Daily Archives: September 25, 2023

సరదాగా కాసేపు ఉండ్రాజువారి ఉత్తేజామ్లం

సరదాగా కాసేపు ఉండ్రాజువారి ఉత్తేజామ్లం దూరాన ఉన్న చర్చిలో దేవుడి కీర్తనలు మేము కూచున్న పానకుటీరం దాకా వినిపిస్తున్నాయి. సూతరాజుగారు శ్రుతి కలిపి మంద్రంగా పాడుతున్నారు. కాసేపలా కూనిరాగం తీసి ఇలా అన్నారు: “మీకు తెలుసో, లేదో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఈరోజుల్లో చర్చి పాస్టర్లు ఎవరూ సన్నగా, రివటలా వుండటం లేదు, గమనించారా?”“నిజమే. ఇప్పటి … Continue reading

Posted in సేకరణలు | Leave a comment