సరసభారతి 179 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 176 వ ఆరాధనోత్సవం పుష్య బహుళ పంచమి 30-1-2024 మంగళ వారం సాయంత్రం 6–30 గం .లకు శ్రీ త్యాగరాజస్వామి వారికి అష్టోత్తర పూజ ,నైవేద్యం హారతి, శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలొ జరుగుతుంది . సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి ,సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి గార్ల ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలగానం ,ఔత్సాహిక సంగీత గాయనీ గాయకులచే సంగీత విభావరి నిర్వహింపబడుతుంది .సంగీత సాహిత్యాభిమాను లందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .గాయనీ గాయకుల పేర్లతో పూర్తి వివరాలు మరొక సారి తెలియ జేస్తాము .-గబ్బిట దుర్గాప్రసాద్ – సరసభారతి అధ్యక్షులు –ఉయ్యూరు -18-1-24-ఉయ్యూరు .
వీక్షకులు
- 1,130,333 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీమతి మేరీ కృపాబాయి . కథాంజలి.1 వ.23.3.26.
- శ్రీరామ కర్ణామృతం.7 వ భాగం 23.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షివాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26. కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26.
- ఆంగ్లపదాల ‘’మువ్వల’’ సవ్వడి హోరులో సామాజిక వెలుగుల ‘’జ్యోతి ‘’కథలు
- టెన్త్ పాసవటానికే ఇబ్బందిపడ్డ కూరగాయల వ్యాపారి వెయ్యి మందికి తన డాబాపై సైన్స్ బోధిస్తున్న –రోహిత్ కుమార్
- (no title)
- డా. కాసరనేని సదాశివరావు గారి జీవన గానం.సదాశివం.11 వ చివరి భాగం.22.3.26
- శ్రీరామ కర్ణామృతం.6 వ భాగం.22.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.150 వ భాగం.22.3.26.
- ఇంటర్వ్యూలలో తిరస్కరణకు గురై ,. 1,000 మంది బధిర మహిళలకు నాయకత్వం వహిస్తూ వారి ఆదాయాలను పెంచుతున్న –శ్రీమతి కృతికా ధుండే.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,854)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
