— సరసభారతి, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరు కెసిపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో 29-8-17 మంగళవారం సాయంత్రం4 గం లకు తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం నిర్వహింపబడుతోంది .తెలుగు భాషా ప్రియులు విచ్చేసి జయప్రదం చేయప్రార్ధన
కార్యక్రమం
1-అతిధు లకు ఆహ్వానం
2- వందేమాతరం ప్రార్ధన
3-మా తెలుగుతల్లికి ప్రార్ధన గీతం
4- దీప ప్రదీపనం
5 గిడుగువారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ
6 అధ్యక్షుని తొలి పలుకులు-శ్రీ జి వెంకటేశ్వరావు -సి ఓ ఓ -కెసిపి
7- గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమం పై ప్రసంగం
1-లయన్ శ్రీ బందా వెంకట కటరామారావు -కవి ,రచయిత విమర్శకులు
2-డా .శ్రీ గుంటక వేణుగోపాల రెడ్డి-తెలుగు ఉపన్యాసకులు
3- శ్రీ చలపాక ప్రకాష్ -ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ కార్య దర్శి, కవి రచయిత ,రమ్యభారతి పత్రిక సంపాదకులు
4- శ్రీమతి మాది రాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి
8 – అతిధులకు భాషోద్యమ సత్కారం
9- వందన సమర్పణ
10 – జనగణ మన
గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు
మరియు రోటరీ ప్రెసిడెంట్ -ఉయ్యూరు

