రేపు ఉదయ౦ ను౦చే అరుణ మంత్రార్ధ ప్రత్యక్ష ప్రసారం
–పవిత్ర మాఘమాసం లో అందరు పారాయణ౦ చేసే తైత్తిరీయ ఆరణ్యకం లోని” అరుణ౦” మంత్రార్ధం’రేపు 24-1-23 మాఘ శుద్ధ తదియ మంగళవారం ఉదయం 10 గం.లనుంచిప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .అరుణం తర్వాత ఆముక్తమాల్యద ,సాయంత్రం విజయ విలాసం ప్రత్యక్ష ప్రసారాలౌతాయి -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-23.
