Category Archives: నా దారి తీరు

మా వదిన గారు -కొన్ని జ్ఞాపకాలు -2(చివరి భాగం )

మా వదిన గారు -కొన్ని జ్ఞాపకాలు -2(చివరి భాగం ) ఒకసారి మా వదిన గారి సంతకం కోసం నన్ను మా నాన్న పోలసానిపల్లికి పంపారు .బెజవాడనుండి రైల లో భీమడోల్ వెళ్ళి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి పోలసానిపల్లి  వెళ్ళాలి. అప్పటికే రాత్రి అయింది చివరి బస్ దొరికింది .అప్పటికీ కండక్టర్ కు ఈ … Continue reading

Posted in నా దారి తీరు | Leave a comment

మళ్ళీ పేస్ బుక్ లో లైవ్

మళ్ళీ పేస్  బుక్ లో లైవ్ సాహితీ బంధువులకు శుభకామనలు — సుమారు రెండు నెలల క్రితం నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు ,నాకు మిక్కిలి ఆత్మీయులు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు ఫోన్ చేసికుశలప్రశ్నల అనంతరం  ”ప్రసాద్ గారూ !ఎందుకో మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నాను . కొత్తపుస్తకాలేవైనా తెచ్చారా ఉగాదికి ?మీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయా” ?అని అడిగారు  .మూడు పుస్తకాలు ఉగాదికి తెచ్చినవైనం కరోనా లాక్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

 వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం

 వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం సుమారు పదిహేను రోజులక్రితం  వివేక శీలి ,నాకు మంచి శిష్యుడు వూర మహేష్ అమెరికాలో మరణించాడని ,అతని పార్ధివ దేహాన్ని స్వగ్రామం ఉయ్యూరు తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపినట్లు తెలిసి చాలా విచారించాను .మంచి తెలివిగల విద్యార్ధి మహేష్ .అతని అక్కయ్యలు సుజాత ,శ్రీ లక్ష్మి ఉయ్యూరు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -131 ధ్వజస్తంభ ప్రతిష్ట

నా దారి తీరు -131            ధ్వజస్తంభ ప్రతిష్ట వసూలు చేసిన డబ్బు అంతా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం నిర్మాణం వసతులకల్పనకే ఖర్చై పోవటంతో ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టలేకపోయాం .కొంతకాలం ఊపిరి పీల్చుకొని ప్రయత్నిద్దాం అని నిర్ణయించాం. దేనికైనా మళ్ళీ మేము ముగ్గురమే .ధ్వజ స్తంభం కర్ర కొనాలి దానికి ఇత్తడి తొడుగు చేయి౦చాలి దానికీ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -129 సువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా దారి తీరు -129 శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ నా జీవితం లో భగవంతుని కరుణా కటాక్షాలతో చేసిన అతి ముఖ్యమైన పని  ఉయ్యూరులో శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ .ఇప్పుడైతే రంగరంగ వైభవంగా వర్ధిల్లుతో౦దికాని ,1960-70దశకం నాటికి ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది .ఈ దేవాలయ చరిత్ర కొంత తెలియ జేస్తాను .ఉయ్యూరు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -128 మా కుటుంబం

నా దారి తీరు -128 మా కుటుంబం ఇప్పటిదాకా నా చదువు ఉద్యోగం ,స్కూల్స్, అభి వృద్ధికి  సాహిత్యానికి చేసిన కృషి నాకు గుర్తున్నంతవరకు రాశాను .కొందరిపేర్లు మరచి పోయి ఉండచ్చు. కొన్ని సంఘటనలు మరుగున పడి ఉండచ్చు  .కచ్చితమైన తేదీలు నెలలు సంవత్సరాలు రాయక పొయి ఉండవచ్చు .అందుకే ఎక్కువగా వాటి జోలికి వెళ్ళలేదు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దారి తీరు -127ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ

నా దారి తీరు -127 ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ ప్రధానోపాధ్యాయునిగా 11సంవత్సరాలు పని చేసిన నేను 7ఏళ్ళు ఆడ్డాడలోనే పనిచేశాను .మిగిలిన నాలుగేళ్ళలో మొదటి సారిగా ప్రమోషన్ పొందిన వత్సవాయి ,తర్వాత మంగళాపురం ,చిలుకూరివారి గూడెం ,మేడూరులలో పని చేశాను .కనుక లా౦గెస్ట్ ఇన్నింగ్స్ అడ్డాడలోనే నన్నమాట .కావాలనే మేడూరు నుంచి అడ్డాడ మ్యూచువల్ ట్రాన్స్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -126 పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం

నా దారి తీరు -126 పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం  1998 జూన్ 30కి నాకు 58 ఏళ్ళు నిండుతాయి కనుక జూన్ నెలాఖరుకు నా రిటైర్ మెంట్ .అప్పటికే నా కంటే జూనియర్స్ నాకంటే ఎక్కువ జీతః తీసుకొంటున్నట్లు తెలిసి ,ఆ వివరాలుసేకరించి   కంపారటివ్ స్టేట్మెంట్ తయారు చేయించి   వాళ్ళుపొందుతున్న జీతాల  ఆర్డర్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -125 తీర్ధ యాత్ర

నా దారి తీరు -125             తీర్ధ యాత్ర కృష్ణా పుష్కరాలు గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి .కృష్ణానదికి  1992లో పుష్కరాలు వచ్చినప్పుడు  అడ్డాడలో పని చేస్తున్నాను .ఆదివార౦ నాడు  ఉదయమే ఉయ్యూరులో 4గంటలకే లేచి స్నానం సంధ్య ,పూజ పూర్తి చేసి  ,రెండు రౌండ్లు కాఫీ తాగి ,ఇంట్లో తయారు చేసుకొన్నా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -124 ఉయ్యూరులో ధార్మిక ప్రవచనం

 నా దారి తీరు -124 ఉయ్యూరులో  ధార్మిక ప్రవచనం నేనూ ,నా బోధనా, స్కూలు ,చదువు రాత లతో సమయం సరిపోయేది .మా సువర్చలాన్జనేయస్వామి ఆలయ నిర్మాణం పునః ప్రతిష్ట లతో కొంతకాలం గడిచింది .ధనుర్మాసం లో ఉదయం దేవాలయం లో పూజ .నేను సుందరకాండ పారాయణ ,ఎవరు విన్నా వినకున్నా స్వామినే శ్రోతగా చేసుకొని … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -123  అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు

నా దారి తీరు -123 అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు సాహితీ మండలి అడ్డాడ హై స్కూల్ లో  చేరటానికి ముందే 1987లో మాకు ఉయ్యూరు హైస్కూల్ లో గురువుగారు, నాకు ఎనిమిదవతరగతి క్లాస్ టీచర్ ,ఆతర్వాత నేను ఆ స్కూల్ లో పని చేసినప్పుడు నాతోపాటు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -122 అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ

నా దారి తీరు -122 అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ  నిజంగా ఇదొకఅద్భుతం .అడ్డాడ హై స్కూల్ చరిత్రలో సువర్ణాధ్యాయం .అసలే ఎకనమికల్ గా ఎకడమికల్ గా బాగా వెనుకబడిన హైస్కూల్.ఎలాగో అలా తంటాలుపడి ,అందరి సహకారంతో జిల్లాలోనే మంచి పేరు పొందిన స్కూల్ గా తీర్చి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -121  గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు

నా దారి తీరు -121  గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండగా ,గుడివాడ డివిజన్ డిప్యూటీ విద్యా శాకాది కారులు కొందరుమారి కొత్తవారు వచ్చారు .శ్రీమతి ఇందీవరం గారి తర్వాత ఎవరొచ్చారో గుర్తులేదుకాని శ్రీ ఏసుపాదం గారు రావటం బాగా జ్ఞాపకం .ఆయన రావటం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్ శాంక్షన్ గుమాస్తాకు లక్ష్మీ ప్రసన్నం చేస్తేనే కాని జరిగేదికాదు .అలాగే ఎవరైనా హెడ్మాస్టర్ లీవ్ పెడితే ,అది శాంక్షన్ అవటానికి ,జాయినింగ్ పర్మిషన్ పెడితే దాన్ని ఆమోదించి విధులలో చేరమని ఆర్డర్ ఇవ్వటానికీ కూడా ఇదే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు శ్రీ రామం గారు ఎప్పుడు  సంఘం మీటింగ్ పెట్టినా హాజరైనవారి సంఖ్య20లోపలే ఉండేది .ఇది మంచిదికాదని మేము తీవ్రంగా ఆలోచించి మెంబర్షిప్ డ్రైవ్ చే బట్టాం .డివిజన్ల వారిగా హెడ్ మాస్టర్స్ లో చురుకైన వారికి  సభ్యులుగా చేర్చే బాధ్యత అప్పగించి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ నేను హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొందాక ,అంతకుముందు కూడా కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి అధ్యక్షులు సో’’మంచి’’ రామం అని అందరి చేతా  ఆప్యాయ౦గ  పిలువబడిన  శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తిగారు  .కవి ,నాటకరచయిత ప్రయోక్త మంచి కథకులు ముఖ్యంగా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -117   పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా  

నా దారి తీరు -117  పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా చేరి ,1998 జూన్ లో రిటైరయ్యే దాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్ లో పదవతరగతి మార్చి పబ్లిక్ పరీక్షలకు ,సెప్టెంబర్  సప్లిమెంటరి పరీక్షలకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా డి.యి.వో. … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -116 సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు

  నా దారి తీరు -116    సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు నాదారి తీరు -115 ఎపిసోడ్ బాలసాహిత్య చక్రవర్తి శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారి గురించి 2018 జూన్ 12 న రాశాను .సుమారు 9నెలలతర్వాత 116 తో మళ్ళీ కొనసాగిస్తున్నాను .   శ్రీ మతి ఇందీవరం గారి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం

నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం అడ్డాడ హయ్యర్ సెకండరీ లో పనిచేసి  ఇక్కడి విద్యార్ధుల అభ్యున్నతికై అవిరళ కృషి చేసి ,ఇంగ్లీష్ లో ఎం .ఏ .చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా సేవలందించి రిటైరై నూజివీడు కేంద్రంగా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి’’మహాత్ములు నడచిన బాటలో ‘’అనే ఆత్మకథ ను వినమ్రంగా రచించిన … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

  నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం

నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం తెలుగులో బాలసాహిత్యం రాసిన వారు బహు అరుదుగా ఉన్నారు .శ్రీ చింతా దీక్షితులుగారు బాలసాహిత్యం లో అపూర్వ సృష్టి చేశారు .’’లక్కపిడతలు ‘’మొదలైన ఆయన రచనలు బాగా వ్యాప్తి చెందాయి .ఆ తర్వాత తరం లో బాలబందు శ్రీ బి వి నరసింహారావు ,బాలసాహిత్య … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం

కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం అడ్డాడ కు రాకముందు మేడూరు లో పని చేశానని ,అక్కడ నూజి వీడు డివిజన్ ఉప విద్యాశాఖాదికారిణి జూలై లోనే పాఠ శాల వార్షిక తనిఖీ చేశారని ,అక్కడ అన్ని రంగాలలో అభివృద్ధి ,శిక్షణ, క్రమశిక్షణలకు ఆమె ఎంతో సంతృప్తి చెందారని ఇదివరకే మీకు తెలియ జేశాను .చివరలో ఆమె … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -112 పద్యనాటక౦

నాదారి తీరు -112   పద్యనాటక౦ ఒక సారి బెజవాడ  బుక్ ఎక్సిబిషన్ లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని  గారు రాసిన ‘’భారతావతరణం ‘’పద్యనాటకం పుస్తకం క౦టపడగానే  కొనేశా .చిన్నపుస్తకమే .పది రూపాయలు మాత్రమె .అది చదివాక స్కూల్ పిల్లలతో దీన్నివేయిస్తే బాగుంటుంది అనిపించింది .పిల్లలకు చెప్పి వాళ్ల ఇష్టం తెలుసుకున్నా .వాళ్లకు బాగానే ఉందనిపించినా ,ఆ మాటలు పలకగలమా, పద్యాలు నోటికి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2                      విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని … Continue reading

Posted in నా దారి తీరు | Tagged , | Leave a comment

   నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

   నాదారి తీరు -110   అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1              త్రాగు నీరు సరఫరా ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ  గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం చేయటం అనేది లేదు .అందుకని మొదటి సారిగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరిపి  విద్యార్దులచేత తమ ఉపాధ్యాయులందరికీ పుష్పగుచ్చాలు ఇప్పించి ,పదవ తరగతి విద్యార్దులచేత పాధ్యాయులకు బిస్కెట్లు టీలు ఏర్పాటు చేయించాను .రాదా కృష్ణన్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్  ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు  గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్ నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం అడ్డాడ హై స్కూల్  హెడ్ మాస్టర్ గా చేరాను .అక్కడ నాకు గుమాస్తా అంజిరెడ్డి తెలుసు .ఇద్దరం పామర్రులో ఇదివరకుకలిసి  పని చేయటం ,వాళ్ళ  అమ్మాయిలిద్దరూ ,అబ్బాయి అక్కడ చదవటం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -107 అడ్డాడ  హెడ్ మాస్టర్ గిరీ

నా దారి తీరు -107 అడ్డాడ  హెడ్ మాస్టర్ గిరీ అడ్డాడలో నా పని గురించి చెప్పే ముందు గెలాక్షీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ లో నాకు ప్రాతస్మరణీయులైన ఇద్దరి గురించి తెలియ జేస్తాను .   1 -కీశే .శ్రీ జె వి ఎస్ .ప్రసాద శర్మగారు                         గురుత్వం  నేను ఉయ్యూరు హై స్కూల్ లో … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -106 – గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )

నా దారి తీరు -106 – గెలాక్సీ   ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )  ”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి  సౌమ్యులు  ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్  ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -105 గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1

  నా  దారి తీరు -105              గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1 అడ్డాడ హై స్కూల్ లో నా సర్వీస్ గురించి చెప్పటానికి ముందు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధులైన జాతి రత్నాలవంటి కొందరు ప్రధానోపాధ్యాయుల గురించి తెలియ జేయటం నా  కర్తవ్యమ్  గా  భావిస్తున్నాను . ఇలాంటి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ  మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102              మేడూరులో ఉద్యోగం -3 సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2

నా దారి తీరు -101   మేడూరులో ఉద్యోగం -2 డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు  ప్రసాద్ ,తెలుగుమేస్టర్  శర్మ  హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన

—  నా దారి తీరు -39                                      దివిసీమ ఉప్పెన             నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం 2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను . సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -99

నా దారి తీరు -99 బదిలీ ప్రయత్నం వగైరా స్కూలు  రోడ్డు ప్రక్కనే ఉంది .మైలవరం నుంచి తిరువూరు ,భద్రాచలం మొదలైన చోట్లకు చిలుకూరి వారి గూడెం మీదనుంచే పోవాలి .ఎక్స్ ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగవు .కనుక మైలవరం లో దిగి సాధారణ బస్  కాని లారీ కాని ఎక్కి ఈ ఊరు రావాలి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -98 చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

నాదారి తీరు -98 –చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు సాధారణం గా హెడ్ మాస్టర్ గా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ పోయెట్రి వారానికి మూడో నాలుగు క్లాసులు ,ఒకటో రెండో మోరల్ క్లాసులు పదవతరగతికి తీసుకొనికాలక్షేపం చేస్తూ  అడ్మినిస్ట్రేషన్ భారం అంటూ తప్పించుకొంటారు .కాని నేనెప్పుడూ అలా చేయలేదు .ఇక్కడి కారణాలు చాలా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా

— నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర  ఎన్నికలు వగైరా చిలుకూరి వారి గూడెం దగ్గర  చండ్రగూడెం లో  మల్లె తోటలు ఉండేవి .ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కొని తీసుకు వెళ్ళేవాడిని .చాలా సువాసనతో ఉండేవి  .ఇక్కడే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ,దానికి అనుబంధంగా మంచినీటి కేంద్రం ఉన్నాయి .వాహన దారులకు బాట సారులకు అక్కడి బావిలోని … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -96 పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం

నా దారి తీరు -96 పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం ఉయ్యూరు నుంచి భోజనం చేసి బస్ లో బయల్దేరి మైలవరం చేరి అక్కడి నుండి తిరువూరు బస్ ఎక్కి పుల్లూరు చేరాను .మధ్యాహ్నం వర్జ్యం ఉంది .కాసేపు అక్కడ హోటల్లో కాలక్షేపం చేసి వర్జ్యం వెళ్ళగానే హైస్కూల్ లోకి అడుగు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -95 బదిలీ ప్రహసనం

నా దారి తీరు -95 బదిలీ ప్రహసనం సంవత్సరం మంగళాపురం లో పని చేసిన తర్వాత బుద్ధి మారి మళ్ళీ ట్రాన్స్ ఫర్ ప్రయత్నాలు శురూ చేశాను .ఎప్పుడూ నా ప్రయత్నాలేవో నేను చేసుకొనేవాడిని .పెనమకూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సూరపనేని వెంకటేశ్వర రావు రిటైర్ అవుతున్నారని తెలిసి ,అక్కడికి వెడితే ఇంటికి దగ్గర … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన — నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక సాధారణం గా అప్ లాండ్ అనబడే పశ్చిమ కృష్ణాలో పని చేసే మేస్టార్లు ఉద్యోగులు శనివారం నాడు ఒక గంటా అరగంటా ముందే స్వంత ఊళ్లకు వెళ్ళటానికి హెడ్ మాస్తారినో పై అధికారినో పర్మిషన్ అడిగి లేక రాత పూర్వకం గా కాగితం రాసిచ్చి సిద్ధమై … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -91 కొత్త వొరవడి

నా దారి తీరు -91 కొత్త వొరవడి సెకండరీ గ్రేడ్ మాస్టారు బ్రహ్మానందం ,హిందీ శంకరరావు గార్ల చొరవ తో కార్తీక వనభోజనం ఒక మామిడి తోటలో ఏర్పాటు చేయించాను .స్టాఫ్ అందరూ వచ్చారు .ఏర్పాట్లన్నీ బ్రహ్మానందం దగ్గరుండి స్వయం గా చూశాడు .ఆ స్కూల్ చరిత్రలో ఇది రికార్డ్ . టెన్త్ పరీక్షలు టెన్త్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment