సరస భారతి ఫిబ్రవరి లొ రెండు ప్రత్యేక కార్యక్రమాలు
సాహితీ బంధువులకు శుభ కామనలు -ఫిబ్రవరిలో సరసభారతి నిర్వ హిస్తున్న రెండు ప్రత్యెక కార్యక్రమాలు .
మొదటి కార్యక్రమం
18-2-24 ఆదివారం మాఘ శుద్ధ నవమి – ఉదయం 9 గం లకు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లొ సరసభారతి 180 వ కార్యక్రమ౦గా -సామూహికంగా పాలుపొంగించే కార్యక్రమం
అనంతరం -ఉదయం 9-30 కు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహింప బడుతుంది .
రెండవ కార్యక్రమం
21-2-24 బుధవారం మాఘ శుద్ధ ద్వాదశి ఉదయం6 గం ల నుండి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దీవాలయం లొ ఆలయం పునర్నిర్మించి 36 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జ్యోతిష విద్వాన్ శ్రీ వంగవేటి ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యం లొ ఆలయ అభి వృద్ధి ,స్వామి వారి బిమ్బశుద్ధి కొరకు ,మా దంపతుల వివాహ షష్టి పూర్తి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యెక జపాలు ,మన్యుసూక్తంతో హోమాదులు ,వేదా శీర్వచనం నిర్వహింపబడుతాయి . మా దంపతుల వివాహ షష్టిపూర్తి వార్షికోత్సవం(60సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా)సరసభారతి 181 వ కార్యక్రమ౦గా 21-2-24 బుధవారం సాయంత్రం నిర్వ హిస్తున్న ప్రత్యేక కార్య క్రమం. యంత్రం మా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం –ప్రింటెడ్ఇన్విఇన్విటేషన్-ఉయ్యూరు -16-2-24


