సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు
మన ఉయ్యూరు వాసి 1917లో రష్యా వెళ్లి ఆయిల్ సైన్స్ లో పరిశోధన చేసి ”father of chemmoaology ””కేమటాలజి పిత” గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ కొలచల సీతారామయ్య గారి గురించి వారి పెద్దల్లుడు బ్రేజేన్స్కి రష్యన్ భాషలో రాయగా .ఆంగ్లం లో గుప్తా ,అచలా జైన్లు ‘A wreath for Doctor Ramayya ”గా రాస్తే దాన్ని నాకు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపారు చదివి అనుభూతి పొంది ”కేమటాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాకా )పేరుతొ వివిధ శీర్షికలతో 32 ఎపిసోడ్ లుగా మే నెలలో రాసిన సంగతి మీకు తెలిసిందే .. దీన్నిసరస భారతి తరఫున పుస్తక రూపం లో తీసుకు రావటానికి ఏం ఎల్ సి శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ స్పాన్సర్ గా ఉంటానని ముందుకు వచ్చారు .శుభస్య శీఘ్రం అని దానిని డి టి పి చేయించ టానికి శ్రీ చలపాక ప్రకాష్ గారితో మాట్లాడి అందజేశామని తెలియ జేయటానికి ఈ పండుగ సందర్భం గా సంతోషం గా ఉంది అందరి సౌజన్యానికి మనః పూర్వక ధన్యవాదాలు -దుర్గాప్రసాద్
సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు
మన ఉయ్యూరు వాసి 1917లో రష్యా వెళ్లి ఆయిల్ సైన్స్ లో పరిశోధన చేసి ”father of chemmoaology ””కేమటాలజి పిత” గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ కొలచల సీతారామయ్య గారి గురించి వారి పెద్దల్లుడు బ్రేజేన్స్కి రష్యన్ భాషలో రాయగా .ఆంగ్లం లో గుప్తా ,అచలా జైన్లు ‘A wreath for Doctor Ramayya ”గా రాస్తే దాన్ని నాకు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపారు చదివి అనుభూతి పొంది ”కేమటాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాకా )పేరుతొ వివిధ శీర్షికలతో 32 ఎపిసోడ్ లుగా మే నెలలో రాసిన సంగతి మీకు తెలిసిందే .. దీన్నిసరస భారతి తరఫున పుస్తక రూపం లో తీసుకు రావటానికి ఏం ఎల్ సి శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ స్పాన్సర్ గా ఉంటానని ముందుకు వచ్చారు .శుభస్య శీఘ్రం అని దానిని డి టి పి చేయించ టానికి శ్రీ చలపాక ప్రకాష్ గారితో మాట్లాడి అందజేశామని తెలియ జేయటానికి ఈ పండుగ సందర్భం గా సంతోషం గా ఉంది అందరి సౌజన్యానికి మనః పూర్వక ధన్యవాదాలు ఇది సరసభారతి 18 వ ప్రచురణ ,నేను రాసిన 12 వ పుస్తకం అవుతున్నందుకు మరింత సంతోషం గా ఉంది . i -దుర్గాప్రసాద్
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com http://sarasabharativuyyuru.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com Gabbita Durga Prasad
|
|
https://accounts.google.com/o/oauth2/postmessageRelay?parent=https%3A%2F%2Fmail.google.com#rpctoken=367570853&forcesecure=1https://clients6.google.com/static/proxy.html?jsh=m%3B%2F_%2Fscs%2Fabc-static%2F_%2Fjs%2Fk%3Dgapi.gapi.en.u14lLJaui1I.O%2Fm%3D__features__%2Fam%3DAAI%2Frt%3Dj%2Fd%3D1%2Frs%3DAItRSTOQXh5W7RmvhkCxBgvo-53xlAGpzA#parent=https%3A%2F%2Fmail.google.com&rpctoken=336459517


