శ్రీ రాజా గోడే నారాయణరావు గజపతి
వీరి గురించి శ్రీచిలకమర్తి వారు తమ స్వీయ చరిత్రలో ఉటంకించారు .వారి జీవిత విశేషాలు దొరకలేదు .ఆయన జయ నామ సంవత్సరం 1894లో ఒక ఉపన్యాసం చేసినట్లు ,1893లో ‘’తెలుగు కావ్యములు ‘’కు సంపాదకులుగా ఉన్నట్లు ,1890లో ‘’ఆంధ్ర శ్రీ భాష్యం ‘’,1891లో ‘’ఉపనిషత్సార గీతములు ‘’సత్ప్రభూ పద్యాలు ” రచించినట్లు మాత్రం తెలిసింది .
వీటిని జతపరుస్తున్నాను .
మీ గబ్బిట దుర్గాప్రసాద్-27-10-23-ఉయ్యూరు
జయ సంవత్సరాదిని శ్రీరాజాగోడే నారయణ గజపతిరాయనిగారు సి.ఐ.ఇ వారి మహలులో సంవత్సరాదియందు జరిగిన సంకీర్తనానంతరమందు చేసిన ఉపన్యాసము
https://ia902909.us.archive.org/16/items/in.ernet.dli.2015.332989/2015.332989.10049-Upanyaasan.pdf
— సత్ర్పభూపద్యమల
ఉపనిషత్సార గీతములు

