 2-మూల విరాట్ ప్రతిష్ట 3-కలశ స్థాపనలో ఉయ్యూరు శాసనసభ్యులు శ్రీ అన్నే … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ ”పాత ”మాధుర్యాలు -1

ఆ ”పాత ”మాధుర్యాలు -1 1-మొదటి ఫోటో -ఉయ్యూరు ఎసి గ్రంధాలయం 2004 లోప్రారంభమైనప్పుడు బిల్డింగ్ కమిటీ కన్వీనర్ గా ఉన్న నన్ను సత్కరిస్తున్న శ్రీ మైనేని గోపాలకృష్ణగారు ,జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీమతి 2- రెండవ ఫోటో -హైదరాబాద్ లో చిట్టెం రాజు గారు జరిపిన బాపు -రమణ ల స్నేహ షష్ఠి పూర్తి సభలో … Continue reading →

Posted in ఆ''పాత''మధురాలు, రచనలు | Tagged | Leave a comment