ఎల్లు౦డి నుంచి చివుకులవారి వేదస్వరూపం
సాహితీ బంధువులకు శుభ కామనలు -బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మగారి ”కాదంబరి రసజ్ఞత ”రేపటితో పూర్తి అవుతుంది .
ఎల్లుండి 26తేదీ శుక్రవారం ఉదయం నుండిదైవజ్ఞ సార్వభౌమ ,వేదార్ధ ప్రవీణ బ్రహ్మశ్రీ చివుకుల వేంకట రమణ శాస్త్రి సిద్ధాంతి గారు రచించి ,1952లో ఉయ్యూరులోని ”వేద విజ్ఞానసమితి”వారు ప్రచురించిన ”వేదస్వరూపము ”ప్రసారం చేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-24-ఉయ్యూరు

