Tag Archives: బ్రాహ్మణాలు

బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )

  బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం ) గోపధ  బ్రాహ్మణం -2 గోపధం లో కొన్ని పదాల వివరణ అత్యద్భుతం గా ఉంటుంది ఆ వైభవాన్ని తెలుసుకొందాం . 1-స్వేదం –సు వేదమే స్వేదం అని అర్ధం చెప్పింది .అంటీ బాగా వేదం చదవటం .వేదం గట్టిగా చదివి  కంఠస్తం కావాలంటే చమట … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

బ్రాహ్మణాల కధా కమా మీషు -18 ప్రణవం పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -17-

బ్రాహ్మణాల కధా కమామీషు -17- గోపద బ్రాహ్మణం అధర్వ వేదానికి చెందిన బ్రాహ్మణమే గోపద బ్రాహ్మణం అయినా అధర్వ సంహిత కు సాక్షాత్తుగా సంబంధం లేదు .యజ్న యాగాలతో బాటు ఇతరవిషయాలూ ఉన్నాయి .అధర్వ వేదం లో నిష్ణాతుడైన వాడే యజ్ఞాలలో బ్రహ్మ గా ఉండాలని ఇందులో చెప్ప బడింది .బ్రహ్మ విధులు ,ప్రాముఖ్యాన్ని గూర్చి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -16

బ్రాహ్మణాల కధా కమామీషు -16 ఉప బ్రాహ్మణాలు -2 తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనే ముఖ్య  సాధనం  అని అందులో మూడు రకాలున్నాయని చెప్పుకొన్నాం .ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకొందాం . క్రుచ్చ్రం మూడు రోజులు పగటి పూట మాత్రమె సాత్వికాహారం తింటూ ,తరువాత మూడు రోజులు రాత్రిమాత్రమే భోజనం చేస్తూ ,మరో మూడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు-15

బ్రాహ్మణాల కధా కమా మీషు-15 ఉప బ్రాహ్మణాలు సామ వేదానికి ఉన్న తలవ కార ,తాండ్య బ్రాహ్మణాలలో యజ్న యాగాదులను గురించి చెప్పారు .చాన్దోగ్యం వీటి గురించి చెప్పక పోయినా వివాహాది సంస్కారాలగురించి చెప్పింది .మిగిలినవి పేరుకు బ్రాహ్మణాలేకాని అవీ యజ్న యాగాదులను గురించి చెప్పలేదు అందుకని వాటిని ఉప బ్రాహ్మణాలు అన్నారు .అవే సామ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -14

బ్రాహ్మణాల కదా కమామీషు -14 ఛాందోగ్య  బ్రాహ్మణం ఛాందోగ్య బ్రాహ్మణం సామ వేదానికి గలకౌదుమ శాఖకు చెందింది .మంత్రం బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చతుర్వేదాల్లోను ,బ్రాహ్మణాలలోను ఉన్న మంత్రాలు కొన్ని ఇందులో ఉన్నాయి .ఇందులో యజ్న యాగాది ప్రస్తావనే లేకపోవటం విశేషం .మానవ జీవితం లో ఆచరించాల్సిన సంస్కారాలకు సంబంధిన మంత్రాలు ఉన్నాయి  .గృహ్య సూత్రాలకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -13

బ్రాహ్మణాల కదా కమా మీషు -13 తాండ్య బ్రాహ్మణం సామ వేదం లోని ‘’కౌదుమ శాఖ ‘’కు చెందినదే తాండ్య బ్రాహ్మణం .దీనిలో ఇరవై అయిదు అధ్యాలున్డటం చేత  పంచ వింశ బ్రాహ్మణమనీ పేరుంది .తండి మహర్షి దీనికి ప్రవర్తకుడు కనుక ఆపేరోచ్చింది . చివరి రెండు ఖండికలను ‘’అద్భుత బ్రాహ్మణం ‘’అంటారు .తాండ్యానికి అద్వితీయ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు-12

బ్రాహ్మణాల కదా కమా మీషు-12 తలవకార బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని శిష్యుడే తలవ కారుడు .జైమిని చేత రచించ బడి తలవకారుని చేత ప్రచారం పొందింది తలవకార బ్రాహ్మణం .రచయితకంటే ప్రచారకునికే అధిక ప్రాధాన్యం కలగటం విశేషం .కొందరు జైమినీయ  బ్రాహ్మణం అనీ పిలవటం కద్దు .సామ వేదానికికున్న అనేక శాఖలలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -11

బ్రాహ్మణాల కదా కమామీషు -11 శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు  అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -10

బ్రాహ్మణాల కదా కమా మీషు -10 తైత్తిరీయ బ్రాహ్మణ ఉపాఖ్యానకధలు కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నాయి .అందులో నశించి పోయినవి కాక మిగిలి ఉన్న నాలుగు శాఖలలో ముఖ్యమైనది తైత్తిరీయ శాఖ .దానికి సంబంధించిన  బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం .అంటే కృష్ణ యజుర్వేదానికి మిగిలి ఉన్నది ఒకే ఒక్క తైత్తిరీయ బ్రాహ్మణమే నన్న మాట … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -9

బ్రాహ్మణాల కదా కమా మీషు -9 కౌశీతకీ బ్రాహ్మణం లో అగ్న్యాధానం కద అగ్న్యాధానం అంటే హోమం చేయటానికి కావాల్సిన అగ్ని ని  ప్రతి స్టిం చటం .యజ్ఞం లో ఆహవనీయం ,గార్హపత్యం ,అన్వాహార్య పచనం అనే మూడు అగ్నులుంటాయి .ఒక్క రోజు తో పూర్తీ అయ్యే యాగాలనుంచి వెయ్యి సంవత్సరాలు చేయాల్సిన ‘’సత్రం ‘’వరకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు సామ వేదానికి చెందిన తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు కొద్దిగానే ఉన్నాయి .అందులో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకొందాం . పురోహితుడిని వశిష్టుడు అని ఎందుకు అంటారు ? సాధారణం గా బ్రాహ్మణుల వివాహాది శుభ కార్యాలను చేయించే పురోహితుడిని వాళ్ళు గౌరవం గా ‘’వశిష్టుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి చెందిన శత పద బ్రాహ్మణం లో అనేకు ఉపాఖ్యానాలున్నా మచ్చుకి ఒకటి రెండు తెలుసు కొందాం . సంజీవినీ విద్య అధర్వ మహర్షి పుత్ర్తుడు ‘’దద్యాత్ ‘’ఈయన్నే దధ్యజాధ్వరుడు ‘’అనీ అంటారు .కొందరు అదర్వుడు అని పిలుస్తారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2 ’కాల కంజుల యాగం తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి  విషయం  కని  పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు వేదం యజ్న యాగాది కర్మల విషయం బోధించటం తో బాటు చిన్న పిల్లలకు పెద్దలు కధలు చెప్పి బుజ్జగించి లాలించినట్లు కొన్ని కధలను కూడా చెప్పింది .వీటిని ఉపాఖ్యానాలు లేక ఆఖ్యాయికలు అని అంటారు .ఈ కదల వెనుక నిగూఢ సందేశం ఉంటుంది .తాను చెప్పదలచిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు- 3 బ్రాహ్మణాల లోని మహర్షులు

c కధా కమా మీషు- 3 బ్రాహ్మణాల లోని మహర్షులు బ్రాహ్మణాలలో వేద ద్రస్టలైన మహర్షుల పేర్లే కాకుండా మరి కొందరు మహర్షుల పేర్లు కని  పిస్తాయి .ఇందులో  సప్తర్షులే కాక కుత్స ,అత్రి ,రేభ ,అగస్త్య ,కుశిక గణ ,వసిష్ట,వ్యస్వ మహర్షుల పేర్లున్నాయి .బృహదారన్యకోపనిషత్ లో గౌతమ ,భరద్వాజ ,విశ్వా మిత్ర ,జమదగ్ని ,విశిష్ట కశ్యప … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -2 బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?

బ్రాహ్మణాల కదా కమా మీషు -2 బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ? ‘’బ్రాహ్మణం చ వేదః ‘’అని జైమిని సూత్రాలకు భాష్యం రాసిన శబర స్వామి అన్నాడు అంటే మంత్రాలే కాదు బ్రాహ్మణాలు కూడా వేదమే నన్న మాట .బృహదారణ్యక ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ శ్రీ శంకర భగవత్పాదులు ‘’వేదాను వచనేన మంత్రం బ్రాహ్మణాధ్యయనే ‘’అన్నారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -1

బ్రాహ్మణాల కదా కమామీషు -1   జూన్ తొమ్మిది సోమవారం మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,మా మనవడు ఛి సంకల్ప్ –అంటే మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు కలిసి ఆర్ టి సి వారి పాకేజ్ టూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్ నుండి తిరుమల వెళ్ళారు .మంగళ వారం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment