ఆషామాషీ ,మా గోఖలే కథల ప్రసారం
ఇవాళ 7-3-24 గురువారం సాయంత్రం నుంచి శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారి ”ఆషా మాషీ ”హాస్య ధారావాహిక
ప్రారంభిస్తున్నాము .
ప్రస్తుతం సాయంత్రం ప్రసారమౌతున్న శ్రీ దేశిరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి పూర్తి అవగానే ప్రముఖ కథారచయిత మాగోఖలె గారి ”బల్లకట్టు పాపయ్య ”కథా సంపుటి ప్రారంభిస్తాం .మీ- దుర్గాప్రసాద్

