రేపటి నుంచి శ్రీ రాయసం వేంకట శివుడు గారి” ఆత్మ చరితము ”ప్రారంభం
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఇవాళ సాయంత్రం 28 వ ఎపిసోడ్ తో శ్రీ తెన్నేటి సూరి గారి ”చంఘీజ్ ఖాన్ ”నవల ప్రత్యక్ష ప్రసారం పూర్తి అవుతోంది .రేపు 6-12-23 బుధ వారం సాయంత్రం నుంచి శ్రీ రాయసం వేంకట శివుడు గారి ”ఆత్మ చరితం ”ప్రారంభిస్తున్నాము .
అలాగే శ్రీ గణపతి ముని మనుమడు శ్రీ మైత్రావరుణ రాసిన ”మహాతపస్వి కావ్య క౦ఠ వాసిష్ఠ గణపతి ముని జీవితం ”ఒకటి రెండు రోజుల్లో పూర్తి కాగానే ఉదయ౦ పూట బాణ భట్ట కవి రచించిన ”చండీ శతకం ”ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం – గబ్బిట దుర్గా ప్రసాద -5-12-23–

