వీక్షకులు
- 1,148,286 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- డి. హెచ్. లారెన్స్(త్రివేణి )
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర.13 వ భాగం.11.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.3 వ భాగం.10.5.26.
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర. లో 12 వ భాగం.10.5.26.
- కోస్లోవేకియా–ప్రమాదకర ప్రాంతం_1-త్రివేణి )
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.193 వ భాగం. 10.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ, విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.2 వ భాగం.9.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య. 192 వ భాగం.9.5.26.
- ప్రేమ లేని కథలు సాధ్యమేనా?(త్రివేణి
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర.10 వ భాగం.8.5.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,992)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పద్య రత్నములు
సరస్వతీ సమర్చనం
సరస్వతీ సమర్చనం సరసమైన అక్షరాలపొందికతోరససమంచితమైన పదాల అల్లికలతోసహృదయ హృదయాలను వెలిగింపచేస్తూభాషా భారతికి సేవలందిస్తూరమణీయమైన రచనలతోతీరైన కావ్యముల ద్వారాఎందరోమహానుభావులనుపాఠకలోకానికి పరిచయంచేస్తూసరసభారతి సాహితీ సంస్థద్వారా“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”మాతృభాషను మాతను మరువరాదంటూసరస్వతీ సమర్చనం చేస్తున్నపెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులుసహస్రచంద్రదర్శన వేడుకలేకాకశతవసంతాల పండుగనుజరుపుకోవాలనివారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలనుప్రసాదించాలని మనసారామనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. డా.మైలవరపు లలితకుమారిగుంటూరు.9959510422.
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు దైవతాశీస్సు!శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు! వేకువఝామునన్ గడగి వేదవిశేష సుమంత్ర శేముషిన్,చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమైసాకెనటంచు నెంచి, … Continue reading
Posted in పద్య రత్నములు
Leave a comment
