మహత్తర అవకాశం
సాహితీ బందువులకు శుభ కామనలు .ప్రస్తుతం ఉదయం ప్రసారమౌతున్న తెనాలి రామకృష్ణుని” పాండు రంగ మహాత్మ్యం ”త్వరలో పూర్తి అవుతుంది .
వెంటనే సాంగ వేదార్ధ వాచస్పతి పద్మభూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి ”వేద శాస్త్ర రత్నావళి ”ఉదయం పూట ప్రసారమౌతుందని సంతోషంగా తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-23

