సరసభారతి శ్రీ క్రోధి ఉగాది ఉగాది వేడుకలు వాయిదా
సరసభారతి 182వ కార్యక్రమంగా 7-4-24 ఆదివారం సాయంత్రం నిర్వహించాలనుకొన్న శ్రీ క్రోధి ఉగాది వేడుకలను , ఆరోజు శ్రీ నారా చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభ ఉయ్యూరులో ఉంటుందని ఇప్పుడే అధికారికంగా తెలియటం తో వాయిదా వేస్తున్నాము .మళ్లీ ఎప్పుడు జరిగేదీ తెలియజేస్తాము .బహుశ ఎన్నికల హడావిడి ముగిశాకనే ఉండచ్చు .అసౌకర్యానికి చింతిస్తున్నాం .మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -2-4-24-సాయంత్రం 6గం .

