సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి వీక్షకుల సంఖ్య ఇవాల్టికి – 1,010398 అంటే అక్షరాలా పది లక్షల పది వేల మూడు వందల తొంభై మూడు అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .ఇదంతా సాహితీబంధువుల అభిమాన ,ఆదరణల ఫలితమే .అందరికి వినమ్రంగా కృతజ్ఞతలు .-గబ్బిట దుర్గాప్రసాద్ – 9-6-23 .
గత పుష్కర కాలం గా రాసిన వ్యాసాలు దాదాపు పదివేల పైన బ్లాగ్ లో భద్రపరిచాము. ఇప్పటికి పది లక్షల వ్యూస్ బ్లాగ్ కి.
వ్యాసాలు పుస్తక సమీక్షలు, యాత్రలు … రాజకీయాల సమీక్ష, సినిమా ….
https://sarasabharati.wordpress.com <– ఇక్కడ చదవవచ్చు
శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం విశేషాలు ఇక్కడ లభిస్తాయి
http://sarasabharativuyyuru.wordpress.com
ప్రసారమైన వీడియోలు 1000 గంటల పైగా యూట్యూబ్ లో ఉన్నాయి. subscribe చేసుకోండి
youtube channel : https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w
ఫేస్బుక్ పేజీ
FB page : https://www.facebook.com/sarasabharathi.vuyyuru
తెలుగు వికీ పీడియా పేజీ
Telugu Wikipedia : https://te.wikipedia.org/…/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D…
సరసభారతి ఉయ్యురు ప్రచురించిన అన్ని పుస్తకాలు పిడిఎఫ్ రూపం లో మీకు అందుబాటులో ఉన్నాయి

