Category Archives: ఊసుల్లో ఉయ్యూరు

మా వదిన గారు -కొన్ని జ్ఞాపకాలు -1

మా వదిన గారు -కొన్ని జ్ఞాపకాలు -1 మా వదిన గారు అంటే మా అన్నగారు కీ.శే గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మగారి సతీమణి కమలమ్మ గారు 6-1-2024 శనివారంమధ్యాహ్నం 12-05 గంలకు ఉయ్యూరులో ఏకైక కుమారుడు రామనాథ బాబు స్వగృహం లో శ్రీ శోభకృత్ నామ సంవత్సర  మార్గశిర శుద్ధ దశమి –స్వాతి నక్షత్రం లో స్వర్గస్తులయ్యారు .ఆమె … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు బ్రాహ్మణ్యానికి అండా దండ

ఉయ్యూరు బ్రాహ్మణ్యానికి అండా దండ ఉయ్యూరులో బ్రాహ్మణ్యానికి అండా దండ గా ఉన్న  అయిదుగురు  యువకుల సేవ అనిర్వచనీయం .మంచికి ఎలానో అందరూ సాయం చేస్తారు .కానీ చావు వంటి వాటికి దగ్గరకు రావటానికి భయపడతారు ఎవరైనా .కానీ వీరు మాత్రం ముందు నిలబడతారు .ఆసరా ఇస్తారు .భరోసా కలిగిస్తారు.అన్నీ తామే అయి పని చేస్తారు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-2

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-2 2-కెసిపి ఉద్యోగంతోపాటు వడ్లమిల్లు నూ నిర్వహించిన శ్రీలోకేశ్వరావు దాదాపు రావు గోపాలరావు అంతటి భారీ పర్సనాలిటి ,తెల్లని మల్లు పంచ ,పైన తెల్ల చొక్కా ,వెడల్పు ముఖం  పళ్ళమధ్య కొంచ౦  ఎడం ,చొక్కా పై గుండీలు పెట్టుకోని వైనం తో కొంచెం నవ్వుముఖంతో ఉయ్యూరు షుగర్ ఫాక్టరిలో ఆఫీసు లో ఉద్యోగం … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Leave a comment

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-1

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-1 నేను రాసిన ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’లో కొందరుపెద్దలు నా కళ్ళు కప్పి జారిపోయారు .వారిని ఇప్పుడుజ్ఞాపకం చేసుకొని  ఆలస్యంగానైనా పరిచయం చేసి ధన్యుణ్ని అవుదామనుకొంటున్నాను . 1-నిబద్ధతకు నిలువెత్తు మనిషి -శ్రీ ‘’ఏలాల? అప్పారావు అవి నేను ఎనిమిదవ  తరగతి చదివే రోజులు అంటే 1953కాలం .అప్పుడు మా ఉయ్యూరు శివాలయం … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Leave a comment

ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు,అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ

ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు,అణకువ ,భక్తీ ,సేవాతత్పరత ఉన్నసింపుల్ మహిళ- శ్రీమతి సస్యశ్రీ ఊరికి ఉపకారి ,శా౦తచిత్తుడు ,చాలా మంచివాడు- శ్రీ చావలి వెంకటప్పయ్య గారు శ్రీ చావలి వెంకటప్పయ్య గారితో వారి కుటుంబం తో మాకు సుమారు నలభై ఏళ్ళుగా పరిచయం ఉంది .ఆయన భార్య శ్రీ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Leave a comment

అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం

అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం  నవంబర్ 14ఆదివారం ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్ 1976-77 బాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్ధుల సమావేశం లో సూరి బుచ్చిరాం ను చూసేదాకా ,అతడు నా శిష్యుడు అని గ్రహించలేకపోయాను .ఈ సమావేశ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1. మల్లయ్య గారి మిల్లు

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1. మల్లయ్య గారి మిల్లు ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే నా జ్ఞాపకాల తేగలపాతర లోనుంచి కొన్ని జ్ఞాపకాలు జారిపోయాయి .ఇప్పుడిప్పుడే అవి మళ్ళీ స్మృతి పథ౦ లో మెదుల్తున్నాయి .వాటిని తవ్వి తీయటమే ఇప్పుడు నేను చేస్తున్నపని .అందులో మొదటి శకలమే ‘’మల్లయ్య గారి మిల్లు ‘’.    ఉయ్యూరు రావి … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

తెలుగు వె;లుగు అక్టోబర్ 2020- ఉయ్యురు గ్రామా చరిత్ర — ఊసుల్లో ఉయ్యురు పుస్తక సమీక్ష

  తెలుగు వె;లుగు అక్టోబర్ 2020- ఉయ్యురు గ్రామా చరిత్ర — ఊసుల్లో ఉయ్యురు పుస్తక సమీక్ష https://teluguvelugu.eenadu.net/magazine/flipbook/2020_10#teluguvelugu/page97      

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు 8-2-20శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ సందడి లో మనవడు చరణ్ తో మామ్మ ,తాత మరియు శ్రీ జగదాంబా సమేత సోమేశ్వరస్వామి కి నిన్న జరిగిన కల్యాణం తర్వాత ఇవాళ ఊరేగింపు చిత్రోత్సవం

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -61 ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు

ఊసుల్లో ఉయ్యూరు -61 ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు పారు పూడి గంగాధరరావు మార్చి 6వ తేదీ న చనిపోయాడని నిన్న మా బజారులో కరెంట్ స్తంభానికి వ్రేలాడతీసిన ఫ్లెక్సి వల్ల తెలిసి చాలా బాధ పడ్డాను .ఎర్రని రంగు ,వెడల్పైన నిరంతర నవ్వు ముఖం ,అందమైన నల్లని క్రాఫు ,స్పోర్ట్స్ మాన్ పర్సనాలిటి కుదుమట్టమైన  … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

23-12-18 ఆదివారం నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం

23-12-18 ఆదివారం మేమిద్దరం .మాకోడలు శ్రీమతి సమత,మనవడు సంకల్ప్ ఉయ్యూరు నుండి కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరాలయం( క్రీ.శ 1011రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం ) భీమవరం శీ భీమేశ్వర స్వామి ,మావూళ్ళమ్మ దేవాలయాలు ,అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం ,బీచ్ ,కోనసీమ అందాలకు నిలయమైన కొబ్బరి తోటలు ,పెనుకొండలోసుమారు 3 … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -61 ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాదా కృష్ణమూర్తి

ఊసుల్లో ఉయ్యూరు -61 ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాదా కృష్ణమూర్తి 27-10-18 శనివారం ఉయ్యూరులో సుమారు తొంభై ఏళ్ళ వయసులో మరణించిన శ్రీ మంత్రాల రాధాకృష్ణమూర్తి గారి తో నామొదటి  పరిచయం 1950-51లో .అప్పుడే మేము హిందూపురం నుంచి ఉయ్యూరు వచ్చేశాము .ఆయన ఉయ్యూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో గుమాస్తాగా … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు 13-4-18 శుక్రవారం రాత్రి 9-45గం.లకు 82 ఏళ్ళ  మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో వారం రోజుల అశ్వస్థత తో మరణించి మా అందరినీ శోక సాగరం లో ముంచేసింది .ఆమె ఆత్మకు శాంతి కలిగించవలసినదిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను . … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మా మేనమామ కొడుకు విశ్వనాధం

  మామేనమామ గుండుగంగయ్య గారి 63ఏళ్ల నాలుగవ కొడుకు విశ్వనాధం జూన్ 27 సోమవారం రాత్రి  కొంతకాలంగా కిడ్నీ వ్యాధి తో బాధపడి చనిపోయాడు .వాడిది ఒక వింత కధ . చిన్నప్పటి నుంచి మాటలు రావు .కానీ మంచి అవగాహన ఉండేది .వయసు వచ్చినా పసిపిల్లాడి మనస్తత్వం .చెప్పిన పని చేసేవాడు .మా ఇంటికి ఎప్పుడూ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు -57- తమాషా కలయిక

తమాషా కలయిక ఎప్పుడో 45ఏళ్ళ క్రితం నేను పని చేసిన నందిగామ దగ్గరున్న ముప్పాళ్ళ గ్రామం లో ,నేను అద్దెకున్న శ్రీ భండారు సుబ్బారావు శ్రీమతి సీతారావమ్మ దంపతుల ఇంటికి దగ్గరలో బొడ్రాయి దగ్గర స్వంత ఇల్లు ఉన్నవారూ ,ప్రస్తుతం కొత్తగూడెం సింగరేణి కాలరీస్ అసిస్టంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రీ దుర్భాకుల … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -56 గూడూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56 గూడూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు గూడురు  మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు ఒకటే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -56 గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56 గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు గూరూరు మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -55 మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు

ఊసుల్లో ఉయ్యూరు -55 మా గురు దేవులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం .గురుపూజోత్సవం .మహా తత్వ వేత్త ప్రాక్ పశ్చిమ తత్వ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి తులనాత్మక తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేసి అందులో మన ఉత్కృష్ట తను నిర్ద్వందం గా ఆవిష్కరించిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -54 బాబీ కి పాట హాబీ

ఊసుల్లో ఉయ్యూరు -54 బాబీ కి పాట హాబీ ‘’బాబీ’’ అని ‘’బబ్బి’’ అని మేం పిలిచే అతను ఎర్రగా చక్కగా అందం గా నవ్వు ముఖం తో కుదిమట్టం గా స్వచ్చమైన తెల్లటి బట్టలతో ఉంటాడు .మాట కొంచెం తొందర .ఒకటికి రెండు సార్లు వింటే కాని అర్ధం కాదు .వేగం గా మాట్లాడటమే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు -53 యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం

ఊసుల్లో ఉయ్యూరు -53 యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం మా  చిన్నతనం లో చదువు అంటే పెద్ద బాల శిక్ష చదివించటం, బట్టీ పట్టించటం .సంస్కృత జ్ఞానం అబ్బటానికి శబ్ద   మంజరి ,అందులోని సంక్షిప్త రామాయణం నిత్యం వల్లే వేయించటం జరిగేది .ఇంకొచెం లోక జ్ఞానం కావాలనుకొనే వారికి  అమర సింహ మహా రాజు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -52 -”నా జీతం తొంభై”

    నా—-జీతం—– తొంభై         నిన్న సాయంత్రం నాఅమెరికా మిత్రులు శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఫోను ఫోన్ చేసి తమ బావ గారు అన్నే హనుమంత రావు గారు ,అక్క గారు ఒక వారం తమతో గడపటానికి అమెరికాలోని డెట్రాయిట్ నుంచి వచ్చారని చెప్పి ,హనుమంత రావు గారికి ఫోన్ ఇచ్చి నాతో … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -51 సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్

ఊసుల్లో ఉయ్యూరు -51 సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా  దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్ మేము  1950లో హిందూపూర్ నుంచి ఉయ్యూరుకు పూర్తిగా మకాం మార్చేశాము .అప్పుడు నాకు పది ఏళ్ళు .వేసవిలో దాహం వేస్తె ఉయ్యూరు సెంటర్ లో బూర గడ్డ బసవయ్య కొట్టు ముందు ‘’హిమాలయా కూల్ డ్రింక్స్ ‘’అనే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

శ్రీ మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపకాల పరిమళాలు – 2

శ్రీ  మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు  జ్ఞాపకాల పరిమళాలు – 2 కాంగ్రెస్ కు అండగా  మునసబు గా నరసయ్య గారు మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి వెంకట నరసయ్య గారు ఉయ్యూరు లో కాంగ్రెస్ పార్టీకి ఆరోజుల్లో పెద్ద దిక్కుగా గొప్ప అండగా నిలిచారు .కాంగ్రెస్ ఆఫీసును ఏర్పరచి చాలా ఏళ్ళు నిర్వహించారు .ఆ సమయం లో ఉయ్యూరుకు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపక పరిమళాలు

    మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు   జ్ఞాపక పరిమళాలు శ్రీ మైనేని ని గోపాల కృష్ణ గారి స్వగ్రామం కొమ్మ మూరు .ఉయ్యూరుకు నాలుగు కిలో మీటర్లు .వారి తండ్రిగారు వెంకట నరసయ్య గారు. తల్లి గారు సౌభాగ్యమ్మ గారు .తాత గారు తాతయ్య చౌదరి గారు .నాయనమ్మ చిలకమ్మ గారిది ఆ ప్రక్కనే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లి తిరుణాల సందడి 

తాత మనవడు ,మామ్మ మనవరాలు -ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లి తిరుణాల సందడి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మా పెరటిలో పారిజాతాలు ,

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

పెరటి లో అరిటి – ఈలలు వేసిన గెలలు

This gallery contains 17 photos.

More Galleries | Tagged | Leave a comment

మా పెరటి వసంతం

This gallery contains 6 photos.

More Galleries | Tagged | Leave a comment

మా గరుడా చలం మాస్టారు

                        మా గరుడా చలం మాస్టారు             పొట్టిగా అటు లావూ కాకుండా ఇటు సన్నమూ కాకుండా ఉండే చామన ఛాయా శరీరం ,ఎప్పుడూ నున్నటి గుండు ,ధోవతి పైన తెల్ల లేక సాధారణ రంగు పొడవైన అరచేతుల చొక్కా బడికి వెళ్తే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీరంగ వైభవం

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం ) వీళ్ళూ మా వాళ్ళే

 ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం )                 వీళ్ళూ మా వాళ్ళే ఊసుల్లో ఉయ్యూరు లో ఎంతో మందిమా ఊరి  ప్రముఖులను ,మా బంధు గణాన్ని,మాఊరి సంబరాలను వృ త్తుల్నీ ,కళలను ,పండుగలను అన్నీ నాకు గుర్తున్నంత వరకు రాశాను .రాస్తూ పోతుంటే ఎన్నో ఉంటాయి .ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి  .కనుక ఈ ఎపిసోడ్ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -49 మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద

ఊసుల్లో ఉయ్యూరు -49           మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద    మా చిన్న తనం లోమా ఉయ్యూరు , పరిసర ప్రాంతాలలో  ఉన్న అనేక జాతుల వృక్షాలు , పూల మొక్కలు ఆకుకూరలు ఔషధీయ మొక్కలు కంచే మొక్కలు ఇవాళ కలికానికి కూడా కని పించాకుండా పోయాయి .బహుళ అంతస్తుల భవనాల … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –48 సాయానికి మరో పేరు సీత పిన్ని

ఊసుల్లో ఉయ్యూరు –48           సాయానికి మరో పేరు  సీత పిన్ని  మా నాన్న కు స్వంత అన్న దమ్ములు లేరు .అందుకని మాకు స్వంత పెదనాన్న ,స్వంత బాబాయిలు లేరు ఈ లోటు మమ్మల్ని బాధీంచేది .మా నాయనమ్మ గారి అక్క గారు మహాలక్ష్మమ్మ గారికి ఒకడే కొడుకు .ఆయన పేరు రాయప్రోలు శివరామ దీక్షితులు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -47 ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు

 ఊసుల్లో ఉయ్యూరు -47            ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు   మా ఉయ్యూరు లో కొన్ని సంస్థలు అద్భుత ఆశయాలతో ప్రారంభమైనాయి .గొ ప్ప సేవ చేసి తమ లక్ష్యాలను సాధించాయి .కాని కాల క్రమం లో జరిగిన అనేక విషయాల వల్ల అస్తిత్వాన్ని కోల్పోయి  కనీసం ఆన … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు -46 మా పద్మావతక్క (త్త )య్య

 ఊసుల్లో ఉయ్యూరు -46           మా పద్మావతక్క (త్త )య్య   పద్మావతక్కయ్య అంటే నాకు సాక్షాత్తు అత్త గారే .అంటే మా ఆవిడ ప్రభావతికి తల్లి ..అంతే కాదు మా అమ్మ భవానమ్మ గారికి చెల్లెలి కూతురు .అంటే మా శ్రీ మతి మా అమ్మకు స్వయానా చెల్లెలయిన వెంకాయమ్మ  గారి మనుమ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –45 ఇద్దరు గ్రంధ సాంగులు

ఊసుల్లో ఉయ్యూరు –45             ఇద్దరు గ్రంధ సాంగులు     మా చిన్న తనం లోనే మాకు గ్రంధాలయా లపై మక్కువ కల్గించి మాతో మంచి పుస్తకాలను చదివించి ,ఎంతో ప్రోత్సహించి ,మాకు కావాల్సిన పుస్తకాలను ఇంటికి ఇస్తూ ప్రోత్సహించిన ఇద్దురు  గ్రంధాలయ నిర్వాహకులు నాకు ఎప్పుడు గుర్తుకు వస్తారు సరదాకి వారిని ‘’గ్రంధ సాం గులు ‘’అన్నాను .ఇందులో … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –44 దీపాల ఆవళే కాదు -అవ్వాయి చువ్వాయి లడాయి కూడా

 ఊసుల్లో ఉయ్యూరు –44  దీపాల ఆవళే కాదు -అవ్వాయి చువ్వాయి లడాయి కూడా   రోలు –రోకలి –టపాసు మందు దీపావళి అంటే మా ఉయ్యూరు లో మా చిన్నప్పుడు నెల రోజుల ముందు నుంచే సందడి ప్రారంభ మయ్యేది .ముందుగా రోలు ,రోకలి మందు తో హడా విడి మొదలు .ఈ మాట ఇప్పటి వారికేవ్వరికి తెలియదు .ఇనుము తో … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –43 పిల్లి బల్లి నల్లి వంశ పారంపర్యం

  ఊసుల్లో ఉయ్యూరు –43                             పిల్లి బల్లి నల్లి  వంశ పారంపర్యం        మేము హిందూ పుర నుంచి వచ్చే సరికి మా ఇంట్లో పిల్లులేవీ లేవు .కాని కొంత కాలానికి నెమ్మదిగా ఒక తెల్ల … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –42 దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

ఊసుల్లో ఉయ్యూరు –42                                       దసరా అంటే మాకు ప్రసాదాల సరదా   మా ఉయ్యుర్లో మా చిన్నప్పుడు నవ రాత్రి ఉత్స వాలు శివాలయం లో నే బాగా జరిగేవి .మొదటి … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు –41 కాటా కుస్తీలు

ఊసుల్లో ఉయ్యూరు –41                                        కాటా కుస్తీలు  మా ఉయ్యూరు లో రెండు మూడేళ్ళు జోరుగా కుస్తీ పోటీలు జరిగాయి .వీటికి వేదిక రాజా గారి కోట .అక్కడ జనం కూర్చోవ టానికి ,కుస్తీ గోదా కు  స్థలం బాగా ఉండేది .అందుకని అక్కడ నిర్వ హించే వారు .వీటిని కాటా కుస్తీలని పిలిచే వారు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –40 ఉప్పెన లో ఉయ్యూరు

 ఊసుల్లో ఉయ్యూరు –40     ఉప్పెన లో ఉయ్యూరు                                                                ఆది 1948-50 మధ్య … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –39 మా ఇంటి మంచి నీటి బ్రాహ్మ(ణు)లు

   ఊసుల్లో ఉయ్యూరు –39 మా ఇంటి మంచి నీటి బ్రాహ్మ(ణు)లు మేము ఉయ్యూరు వచ్చిన దగ్గర్నుంచి చాలా కాలం మా పుల్లేరు కాలువ నీళ్ళే తాగే వాళ్ళం .అప్పుడు చాలా భాగం స్వచ్చం గా నే నీళ్ళు ఉండేవి .కృష్ణా నది నుండి ఈ కాలువ బ్రాంచి కాలువ .తాడిగడప ,కంకిపాడు ఉయ్యూరు పామర్రు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –38 మా హై స్కూల్ చదువు

       ఊసుల్లో ఉయ్యూరు –38                                                     మా హై స్కూల్ చదువు  హిందూ పురం నుండి మేము … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –37 ఫాక్టరీ కూతలు

    ఊసుల్లో ఉయ్యూరు –37 ఫాక్టరీ కూతలు  మా ఉయ్యూరు లో కే.సి.పి.షుగర్ ఫాక్టరి ఉంది .ఇది ఆసియా లోనే అతి పెద్ద ఫాక్టరి గా పేరు పొందింది .ఇక్కడి చక్కర చాలా నాణ్య మైనది గా భావిస్తారు .ఎగు మతికి శ్రేష్టం అంటారు .యాజ మన్యం చాలా జాగ్రత్తలు తీసుకొంటూ రైతులను ,ఉద్యోగస్తులను, కార్మికులను, … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా! – మామయ్యా సినిమా !!

   ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా – మామయ్యా సినిమా  ఇదేదో నాన్నా , మామయ్య సినిమా కాదు .మా ఇంట్లో సినిమాకు మేము వెళ్ళాలంటే జరిగే భాగోతం .మా చిన్నతనం లో మేము సిని మాలు ఎక్కువ గా చూసే వాళ్ళం కాదు .అందులో హిందూ పూర్ లో ఉన్నప్పుడు టూరింగు టాకీసులే గతి … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment