Tag Archives: సైన్స్

భారతీయ విజ్ఞానం  

భారతీయ విజ్ఞానం ‘’భారత దేశం కేవలం సాధువులు ,యోగులు ,మహాత్ములు తత్వ వేత్తలను మాత్రమె నిర్మించింది అనటం అసందర్భం .భారతీయజీవనం సర్వతోముఖ శక్తుల్ని ప్రదర్శించింది .గణితం లో సున్నా కున్న ప్రాముఖ్యం అంకెల స్థానాలను బట్టి విలువలేర్పడే పధ్ధతి ,సాంకేతిక గణిత విధానం మొదలైన అద్భుతాలు హిందూ దేశం లోనే జరిగాయి .దశ సంఖ్యామానం రుగ్వేదకాలం … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

14వేల ఏళ్ళక్రితం గుహలో పాకిన మానవ పాద చిహ్నాలు-లైవ్ సైన్స్

14వేల ఏళ్ళక్రితం గుహలో పాకిన మానవ పాద చిహ్నాలు-లైవ్ సైన్స్   Humans Crawled Through a Cave 14,000 Years Ago. We Can Still See Their Perfectly Preserved Footprints. By Laura Geggel, Associate Editor | May 14, 2019 04:38pm ET About 14,000 years ago, a party of … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు  అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం –

దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు  అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం – –డా,ఏ.వి రామయ్య మరియు షెర్రీ థాంప్సన్–డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ -వాండర్ బిల్ట్ యూని వర్సిటీ  -నాష్ విల్ -టెన్నెస్సీ -యు ఎస్ ఏ .   దక్షిణ భారత దేశం లో కొత్తగా పెళ్ళైన దంపతులకు … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ? ‘’ట్రాయ్ పట్టణాన్ని వశపరచుకోవటానికి గ్రీకులు పదేళ్ళపాటు యుద్ధం చేసినా, దక్కించుకోలేక పోయారు .అందుకని ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఒక ట్రిక్ పన్నారు .ఊహించలేనంత అతిపెద్ద కొయ్య గుర్రం అంటే ట్రోజన్ హార్స్ ను చక్రాలున్న బల్లపై ఎపియస్ అనే వాడితో మూడు రోజుల్లో నిర్మాణం చేయించి అందులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3 హాం రేడియో ఆకర్షణ ఏమిటి? ఏమిటి అంటే లైసెన్స్ పొందిన ఆపరేటర్లు అన్ని స్థాయిల ,అన్నిమతాల అన్నిజాతుల ,అన్ని దేశాల వాళ్ళూ ఉన్నారు .ఆడామగా భేదం లేదు .మోర్స్ కోడ్ ద్వారాలేక ఒక చేతిలో ఇమిడే మైక్రోఫోన్ కు తగిలించి HF, V H F ,UH f … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2 హామ్స్ గా మారటం ఎలా ? ఔత్సాహిక రేడియో ఆపరేటర్లుగా అంటే హామ్స్ గా అన్నిరంగాల వారు ఉన్నారు .సామాన్యుల దగ్గరనుండి లాయర్లు ,ఇంజనీర్లు డాక్టర్లు ,సైంటిస్ట్ లు ,పైలట్లు ,పోలిటీ షియన్లు ,ఆస్ట్రోనాట్స్,రాజులు మంత్రులు కూడా హాం సభ్యులే .వీరందరూ యువకులుగా ఉన్నప్పుడే హాం గా లైసెన్స్ … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో ) చాలామందికి చాలా రకాల హాబీలుంటాయి .స్టాంప్ కలెక్షన్ ,నాణాలసేకరణ ఫోటోగ్రఫీ వగైరా .కాని వీటికి మించినదేమైనా ఉందా అనే ఆలోచన కొద్ది మందికే వస్తుంది .మన హాబీ సరదాకోసమే అయినా దాని వలన పరమ ప్రయోజనం కూడా ఉంటె అది చరితార్ధమవుతుంది .అప్పుడు కాలక్షేపమే కాదు ఆపదలో ఉన్న … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

బ్రహ్మాండం-తరంగాల క్షేత్రం

బ్రహ్మాండం-తరంగాల క్షేత్రం aprabha –   Tue, 27 Jan 2015, IST సృష్టికి ఉత్పత్తికి మూలకారణం చైతన్యశక్తి. ఈ చైతన్య శక్తి మనిషిలో బుద్ధి రూపంలో ఉంటుంది. దీని కారణంగానే ప్రపంచంలో మనిషి రకరకాలుగా అభివృద్ధి సాధిస్తున్నాడు. వివేకం, విచక్షన కూడా ఉన్నందువల్లే అతడు ఉచి తాను చితాలను, సరియైన నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మామ్ సందడే సందడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)

      జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?) ‘’వాట్ ఈజ్ ఇవల్యూషన్ ‘అనే పుస్తకాన్ని ఎర్నెస్ట్ మేయర్ రచించాడు .ఇది 2001 లో విడుదలైన పుస్తకం .మేయర్ ను ప్రపంచ  ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్ర వేత్త గా భావిస్తారు .అయన రాసిన పుస్తకాలన్నీ అత్యంత ప్రతిభా శీలం గా ఒరిజినల్ గా … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

కదంబ వన విహారం

మా రెండో అబ్బాయి వాళ్ళింట కదంబ పూల చెట్టు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హిస్టరీ కాంగ్రెస్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం -సైన్స్ డే

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జెనెటిక్ కోడ్ వల్ల ఆధునిక ప్రయోజనాలు

 జెనెటిక్ కోడ్ వల్ల  ఆధునిక ప్రయోజనాలు   ఒక శరీర భాగం లో నుంచి జీన్స్ ను వేరు చేసి వేరొక దాని లోకి మార్చటాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటారు .బదిలీ అయిన జీన్ ను ట్రాన్స్ జీన్ ఆర్గానిజం అని ,గ్రహించిన జీన్ ను ట్రాన్స్ జేనిక్ ఆర్గానిజం అని పిలుస్తారు .సాదా రణం గా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కత్తిలాంటి కృత్రిమ మెదడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జెనె టి( ట్రి)క్ కోడ్

జెనె టి( ట్రి)క్ కోడ్  జీన్సు కు సంబంధించిన కోడ్ ను జెనెటిక్ కోడ్ అంటారు .కోడ్ అంటే ఒక పరి భాష లేక చిహ్నం గుర్తు .డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆసిడ్ (ది.యెన్.ఏ.)అణువు  మీద జీన్ ను చిత్రించ వచ్చు .అది  కోడ్ ఉన్న సంకేతాలను ప్రోటీన్ ను సిన్తేసిజ్ చేయటానికి ఉప … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పునరుత్పాదక ఇంధన శక్తి

పునరుత్పాదక ఇంధన శక్తి  అణు రియాక్టర్లు గుండెల పై కుమ్పట్లనీ అణు విద్యుత్తు చౌక   కాదని అణు ధూళిప్రమాదకరమని అన్నాం . .నిజమే .మనకు సంప్రదాయ ఇంధనాలున్నాయి అవే బొగ్గు, ఖనిజ తైలం ,సహజ వాయువు .వీటి వల్ల విద్యుత్తు ను తయారు చేసుకొంటూనే ఉన్నాం .జల విద్యుత్తు సరే సరి .అయితే చాలా కాలం … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మన అను (ణు )బంధం .

 మన అను  (ణు )బంధం .   భారత దేశం న్యూక్లియర్ రియాక్టర్ లో ప్లుటోనియం ను ఉప యొ గించి మొదటి న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేసు కొన్నది .తర్వాతా ప్లుటోనియంను న్యూక్లియర్ పవర్ ప్లాంటు లలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది .దీనితో ఇండియా ”రోగ్ నేషన్ ”లజాబితా లో చేరి పోయింది .నిరాయుధ … Continue reading →

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే

అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే  అన్ని రకాల విద్యుత్తు కన్నా అణు విద్యుత్తు చవక అనే అభి ప్రాయం తో అణు రియాక్టర్లను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి మురిసి పోతున్నారు .చేర్నోబిల్ మొదలైన ప్రమాదాలను గమనించి కూడా వ్యామోహం పెరుగుతూనే ఉంది కాని తగ్గటం లేడు .ప్రజలు సాంఘిక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ –రే బ్రాడ్ బరీ

  గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ –రే బ్రాడ్ బరీ  ఫాంటసి, సైన్స్ ఫిక్షన్ హారర్  మిష్టరీ ఫిక్షన్ మొదలైన అనేక ప్రక్రియలలో రాటు దేలిన ణ రచయిత గా ప్రఖ్యాతి పొందాడు రే బ్రాడ్ బారీ .22-8-1920 లో జన్మించి తొంభై రెండేళ్లు సంతృప్తి గా జీవించి ఎన్నో పురస్కారాలను అందుకొని 5-6-2012న … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్

 ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్  అవి రెండవ ప్రపంచ యుద్ధం భీకరం గా జరుగు తున్న రోజులు జెర్మనీ ని సమర్ధించే దేశాలోక వైపు ,అమెరికా బ్రిట న్లను సమర్ధించే దేశాలోక వైపు మోహ రించి భీషణ పోరాటం చేస్తున్నాయి .జర్మని నియంత అడాల్ఫ్ హిట్లర్ జాతి దురహంకారం తో పెచ్చు మీరి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

పార్ధ సారధీయం

   పార్ధ సారధీయం  అందరికి   శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలు .పార్ధుడు అంటే అర్జునుడు .అతనికి సారధి శ్రీ కృష్ణుడు కనుక కృష్ణుడు పార్ధ సారధి అని పిలువ బడుతున్నాడు .కృష్ణుడు చెప్పింది” పార్ధ సారధీయం .” అదే భగవద్గీత .దాని సందేశాన్ని  మా అమ్మాయి ఇంటి ప్రక్కన ఉంటున్న మారెళ్ళ గాయత్రి గారి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

నిక్కమైన నిజాలు

 నిక్కమైన నిజాలు క్వా సార్లు అనేవి సుదూరం లో ఉన్న నక్షత్రాలు .వాటి కాంతి మన గెలాక్సీ కాంతికి వెయ్యి రెట్లు ఉంటుంది .అందులో కొన్ని క్వాసార్లు మనకు పన్నెండు బిలియన్ల కాంతి సంవత్స రాల దూరం లో ఉన్నాయి .ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాము అంటే -12బిలియన్   సంవత్స రాల కింద ఉన్న వాటిని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పరమాణు విశ్వ రూపం –2 క్వార్కులు

 పరమాణు విశ్వ రూపం –2 క్వార్కులు  యువాల్ నీమన్ అనే శాస్త్రజ్ఞుడు సబ్ అటామిక్ పార్తికల్సు ను సౌష్టవ గ్రూపులు గా వాటి విద్యుత్ చార్జి ల నాధారం గా పేర్చాడు.ఇందులో ఒక పార్టికల్ మిస్ అయిందని గ్రహించాడు . అది తప్పక ఈ శ్రేణి లో ఉండి ఉండాలని .కాని కానీ పించటం లేదని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పరమాణు విశ్వ రూపం –1

పరమాణు విశ్వ రూపం –1 పదార్ధం లో చివరి కణం పరమాణువు అని అవికలిస్తే అణువు లేర్పడతాయని అణువుల కలయిక వల్ల పదార్ధమేర్పడుతుందని మనకు తెలుసు .పరమాణువు మధ్య భాగాన్ని కేంద్రకం అంటారని అందులో  ఉన్న ధన ఆవేశ కణాలను ప్రోటాన్లు అని, ప్రోటాన్ల సంఖ్య తో సమానం గా ఉండి రుణ విద్యుత్తు కలిగి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment