భారత దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని త్యాగం చేసి, స్వాతంత్ర్య సిద్ధికి మూల పురుషుడైన మహానుభావులలో ఒకరు ,తన అనర్గళ వాగ్ధాటితో సాటిలేని మేటి అనిపించుకోన్నవారు ,మహాత్మునికి ”బ్రదర్ అండ్ ఫ్రెండ్ ”ది రైటానరబుల్ వి .ఎస్.శ్రీనివాస శాస్త్రి గారి జీవితం పై తెలుగులో ఎవరూ పుస్తకం రాయలేదు .ఆయన శిష్యుడు ,ఆరాధకుడు శ్రీ టి.ఎన్ .జగదీశన్ ఇంగ్లీష్ లో రాసిన V.s.Srinivasa Sastri పుస్తకాన్ని భారతప్రభుత్వ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించగా నేను ”రైటానరబుల్ శ్రీని వాస శాస్త్రి ” గా సరసభారతి బ్లాగ్ లో చేశాను . ఈ” డిజిటల్ పుస్తకాన్ని” శాస్త్రి గారి 155 వ జయంతి (సెప్టెంబర్ 22) సందర్భంగా అ మహనీయునికి భారత 76 వ స్వాతంత్ర్య దినోత్సవం 15-8-23న చంద్రునికో నూలుపోగుగా సరసభారతి ఆన్ లైన్ గా అంకితమిస్తోంది .
వీక్షకులు
- 1,107,624 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

