Tag Archives: పుష్కరాలు

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్ హమ్మయ్య నిన్నటితో కృష్ణా పుష్కరాలు రంగరంగా వైభోగం గా పూర్తయ్యాయి .అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు .చంద్రబాబుకు అలసట బదులు ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .వాలు కుర్చీలో కూచుని వీటిని నెమరేసుకొంటూ ఉంటె నాస్నేహితుడు టిక్కూ  రొప్పుతూ ,రోజుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి ‘’గురవా !’’తొక్కా టి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం –2

11-కృష్ణా పుష్కర శోభను ఆకాశం నుంచి చూస్తున్న లక్ష్మీ పార్వతీ సరస్వతీ  పరవశించి అబ్బురపడి తన్మయం తో ఆనందిస్తూ ఉన్నా సహజమైన ఆడలక్షణం పోక ఒకరినొకరు సూటి పోటీ మాటలు రువ్వుకొంటున్నారు .ముందుగా పార్వతి ‘’అమ్మా లక్ష్మీ !మీ ఆయన పాదాల నుంచే నీళ్ళు కారాయని మేము బాధపడుతుంటే ఇప్పుడు ఏకంగా ఒళ్లంతా నీళ్ళు కారుతూ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం

పుష్క(ల )ర హాస్యం 1-       అప్పుడే ఒకడిని కత్తితో కసక్కున చంపి ఒక రౌడీ ఒక ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కాళ్ళపై పడి చేసిన తప్పు చెప్పి ‘’స్వామీ కృష్ణా పుష్కరం లో మునిగితే నా పాపం పోద్దా ?’’అని అడిగాడు . వెంటనే స్వామి ‘’’’నువ్వు మునిగి పోతే’’ అంతా పోతుంది నాయనా ‘’అన్నాడు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం ) పాప వినాశిని తీర్ధం – అల౦పురానికి దక్షిణాన అరకిలో మీటర్ దూరం లో ‘’పాప నాశినీ తీర్ధం ‘’ఉంది .అష్టాదశ తీర్ధాలలో తీర్ధ రాజం గా ప్రసిద్ధి .అలంపురం లో బ్రహ్మేశ్వరాలయంసమూహం  ఉన్నట్లే ఇక్కడా ఒక దేవాలయ సముదాయం ఉంది .ప్రధాన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారి జీవిత చరిత్ర చదివాను .వారు మెహబూబ్ నగర్ ప్రాంతం వారని జ్ఞాపకం ,అందులో వారు తాను సంస్కృత కావ్యాలను చదువుకోవాలనే ధ్యేయం తో కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గర ఉన్న చిరివాడ అగ్రహారం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -2 ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’

నా కృష్ణా పుష్కర అనుభవం -2 ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు అని 5-8-16 న రాశాను .నిన్న 15-8-16 సోమవారం భారత 70 వ స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణా లో కృష్ణా పుష్కర స్నానం చేశాము .ఆవివరాలే ‘’బాచుపల్లి నుండి బీచు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాపుష్కర, వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు

సాహితీ బందువులకు సాహిత్యాభిమానులకు 12-8-16 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ శుభాకాంక్షలు ,మరియు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్ — పుష్కరోత్సవం! 12-08-2016 01:32:19                   పుష్కర ఘడియల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నది. తెలుగుసమాజం యావత్తూ భక్తిపారవశ్యంలో పులకరించి పోతున్నది. జలం జీవమై, మానవ నాగరికతలు నదీమతల్లుల ముద్దు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలు –కొన్ని విశేషాలు కృష్ణ వేణీ నది సాగర సంగమం అంత తేలిక గా జరి గిందా ? అంటే జరగలేదనే చెప్పాలి .క్రిష్ణవేణీ నదికి సుమారు 20 ఉపనడదులున్నాయి .అవే తుంగ భద్ర ,భీమ ,పంచ గంగ ,ఘట ప్రభ ,పాలేరు ,మున్నేరు మొదలైనవి .వీటి జలకాలతో సంపూర్ణమై బిల బిలా కృష్ణమ్మ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం

నా కృష్ణా పుష్కర అనుభవం సహ్రుదయులైన సాహితీ బందులకు,సాహిత్య సాంస్కృతిక అభిమానులకు శ్రీ క్రష్ణవేణీపుష్కర శుభాకాంక్షలు ‘ఈ నెల 12 వతేదీ శుక్రవారం నుండి 23 వ తేదీ మంగళవారం వారం వరకు బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించటం వలన క్రిష్ణవేణీ నదికి పుష్కరాలు మహోద్రుతంగా ఆంద్ర దేశమంతా జరుగుతున్నాయి .ఈ సందర్భం గా వయసు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణానదీ వైభవ పద్యం ( శ్రీ ఉపాసన -జులై)

”శ్రీ  శైల మల్లేశు  చెంత పాతాళ గం  -గా ప్రవాహపు జలకముల లోన నాగార్జున గురు విజ్ఞాన వీచీచ్చాయ-జీర్ణించుకొని యున్న జీవనముల అమరావతీ  స్తూప  రమణీయ శిల్పశా -స్త్ర  జ్ఞాన ఘట్టంపు సాక్ష్య  తటిని భవ్య దుర్గా శైల పాదోదక మిళిత -స్నాన ఘట్టముల చక్కటొకట కృష్ణ శాంతించు మున్నంగి రేవు వద్ద -ఎక్కడో ఒక్క చోటైన ఒక్క క్రుంకు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలలో ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో కృష్ణ వేణీ మాతకు ప్రత్యేక పూజ

ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసియున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో పవిత్ర కృష్ణ వేణీ పుష్కరాల సందర్భంగా 12-8-16శుక్రవార0  నుండి 23-8-16 మంగళ వారం వరకు  ప్రతి రోజు ఉదయం 7 గం లకు, సాయంత్రం 7 గం  లకు  శ్రీ కృష్ణ వేణీ మాత విగ్రహానికి అష్టోత్తర పూజ నైవేద్యం హారతి తో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అఖండ జనమన మహాపుష్కర గోదావరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జనతరంగ గోదారి ఘోష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

మేమిద్దరం ,మా అన్నయ్యగారి  అబ్బాయి రాంబాబు ,మా మూడవ కోడలు రాణి,మనవడు చరణ్,మనవరాలు రమ్య ఆరుగురం ఉదయం అయిదున్నరకు కారులో బయల్దేరి తేలప్రోలు దాకా వెళ్లి అక్కడ హైవే ఎక్కి ,సరాసరి రావులపాలెం వెళ్ళాము అక్కడ ”వశిష్ట ” గోదావరి  లో పుష్కర స్నాలు చేశాము  మంత్రం  చెప్పే బ్రాహ్మణులు ఒకరిద్దరే ఉండటం తో నేనుఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఉచితంగా అందజేసిన   … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వైభవ జనపుష్కర గోదారి

        గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్కరాలు – బందా

Posted in కవితలు | Tagged | Leave a comment

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తిలాపాపం తలాపిడికెడు – పుష్కర ప్రమాదం

   తిలాపాపం తలాపిడికెడు గోదావరి మహా పుష్కరాల ప్రారంభం నాడు నిన్న రాజ మండ్రిలో జరిగిన తొక్కిసలాటలో జనమరణం నివార్యమైనదే కాని అందరి అలసత్వం వలన అనివార్యమైంది .ఇందులో అందరి తప్పూ ఉంది .ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానిది ,ప్రచారం చేసిన పత్రికలది ,చానెల్స్ ది చానెళ్ళలో మాటలు అమ్ముకొంటున్న మతాదిపతులది ,ప్రవచన  సమ్రాట్టులది  చివరికి వారిని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్కర ప్రమాదం

                  గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కరగోదారి

పుష్కరగోదారి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్కర గోదావరి -అక్షర సరస్వతి శ్రీపుల్లెల శ్రీరామ చంద్రుడు -మూసీ జులై

పుష్కర గోదావరి -అక్షర సరస్వతి శ్రీపుల్లెల శ్రీరామ చంద్రుడు -మూసీ జులై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కర స్నానం ఎలా చేయాలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జైన గోదారి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే

టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గోదావరి పుష్కర శోభా యాత్ర –

గోదావరి పుష్కర శోభా యాత్ర –

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుణ్య గోదావరి – పుష్కరాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గోదావరి మహా పుష్కరాలు – 2015 – సంక్షిప్త సమాచారం – బందా

గోదావరి మహా పుష్కరాలు – 2015 – సంక్షిప్త సమాచారం – బందా

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment