వీక్షకులు
- 1,107,779 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: November 8, 2023
చంఘి జ్ ఖాన్.5 వ భాగం.8.11.23.
చంఘి జ్ ఖాన్.5 వ భాగం.8.11.23.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.27 వ భాగం.8.11.23.
కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.27 వ భాగం.8.11.23.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
కోనసీమ ఆహితాగ్నులు.4 వ భాగం.8.11.23.
కోనసీమ ఆహితాగ్నులు.4 వ భాగం.8.11.23.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ హర్ష నైషధం.90 వ భాగం.8.11.23.
శ్రీ హర్ష నైషధం.90 వ భాగం.8.11.23.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3
నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3 రైతు బాంధవుడు ,కాకినాడ లిటరరీ ట్రస్ట్ సెక్రెటరి ,జిల్లాబోర్డ్ వైస్ ప్రెసిడెంట్ ,మద్రాస్ శాసన సభ్యులు , వితరణ శీలి ,లాయర్ ,మన పట్టాభి గారి మామగారు -శ్రీ గంజాం వేంకట రత్నం పంతులుగారు ఆంధ్ర దేశం లో శ్రీ న్యాపతి సుబ్బారావు గారు … Continue reading
’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు
’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు ‘’పొ ద్దుటిపూట ఎనిమిది గంటల ప్రాంతం లో , ఒక ఎర్ర చెంగావిబట్ట కట్టుకొని, కఫ్పు పెట్టినషర్టు తొడుక్కొని, పట్టే నామాలు ధరించివున్న వారొకరు లోపలినుండివచ్చి . కచేరీచావడిలో నేలమీద పారచిన ఒక చిన్న కుషన్ మీద కూర్చున్నారు , వారికి సుమారు అరవై ఏళ్ళ నయ స్పుం[టుంది. చిన్నప్పుడు దట్టంగా పోసిన స్ఫోటకపుమచ్న లింకా ఆ మొగంమీద కనిపిస్తూ చేవున్నాయి ., కొంచెం స్థూల కాయం . ; నలుపు ఛాయ, డాబులేను ; దర్పం లేదు. వారు కూర్చున్న చోట ఎడమవవైపూనా ఒక చంగుకా పెట్టె, ముంచుప్రక్క_ ఒక డస్కు_ పెట్టి వున్నాయి, వచ్చిన పెద్దలూ, పిన్నలూ అందరూ అక్క_డి తివాచీలమిదనే కూర్చుండి పోతూ వచ్చారు, దానధర్మాలకూ, పారి(శామిక కార్యనిర్వా హక త్యానికీ ఖ్యాతి కెక్కిన రావు బహద్దూర్ మోతే వీరరాజు వారే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏలూరు నగ రాభివృద్ధికి జరిగిన కృపి. యావగ్తూ ముగ్గురు నలుగురు [ప్రముఖులకు సంబంధించినదిగా కని శీ మూతే గంగరాజాగారు పిస్తుంది. దివాన్ బహాద్దూరు సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులు, రావుబహాద్దూరు బడేటి వెంకట రామయ్యనాయుడుగార్లు మునిసిపల్ సంఘం ద్వారా . నగ రాభఫవృద్ధిని సాధిస్తే, రావు బహాద్దర్ మోతే గంగరాజు గారు విసుగు లేని తమ ప్రజోపకార కార్యాల ద్వారానూ, అవసరమైన సంస్కరణలతో ప్రజా సౌఖ్యాన్ని సంపాదిస్తున్నారు’’ Jఅని ఆయనను బాగా ఎరిగిన … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment

