శ్రీ శ్యాం నారాయణ్ గారికి నమస్తే –టి.వి.9 మంచి పని చేసి మీ డిజిటల్ విశ్వ రూపాన్ని జగద్విదితం చేసింది .మీ కృషి అమోఘం ,అద్భతం అనే మాటలు తేలి పోతాయి .వాటి కంటే విలువైన పదాల సృష్టి జర గాలేమో ?ప్రత్యక్షం గామీ స్టూడియో లో ,మీ సాన్నిధ్యం లో మే నెలలో గడిపిన గంటలు మధుర మైనవి ,మరుపు రానివి .ప్రత్యక్షం గా నేను చూశాను కనుక ,ఆ ఆనందం అనుభవించాను .ప్రతి ఫలా పేక్ష లేని కృషికి ఎప్పుడూ గౌరవం అధికం .మరో మారు అభినందిస్తూ ,మీ కృషి ద్విగుణీ కృతం ఆవ టానికి భగ వంతుడు సర్వదా మీ యెడల వుండాలని కోరు కొంటు -సెలవ్ -దుర్గా ప్రసాద్
http://www.youtube.com/watch?v=5LPco80GK0I&feature=player_profilepage
RIGHT ANGLE
అమీర్ పేట
హైదరాబాద్ -500 016
శ్యామ నారాయణ
9849 26 26 00
94403 62933


మంచి సమాచారం అందించారు.అభినందనలు.
LikeLike