Daily Archives: February 15, 2024

సరస భారతి ఫిబ్రవరి లొ రెండు ప్రత్యేక కార్యక్రమాలు

సరస భారతి ఫిబ్రవరి లొ రెండు ప్రత్యేక కార్యక్రమాలు సాహితీ బంధువులకు శుభ కామనలు -ఫిబ్రవరిలో సరసభారతి  నిర్వ హిస్తున్న రెండు ప్రత్యెక కార్యక్రమాలు .   మొదటి కార్యక్రమం 18-2-24 ఆదివారం  మాఘ శుద్ధ నవమి – ఉదయం 9 గం లకు శ్రీ  సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లొ సరసభారతి 180 వ కార్యక్రమ౦గా   -సామూహికంగా పాలుపొంగించే కార్యక్రమం అనంతరం -ఉదయం 9-30 కు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment