సరస భారతి ఫిబ్రవరి లొ రెండు ప్రత్యేక కార్యక్రమాలు

gabbita prasad8:44 AM (9 minutes ago)
to sahitibandhu@googlegroups.com, Andukuri, Vuppaladhadiyam, Narasimha, Gopala, Krishna, గోదావరి, Sastri, mrvs, GITANJALI

సరస భారతి ఫిబ్రవరి లొ రెండు ప్రత్యేక కార్యక్రమాలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఫిబ్రవరిలో సరసభారతి  నిర్వ హిస్తున్న రెండు ప్రత్యెక కార్యక్రమాలు .

  మొదటి కార్యక్రమం

18-2-24 ఆదివారం  మాఘ శుద్ధ నవమి – ఉదయం 9 గం లకు శ్రీ  సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లొ సరసభారతి 180 వ కార్యక్రమ౦గా   -సామూహికంగా పాలుపొంగించే కార్యక్రమం 
అనంతరం -ఉదయం 9-30 కు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహింప బడుతుంది .

  రెండవ కార్యక్రమం

 21-2-24  బుధవారం మాఘ శుద్ధ ద్వాదశి ఉదయం6 గం ల నుండి  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దీవాలయం లొ ఆలయం పునర్నిర్మించి 36 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జ్యోతిష విద్వాన్  శ్రీ వంగవేటి ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యం లొ ఆలయ అభి వృద్ధి ,స్వామి వారి బిమ్బశుద్ధి కొరకు ,మా దంపతుల వివాహ షష్టి పూర్తి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యెక  జపాలు ,మన్యుసూక్తంతో హోమాదులు ,వేదా శీర్వచనం  నిర్వహింపబడుతాయి .

   మా దంపతుల వివాహ షష్టిపూర్తి వార్షికోత్సవం(60సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా)సరసభారతి 181 వ కార్యక్రమ౦గా సాహితీ మిత్రుల ,కవి మిత్రుల ,శిష్యుల ,పెద్దల ,అభిమానుల, బంధు మిత్రుల సమక్షంలో సాయంత్రం 5గం లకు ఉయ్యూరు కాపుల వీధి రామాలయం వద్ద ఉన్న కళ్యాణ మండపం లొ  కవి సమ్మేళనం ,సాహితీ ప్రసంగాలు ,మొదలైన కార్యక్రమాలతో ఆత్మీయ సమావేశం ,విందు  ఏర్పాటు చేయబడినది .

  ఆస్తిక మహాశయులు ,సాహితీ బంధువులు మిత్రులు హితైషులు  అందరూ విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

  గబ్బిట దుర్గాప్రసాద్ ,ప్రభావతి దంపతులు –ఉయ్యూరు-4-2-24-ఉయ్యూరు

మరిన్ని వివరాలతో ఆహ్వానం మరొక వారం లొ అందిస్తాము .     

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.